బ్రేకింగ్‌ : తొలి టెస్ట్ కు వరుణుడు అండంకి..ఆలస్యంగా మ్యాచ్‌

-

ప్రస్తుతం టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్ట్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ తొలి టెస్ట్‌ మ్యాచ్‌.. దక్షిణాఫ్రికా లోని సెంచురీయన్‌ వేదికగా జరుగుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌ కు వరుణుడు గండంగా మారింది. దీంతో రెండో రోజు ఆట వర్షం కారణంగా ఆలస్యంగా ఆరంభం కానుంది. కాగా.. తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్‌ పటిష్ట స్థితిలో నిలిచిన సంగతి తెలిసిందే. మూడు వికెట్లు కోల్పోయే సరికి.. 272 పరుగులు చేసింది టీమిండియా.

కేఎల్‌ రాహుల్‌ క్లాసిక్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక అజింక్య రహానే.. సైతం కెప్టెన్‌ కోహ్లీ, హెడ్ కోచ్‌ ద్రవిడ్‌ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా 40 పరుగులు సాధించి.. ఫర్వాలేదని పించారు. కేఎల్‌ రాహుల్‌ క్లాసిక్‌ సెంచరీతో.. ఆకట్టుకున్నాడు. ఇక అజింక్య రహానే సైతం బాగా ఆడారు. అటు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, హెడ్‌ కోచ్‌ ద్రవిడ్‌ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా 40 పరుగులు సాధించి.. ఆకట్టుకున్నారు. ఒక ప్రస్తుతం కేఎల్‌ రాహుల్‌ 122 పరుగులు, రహానే 40 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news