1. వాకాటక రాజ్య స్థాపకుడు ఎవరు?
A) మొదటి ప్రవరసేనుడు
B) మొదటి రుద్రసేనుడు
C) మొదటి పృథ్వీసేనుడు
D) వింధ్యశక్తి
2. ప్రభావతి ఎవరి భార్య?
A) రెండో రుద్రసేనుడు
B) మొదటి ప్రవరసేనుడు
C) వింధ్యశక్తి
D) రెండో చంద్రగుప్తుడు
3. తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన ఏ రాజుల చరిత్ర మరుగునపడింది?
A) శాతవాహనులు
B) వాకాటకులు
C) ఇక్ష్వాకులు
D) విష్ణుకుండినులు
4.స్వతంత్రంగా ఇక్ష్వాక రాజ్యాన్ని స్థాపించినవారెవరు?
A) వీరపురుషదత్తుడు
B) ఎహుబల శాంతమూలుడు
C) రుద్ర పురుషదత్తుడు
D) వాసిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు
5.ఇక్ష్వాకుల రాజధాని ఏది?
A) విజయపురి
B) నేలకొండపల్లి
C) ధాన్యకటకం
D) కోటిలింగాల
6.ఏ రాజవంశ పాలనలో ‘ఎలిసిరి’ అనే ఉద్యోగి ఉండేవాడు?
A) ఇక్ష్వాకులు
B) వాకాటకులు
C) విష్ణుకుండినులు
D) బాదామీ చాళుక్యులు
7. ‘హలసహస్త్ర’ బిరుదాంకితుడెవరు?
A) రుద్రపురుషదత్తుడు
B) వీరపురుషదత్తుడు
C) శ్రీశాంతమూలుడు
D) ఎహుబల శాంతమూలుడు
8.ఇక్ష్వాకుల రాజ చిహ్నం ఏది?
A) మయూరం
B) గుర్రం
C) వృషభం
D) సింహం
9.ఉజ్జయినీ పాలకుడైన శకరాజు కుమార్తెను వివాహమాడిన రాజు?
A) వీరపురుషదత్తుడు
B) రుద్రపురుషదత్తుడు
C) ఎహుబల శాంతమూలుడు
D) శ్రీశాంతమూలుడు
10.ఇక్ష్వాకుల రాజధాని ఏది?
A) విజయపురి
B) నేలకొండపల్లి
C) ధాన్యకటకం
D) కోటిలింగాల
1. వాకాటక రాజ్య స్థాపకుడు ఎవరు?
జవాబు: D.వింధ్యశక్తి
2. ప్రభావతి ఎవరి భార్య?
జవాబు: A. రెండో రుద్రసేనుడు
3. తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన ఏ రాజుల చరిత్ర మరుగునపడింది?
జవాబు: B. వాకాటకులు
4.స్వతంత్రంగా ఇక్ష్వాక రాజ్యాన్ని స్థాపించినవారెవరు?
జవాబు: D. వాసిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు
5.ఇక్ష్వాకుల రాజధాని ఏది?
జవాబు: A.విజయపురి
6.ఏ రాజవంశ పాలనలో ‘ఎలిసిరి’ అనే ఉద్యోగి ఉండేవాడు?
జవాబు: A.ఇక్ష్వాకులు
7. ‘హలసహస్త్ర’ బిరుదాంకితుడెవరు?
జవాబు: C. శ్రీశాంతమూలుడు
8.ఇక్ష్వాకుల రాజ చిహ్నం ఏది?
జవాబు: D.సింహం
9.ఉజ్జయినీ పాలకుడైన శకరాజు కుమార్తెను వివాహమాడిన రాజు?
జవాబు: B.రుద్రపురుషదత్తుడు
10.ఇక్ష్వాకుల రాజధాని ఏది?
జవాబు: A.విజయపురి
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.