కేవలం రూ .100 పొదుపుతో రూ.27 లక్షలు అకౌంట్‌లోకి.. ప్రతి నెలా చేతికి రూ.9 వేలు.. సూపర్ స్కీమ్..

-

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందాలని భావిస్తున్నారా?అయితే మీకు అదిరిపోయే గుడ్ న్యూస్..కేవలం రూ. 100 పొదుపుతోనే మీరు ఏకంగా రూ. 40 లక్షలకు పైగా పొందొచ్చు. ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం…కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్ తీసుకువచ్చింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఇందులో చేరడం వల్ల పలు రకాల బెనిఫిట్స్ పొందొచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్, రాబడి వంటివి పొందొచ్చు. అలాగే ప్రతి నెలా పెన్షన్ కూడా వస్తుంది… పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ పీఎఫ్ఆర్‌డీఏ ఇటీవలనే కొత్త రూల్స్ కూడా తీసుకువచ్చింది. స్కీమ్ నుంచి వైదొలగాలన్నా, అలాగే ప్రతి నెలా యాన్యుటీ క్రమం తప్పకుండా పొందాలన్నా కచ్చితంగా కొన్ని డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలని తెలిపారు…

అయితే ఇందుకోసం విత్‌డ్రాయెల్ ఫామ్ లేదా ఎగ్జిట్ ఫామ్, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్ ప్రూఫ్, పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ ప్రూఫ్ వంటివి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది…ఇక ఈ స్కీమ్ లో చేరాలనుకునేవారికి వయస్సు 60 ఏళ్లు పడినప్పటి నుంచి పెన్షన్ వస్తుంది..అంతవరకు ప్రతి నెలా డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ప్రాతిపదికన మీకు వచ్చే రాబడి కూడా మారుతుంది..రోజుకు రూ.100 రూపాయలు పొదుపు చేస్తే..మీ వయసు 34 ఏళ్లు ఉందని అనుకుందాం…

మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం రూ. 9.36 లక్షలు అవుతుంది. అయితే మీకు మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ. 44.35 లక్షల వస్తాయి. ఇందులో కనీసం 40 శాతం మొత్తాన్ని యాన్యుటీ ప్లాన్‌లో పెట్టాలి…ఇలా మీరు అటు ఒకేసారి భారీ మొత్తం పొందొచ్చు. ఇంకా ప్రతి నెలా పెన్షన్ లభిస్తుంది. ఇంకా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అందుకే ఉద్యోగులకు ఇది బెస్ట్ రిటైర్మెట్ స్కీమ్స్‌లో ఒకటని చెప్పుకోవచ్చు. పలు రకాల బెనిఫిట్స్ సొంతం చేసుకోవచ్చు.. ఇంక ఎక్కువ కూడా ఇన్వెస్ట్ చెయ్యొచ్చు.. దాన్ని బట్టి మీకు వడ్డీ అనేది వస్తుంది..మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చెయ్యండి..

Read more RELATED
Recommended to you

Latest news