అమ్మాయిలూ ఒంటరిగా టూర్ వెయ్యాలనుందా..? ఇవే సేఫెస్ట్ ప్లేసెస్..!

-

చాలామంది అమ్మాయిలు మహిళలు ఒంటరిగా ఏదైనా టూర్ వేస్తే బాగుంటుంది అనుకుంటూ ఉంటారు. మీరు కూడా అలానే టూర్ వెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ ప్రదేశాల గురించి చూడండి. ఇవి చాలా సేపస్ట్ ప్లేసెస్ ఇక్కడికి వెళితే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు పైగా ఈ ప్రదేశాలకి మీరు మీ గర్ల్ గ్యాంగ్ తో వెళ్తే అసలు డిసప్పాయింట్ అవ్వరు. పుదుచ్చేరి చాలా మంచి ప్లేస్. ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే పుదుచ్చేరిని ప్రిఫర్ చేయొచ్చు అందమైన బీచ్ లతో ఇక్కడ ప్రదేశం అంతా చాలా బాగుంటుంది.

travel-trip

మహిళలు ఒంటరిగా వెళ్లి ఎంజాయ్ చేయడానికి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. అలానే సిక్కిం కూడా చూడదగ్గ ప్రదేశం. తూర్పు భారతదేశంలో ఫేమస్ టూరిస్ట్ స్పాట్ సిక్కిం ఇక్కడికి ప్రతి ఒక్కరూ వెళ్లి ఎంజాయ్ చేసుకోవచ్చు. చక్కటి లోయలు తో అందంగా ఉంటుంది సిక్కిం. హంపి కూడా మంచి ప్లేస్ ఇక్కడ రాతి ఆలయాలు పచ్చని ప్రకృతి చూడడానికి చాలా బాగుంటాయి.

గోవా కూడా వెళ్ళచ్చు గోవా కూడా మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు. స్నేహితులతో ఫ్యామిలీతో హనీమూన్ కి వెళ్లే వాళ్ళు ఇలా ఎవరైనా ఇక్కడికి వెళ్లి ఎంజాయ్ చేసుకోవచ్చు. ఉదయపూర్ కూడా చాలా బాగుంటుంది మహిళలు ఒంటరిగా వెళ్లడానికి సేఫ్ కూడా. కోవలం, మున్నార్ కూడా వెళ్లొచ్చు ఇవి కూడా మంచి ప్రదేశాలు. చక్కగా సరదాగా ఈ ప్రదేశాలకు వెళ్లి మంచి మెమరీస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక మరి ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన ప్రదేశాలని చుట్టేసి వచ్చేయండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version