Vaani Kapoor: క్లియర్ క్లీవేజ్ షోతో పిచ్చెక్కిస్తున్న వాణి కపూర్..చూసి తట్టుకోలేరు!!

-

బీ టౌన్ బ్యూటిఫుల్ హీరోయిన్ వాణి కపూర్..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ భామ నటించిన ‘షంషేరా’ చిత్రం వచ్చే నెల 22న విడుదల కానుంది. ఇందులో ‘సోనా’గా నటించింది వాణి. ఇకపోతే వాణి కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది. తాజాగా ఈ సుందరి బ్లాక్ కలర్ డ్రెస్సులో క్లియర్ క్లీవేజ్ షో తో నెటిజన్లకు పిచ్చెక్కిస్తోంది. బ్లాక్ డ్రెస్సులో అలా చేతులు కట్టుకుని అదరాలు, చూపులతోనే సైగలు చేస్తూ..క్లియర్ క్లీవేజ్ షోతో కుర్రకారు మతి పోగొడుతోంది.

ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘వాహ్..హాట్ నెస్ కే కేరాఫ్, బ్యూటిఫుల్, వెరీ హాట్’ అని కామెంట్స్ చేస్తున్నారు. అలా వక్షోజాలను చూపించడం కోసమే వాణి కపూర్ ఇలా ఫోజులిస్తుందా? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తు్న్నారు. రణ్ బీర్ కపూర్ ‘షంషేరా’ ఫిల్మ్ ప్రమోషన్స్ లో భాగంగా ఇలా ఫొటోలకు ఫోజులిచ్చింది ఈ సుందరి.

 

Read more RELATED
Recommended to you

Latest news