ఉదయాన్నే దీనిని తీసుకుంటే పురుషులకి ఎంతో మంచిది…!

-

పెరుగు లో అనేక రకాల లాభాలుంటాయి. ఫాస్పరస్, ప్రోటీన్, లాక్టోస్, క్యాల్షియమ్ ఎక్కువగా ఉంటాయి. వేసవి కాలం లో పెరుగును తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. పెరుగు తీసుకోవడం వల్ల పురుషుల్లో సెమెన్ నాణ్యత పెరుగుతుంది.

అలానే ఎండు ద్రాక్ష కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండు ద్రాక్ష లో కాపర్ ఉంటుంది మరియు విటమిన్ బి కాంప్లెక్స్, సెలీనియం ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది. టెస్టోస్టెరాన్ ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది. ఈ రెండిని తో తయారు చేసిన దానిని పురుషులు తీసుకుంటే సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఉండవు.

పెరుగు, ఎండుద్రాక్ష రెసిపీ:

దీని కోసం ముందుగా పాలని మరిగించి ఒక బౌల్లో తీసుకోవాలి.
ఇప్పుడు పాలల్లో ఎండు ద్రాక్ష కూడా వెయ్యాలి.
ఇది చల్లారాక ఒక స్పూన్ పెరుగు వేయాలి.
దీనిని 12 గంటల పాటు వదిలేయండి.
ఇప్పుడు ఇది పెరుగు లాగ అయిపోతుంది ఆ తర్వాత దీనిని తీసుకోండి.

దీని వలన కలిగే లాభాలు:

మంచి బ్యాక్టీరియా పెరగడానికి, ఎముకలు బలంగా ఉండడానికి, బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్లో ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా సెక్సువల్ సమస్యలు కూడా ఉండకుండా ఇది చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news