సివిల్ సర్వీసెస్ ఎగ్జిమినేషన్, 2022

-

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ సివిల్ సర్వీసుల ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
సివిల్ సర్వీసెస్ ఎగ్జిమినేషన్, 2022
మొత్తం ఖాళీలు: 861
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
వయసు: 21-32 ఏండ్లు మించరాదు
ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా
ప్రిలిమ్స్ తేదీ: 2022, జూన్ 05
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఫిబ్రవరి 22
వెబ్‌సైట్: www.upsc.gov.in

Read more RELATED
Recommended to you

Latest news