‘మ‌న‌లోకం’ చెప్పిన‌ట్లే.. వైసీపీలో నాయ‌కుల చేరిక‌లు.. క‌చ్చితత్వంతో కూడిన వార్త‌లే మా లక్ష్యం..!

-

ఇంట‌ర్నెట్ పాఠ‌కుల ఆదరాభిమానాల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు ఇత‌ర ప్ర‌ముఖ వెబ్‌సైట్ల‌తో పోటీ ప‌డుతూ.. క‌చ్చిత‌త్వం, నిజాల‌తో కూడిన వార్త‌ల‌ను వేగంగా అందించేందుకు..  ‘మ‌న‌లోకం’- Manalokam.com టీం నిత్యం 24 గంట‌లూ శ్ర‌మిస్తూనే ఉంది. ముందు కూడా ఇదే పంథాలో మ‌రిన్ని వార్త‌ల‌ను అందించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని అంకిత‌భావంతో తెలియ‌జేస్తున్నాం

స్మార్ట్‌ఫోన్లు, టెక్నాలజీ విప్ల‌వం మొద‌ల‌య్యాక.. ప్ర‌జ‌ల‌కు త‌మ అర‌చేతిలోనే ప్ర‌పంచ విష‌యాలు తెలుస్తున్నాయి. ప్ర‌పంచంలో ఎక్క‌డ ఏ మూల ఏం జ‌రుగుతుందో అర‌చేతిలో చూపే సాంకేతిక ప‌రిజ్ఞానం ఇప్పుడు మ‌న‌కు అందుబాటులో ఉంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల‌కు అన్ని రంగాల‌కు చెందిన స‌మాచారాన్ని వేగంగా ఎప్ప‌టిక‌ప్పుడు అందించ‌డం కోసం అనేక వెబ్‌సైట్లు ప్ర‌స్తుతం పుట్టుకొచ్చాయి. ఇంకా వ‌స్తూనే ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ ఈ పోటీ ప్ర‌పంచంలో క‌చ్చితత్వంతో కూడిన నిజ‌మైన‌ స‌మాచారాన్ని వేగంగా అందించే వెబ్‌సైట్లు చాలా చాలా త‌క్కువ‌గానే ఉన్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు. అలాంటి వెబ్‌సైట్లలో ‘మ‌నలోకం (MANALOKAM)’ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

ఇంట‌ర్నెట్ పాఠ‌కుల ఆదరాభిమానాల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు ఇత‌ర ప్ర‌ముఖ వెబ్‌సైట్ల‌తో పోటీ ప‌డుతూ.. క‌చ్చిత‌త్వం, నిజాల‌తో కూడిన వార్త‌ల‌ను వేగంగా అందించేందుకు.. ‘మ‌న‌లోకం’ టీం నిత్యం 24 గంట‌లూ శ్ర‌మిస్తూనే ఉంది. అందులో భాగంగానే గ‌త కొంత కాలంగా రాజ‌కీయం, సినిమా, వైద్యం, ఆరోగ్యం.. త‌దిత‌ర అనేక అంశాల‌కు చెందిన వార్త‌ల‌ను పాఠ‌కుల ముందు ఉంచుతూ వ‌స్తోంది. ముఖ్యంగా రాజ‌కీయ వార్తల విష‌యంలో ఎలాంటి వివ‌క్ష‌కు తావు లేకుండా, పార్టీల‌కు అతీతంగా, నిష్ప‌క్ష‌పాతంగా వార్త‌ల‌ను ప్ర‌చురిస్తున్నాం. అయితే.. రాజ‌కీయ పార్టీల్లో నాయ‌కుల చేరిక అంశాల‌కు సంబంధించి ‘మ‌నలోకం’ బృందం ఇచ్చినంత క‌చ్చితంగా ఏ వెబ్‌సైట్ వార్త‌ల‌ను ప్ర‌చురించ‌లేద‌ని మేం స‌గ‌ర్వంగా చెప్ప‌గ‌లం.

గ‌త కొంత కాలంగా ప‌లు పార్టీల నుంచి వైకాపాలో ప‌లువురు నాయ‌కుల చేరిక‌లు కొన‌సాగుతున్న విష‌యం విదిత‌మే. అయితే ఆ నాయ‌కుల చేరిక స‌మాచారాన్ని ముందుగానే తెలుసుకున్న ‘మ‌న‌లోకం’ టీం పాఠకుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు ఆ వార్త‌ల‌ను అందిస్తూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే ‘మ‌నంలోకం’ చెప్పిన‌ట్లుగానే ఆయా నాయ‌కులు కూడా వైసీపీలో చేరారు. ఇదంతా ‘మ‌న‌లోకం’కు ఉన్న నెట్‌వ‌ర్క్‌, టీం వ‌ర్క్ వ‌ల్లే సాధ్య‌మైంది. ‘మ‌న‌లోకం’ చెప్పిన మాట‌ల‌న్నీ అక్ష‌ర స‌త్యాల‌ని రుజువైంది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న ఇత‌ర వెబ్‌సైట్ల‌న్నింటికీ భిన్నంగా క‌చ్చిత‌త్వంలో కూడిన‌, నిజ‌మైన‌ స‌మాచారం ఇవ్వ‌డంలో మేం ఎప్పుడూ ముందే ఉన్నామ‌ని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నాం. ఈ క్ర‌మంలోనే ముందు ముందు కూడా ఇదే పంథాలో మ‌రిన్ని వార్త‌ల‌ను అందించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని అంకిత‌భావంతో తెలియ‌జేస్తున్నాం. మా వెబ్‌సైట్‌ను ఆద‌రిస్తున్న పాఠ‌కుల‌కు ఇదే మా అక్ష‌ర సుమాంజ‌లి..!

వైకాపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే, కృష్ణా జిల్లా విజ‌య డెయిరీ డైరెక్ట‌ర్ దాస‌రి వెంక‌ట బాల‌వ‌ర్ధ‌న్ రావు

 

టీడీపీకి మరో షాక్.. రేపు వైసీపీలోకి గన్నవరం మాజీ ఎమ్మెల్యే…!

 

బ్రేకింగ్ న్యూస్: టీడీపీకి షాక్… వైసీపీలోకి నటి జయసుధ..!

 

చంద్రబాబుకు షాకిచ్చిన ఎమ్మెల్యే మోదుగుల.. 9న వైసీపీలోకి..!

 

చంద్రబాబుకు మరో షాక్.. వైసీపీలో చేరనున్న గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల

 

టీడీపీకి మ‌రో భారీ షాక్‌.. వైకాపాలో చేరిన రఘురాం కృష్ణంరాజు

 

టీడీపీ మ‌రో ఝ‌ల‌క్‌… వైకాపాలో చేర‌నున్న యార్ల‌గ‌డ్డ‌..?

 

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లు.. వైకాపా అభ్య‌ర్థుల జాబితా ఇదే..?

 

ఏపీ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డికి షాక్.. వైసీపీలో చేరిన ఆయన సోదరుడు…!

 

మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి జగన్.. అందుకే వైసీపీలో చేరుతున్నా: దగ్గుబాటి వెంకటేశ్వరరావు

 

వైకాపా వైపు చూస్తున్న మ‌రో టీడీపీ నేత‌.. పార్టీ మారేందుకు రంగం సిద్ధం..?

 

మరో టీడీపీ వికెట్ డౌన్‌..? వైసీపీలో చేర‌నున్న ఎంపీ తోట న‌ర్సింహులు..?

 

టీడీపీకి మరో షాక్… వైసీపీలో చేరనున్న టీడీపీ ఎమ్మెల్యే

 

చంద్ర‌బాబు ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేశారు: కిల్లి కృపారాణి.. వైకాపాలో చేరేందుకు ముహుర్తం ఖరారు..!

 

వైసీపీలో చేరనున్న కేంద్ర‌ మాజీ మంత్రి.. మంగళవారం జగన్‌తో భేటీ?

 

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అమలాపురం ఎంపీ రవీంద్రబాబు

 

టీడీపీకి మరో షాక్‌.. వైకాపాలో చేర‌నున్న ఎంపీ ర‌వీంద్ర‌బాబు..?

 

క‌ర్నూల్‌లో టీడీపీకి భారీ షాక్‌.. వైకాపాలో చేరిన ఇరిగెల సోద‌రులు..!

 

టీడీపీకి మరో షాక్…. వైసీపీలో చేరనున్న ఎమ్మెల్సీ మాగుంట..!

 

టీడీపీకి గుడ్ బై చెప్పనున్న ముగ్గురు ఉత్తరాంధ్ర నేతలు..? త్వరలో వైసీపీలోకి..!

 

టీడీపీకి అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ గుడ్‌బై?.. త్వరలో వైసీపీలోకి..!

 

టీడీపీకి ఆమంచి రాజీనామా.. వైఎస్‌ జ‌గ‌న్ ను క‌లిసి ఆమంచి…!

 

చీరాల ఎమ్మెల్యే ‘ఆమంచి’ వైసీపీలో చేరనున్నాడా? వేడెక్కుతున్న ఏపీ రాజకీయాలు

 

Daggubati Venkateswara Rao వైసీపీలోకి… మొదలైన అసంతృప్తులు

 

వైసీపీలోకి దగ్గుబాటి వారసుడు

 

ఏపీ మంత్రి పరువు తీసిన సొంత బావ…

 

వైసీపీ గూటికి చేరిన మేడా..

 

కడప తెదేపాకు షాక్..వైసీపీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే..

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version