movies

పెళ్లి పీఠలు ఎక్కబోతున్న త్రిష..పెళ్లి కొడుకు ఎవరో తెలిస్తే షాక్‌ అవుతారు!

నటి త్రిష పేరు మరోసారి సోషల్ మీడియాలో విసృతంగా ట్రోల్ అవుతుంది..త్రిష త్వరలోనే పెళ్లి చేసుకోబుతుందన్న వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది..తమిళ హీరో శింబు-త్రిష త్వరలో పెళ్లిచేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు గత కొంత కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి..‘విన్నై తండి వరువాయ’ చిత్రంలో కలిసి నటించి మంచి జోడిగా గుర్తింపు...

బాలీవుడ్ హీరోయిన్లు సర్వం కోల్పోయాట..దీపికా పదుకోన్‌,జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్ పేరుమీద జాబ్‌ కార్డు.

బాలీవుడ్ హీరోయిన్లు ఆర్థికంగా సర్వం కోల్పోయారట..దీపికా పదుకోన్‌ ,జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్ ఉపాధి హామీ పనికి వెళ్తున్నారట..వినడానికి ప్రపంచ వింతగా ఉన్నా మన అధికారుల వింతలో సృష్టించడంతో అందెవేసిన చేయి కాదా..తాజాగా మధ్యప్రదేశ్‌లో జాతీయ ఉపాధి హామీ పథకంలో దీపికా పేరుమీద జాబ్ కార్డు సృష్టించారు..ఒక్క దీపికా మాత్రమే కాదు మరో బాలీవుడ్ హీరోయిన్‌ జాక్వెలిన్...

మల్లేశం హీరోయిన్.. మత్తెక్కిస్తోంది..

మల్లేశం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది. రాజ్ ఆర్ దర్శకుడిగా రూపొందించిన ఈ చిత్రంలో కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో కనిపించగా హీరోయిన్ గా అచ్చమైన తెలుగమ్మాయి అనన్య నాగల్ల నటించింది. అచ్చ...

ఆదిపురుష్: ప్రభాస్ నుండి మరో సర్పైజ్ వచ్చేస్తోంది..

ప్రభాస్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. నేషనల్ స్టార్ అయ్యాక మరింత స్పీడు పెంచి వరుసపెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నాడు. రాధాక్రిష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రాధేశ్యామ్ తో పాటు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సైంటిఫిక్ డ్రామా.. ఇంకా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న ఆదిపురుష్.. ఈ మూడు చిత్రాలు...

నాగబాబు కొత్త షో.. క్లారిటీ ఇచ్చిన గెటప్ శీను..?

జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మెగా బ్రదర్ నాగబాబు సరికొత్త ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జీ తెలుగులో అదిరింది అనే షోలో జడ్జిగా చేస్తున్నారు. అయితే ఇటీవలే టాలెంట్ వున్న కొత్త కమెడియన్స్ ను ఎంకరేజ్ చేసేందుకు నాగబాబు డిజిటల్ మీడియా వేదికగా రెండు కొత్త షో లను ప్రారంభించిన...

ప్రజలకు హీరో విక్టరీ వెంకటేష్ హెచ్చరిక.. ?

ప్రపంచాన్ని కరోనా చుట్టడం ఏంటో గానీ సెలబ్రేటీల నుండి సామాన్యుల వరకు వారి వారి స్దాయికి తగ్గట్టుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. ఇక సినీతారలు వారికి తోచినంతగా కరోనా బాధితులకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ వైరస్ విషయంలో తగిన జాగ్రత్తలు చెబుతున్నారు.. ఇకపోతే వెంకి.. అదేనండి విక్టరీ వెంకటేష్ సాధరణంగా ఎలాంటి విషయంలో కూడా...

చిరు తో సినిమా నడుస్తూ ఉండగానే పారాలల్ గా కొరటాల ప్లాన్ అద్దిరింది ..!!

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా 'ఆచార్య'. లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు ఆగిపోవడంతో ఈ సినిమా కూడా ఆగిపోయింది. 'భరత్ అనే నేను' లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. వరస...

బాలయ్య, జూ.ఎన్టీఆర్ లపై వచ్చిన వార్తలు అబద్దమేనా…

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తలైవి అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఈ చిత్రంలో లీడ్ రోల్ లో పోషించనుంది. అయితే జయలలిత సినీ జీవితంలో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన సీనియర్ ఎన్టఆర్ తో కూడా జయలలిత చాలా...

రాజావారితో జోడీ కట్టనున్న ప్రియాంక జవాల్కర్

విజ‌య్ దేవ‌రకొండకు జోడిగా టాక్సీవాలా సినిమాలో నటించిన ప్రియాంక జ‌వాల్క‌ర్ తన తొలి సినిమాతోనే మంచి విజ‌యాన్ని అందుకొంది. ఈ సినిమాలో త‌న హావ‌భావ‌ల‌తో యూత్ లో ఈ అమ్మ‌డు మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. దీంతో ప్రియాంక జ‌వాల్క‌ర్ ఇండ‌స్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోతుందని అంద‌రూ అనుకున్నారు. అయితే ఎందుక‌నో ఆమెకు...

జ‌య‌ల‌లిత బ‌యోపిక్ నుంచి త‌ప్పుకున్న బాల‌కృష్ణ‌..

బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ఇప్పుడు అన్ని ఇండ‌స్ట్రీల్లో బ‌యోపిక్ ల ప‌ర్వం కొన‌సాగుతోంది. బాలీవుడ్ లో బాగ్ మిల్కా బాగ్ చిత్రంతో మొద‌లైన ఈ ట్రెండ్ టాలీవుడ్ లో మొన్న‌టి మ‌హాన‌టి సినిమా వ‌ర‌కు స‌క్సెస్ ఫుల్ గా సాగింది. దీంతో బ‌యోపిక్ ల‌ను తీయాడానికి చాలా మంది నిర్మాత‌లు...
- Advertisement -

Latest News

ఏపీ లో కొత్తగా 178 క‌రోనా కేసులు.. 6 మృతి

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో గ‌డిచిన 24 గంట‌ల లో 178 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు....

చంద్రబాబు ఏడుపు అంతా డ్రామా- విజయ సాయి రెడ్డి.

చంద్రబాబు నాయుడు ఏడుపు అంతా ఓ డ్రామా.. అని చంద్రబాబును ఎవరూ తిట్టలేదని అసెంబ్లీ రికార్డులు చూస్తే తెలుస్తుందని వైఎస్సార్ సీపీ ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు...

రాజీప‌డేదే లేదు.. ధాన్యం కొనుగోళ్ల పై ప్ర‌శ్నించండి : ఎంపీ ల‌తో సీఎం కేసీఆర్

తెలంగాణ రైతుల ప్ర‌యోజ‌నాల విష‌యం లో రాజీ ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. రేప‌టి నుంచి జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల‌లో వ‌రి ధాన్యం కొనుగోళ్ల...

వాస్తు: ఇంట్లో ఈ పూలని ఉంచితే సమస్యలే..!

సాధారణంగా మనకు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అలా సమస్యలు రాకుండా ఉండాలంటే వాస్తు చిట్కాలు అనుసరించాలి. వాస్తు పండితులు చెబుతున్న ఈ అద్భుతమైన చిట్కాలను అనుసరించాలి అంటే ఏ సమస్యల్లేకుండా...

రసవత్తరంగా న్యూజిలాండ్, ఇండియా టెస్ట్.. న్యూజిలాండ్ టార్గెట్ 284 రన్స్

ఇండియా, న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది. విజయం కోసం రెండు జట్లు హోరాహోరీగా పోరాడనున్నాయి. ప్రస్తుతం మ్యాచ్లో నాలుగు రోజులు పూర్తయ్యాయి. మిగిలిన ఒక్క రోజులో ఖచ్చితంగా ఏదో...