వివిధ రంగాల్లో దేశంలో స్టార్ట‌ప్‌లు దూసుకెళ్తున్నాయి : ద్రౌపది ముర్ము

జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం సాయంత్రం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్టార్ట‌ప్‌ల ఏర్పాటుతో దేశ‌ అభివృద్ధిలో దూసుకెళ్తున్నామ‌ని పేర్కొన్నారు. దేశ ప్ర‌జ‌ల‌కు దేశ ప్ర‌జ‌ల‌కు స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు ద్రౌప‌ది ముర్ము. వివిధ రంగాల్లో దేశంలో స్టార్ట‌ప్‌లు దూసుకెళ్తున్నాయ‌ని ద్రౌప‌ది ముర్ము అన్నారు. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో డిజిట‌ల్ విధానం పెను మార్పులు తీసుకొచ్చింద‌ని చెప్పారు ద్రౌప‌ది ముర్ము. ఆత్మ నిర్బ‌ర్ భార‌త్ నిర్మాణంలో అంద‌రూ భాగ‌స్వాములు కావాల‌ని పిలుపునిచ్చారు ద్రౌప‌ది ముర్ము. అనేక రంగాల్లో దేశం అభివృద్ధి ప‌థంలో దూసుకెళ్తుంద‌ని తెలిపారు ద్రౌప‌ది ముర్ము. లింగ వివ‌క్ష త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని ద్రౌప‌ది ముర్ము పేర్కొన్నారు. స‌మాజంలో అస‌మాన‌త‌లు కొన‌సాగుతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు ద్రౌప‌ది ముర్ము. అమ‌ర జ‌వాన్ల త్యాగాల వ‌ల్లే మ‌నం స్వేచ్ఛావాయువులు పీల్చ‌గలుగుతున్నామ‌ని రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అన్నారు ద్రౌప‌ది ముర్ము.

Who is NDA presidential nominee Droupadi Murmu? - India Today Insight News

క‌నుక అమ‌ర జ‌వాన్ల త్యాగాల‌ను స్మ‌రించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. ఆధునిక భార‌త నిర్మాణానికి ఎంద‌రో మ‌హానుభావులు కంక‌ణ బ‌ద్ధులయ్యార‌న్నారు ద్రౌప‌ది ముర్ము. వారంద‌రినీ స్మ‌రించుకోవాల‌ని చెప్పారు. విదేశీ దాస్య శృంఖలాల‌ను తెంచుకుని స్వాతంత్య్రం సాధించుకున్నామ‌ని రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అభిప్రాయ ప‌డ్డారు ద్రౌప‌ది ముర్ము. యావ‌త్ దేశం ఇప్పుడు 75వ స్వాతంత్య్ర దినోత్స‌వాలు ఉత్సాహంగా జ‌రుపుకుంటున్నార‌ని చెప్పారు ద్రౌప‌ది ముర్ము. దేశంలో రోజురోజుకు ప్ర‌జాస్వామ్యం బ‌లోపేతం అవుతున్న‌ద‌ని అన్నారు. భార‌త ప్ర‌జాస్వామ్యం ప్ర‌పంచ దేశాల‌కు ఆద‌ర్శం అని చెప్పారు ద్రౌప‌ది ముర్ము.