తొలి వన్డేలో సౌతాఫ్రికాపై 31 పరుగుల తేడాతో ఇండియా ఘోర పరాజయం పాలైంది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన సఫారీలు 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేశారు. కెప్టెన్‌ టెంబా బవుబా 110, రాసీ వాన్‌ డెర్‌ డస్సెన్‌ 129 పరుగులతో చెలరేగారు.

నాలుగో వికెట్‌ కు 204 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీయగా.. అశ్విన్‌ ఓ వికెట్‌ తీశారు. అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన ఇండియా నిర్ణిత ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవి చూసింది.

అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన ఇండియా నిర్ణిత ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవి చూసింది. శిఖర్‌ ధావన్‌ 79 పరుగులు, కోహ్లీ 51 పరుగులు శార్దూల్‌ ఠాకూర్‌ 50 పరుగులతో రాణించగా… ఇక మిడిలార్డర్‌ పూర్తిగా విఫలమైంది. సఫారీ బౌలర్లలో లుంగీ ఎంగిడి, షంసీ, పెహ్లు క్వాయో రెండేసి వికెట్లు తీయగా.. మహరాజ్‌, మార్‌ క్రమ్‌ చెరో వికెట్‌ తీశారు. దీంతో సౌతాప్రికా అద్భుత విజయాన్ని అందుకుంది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం జరుగనుంది.

Ad: HDFC Life

Secure Future with HDFC Life Click 2 Protect Life!

Secure your loved one’s future with HDFC Life Click 2 Protect Life.

Ad – HDFC Life

Buy Now

Recommended for you

Would New York’s Proposed Pied-à-Terre Tax Hit Apartment Owners With Multiple Units?Sponsored | Mansion Global

శృంగారం: పురుషుడి స్పర్శకు ఉప్పొంగే మహిళల శరీరంలోని సున్నిత ప్రదేశాలుManalokam.com

జూబ్లీహిల్స్ లో దారుణం.. ట్రయల్ రూంలో యువతి నగ్న ఫోటోలు తీసిన విద్యార్థులు !Manalokam.com

Responsive website at Rs 2999/- only

Order Now

Sponsored | website-at-2999

What Property Tax Changes Are Being Considered by Gov. Pritzker in Illinois?Sponsored | Mansion Global

What Are Property Taxes Like in Turks and Caicos?Sponsored | Mansion Global

What U.S. Policies Could Affect the House I Want to Leave My Children?Sponsored | Mansion Global

Safe, reliable, energy-efficient and world-class building solutionsSponsored | Toshiba

Will There Be Property Tax Proposals on the Ballot on U.S. Election Day?Sponsored | Mansion Global

Clean energy solutions for a sustainable environmentSponsored | Toshiba

Which U.S. Cities Will Have Property Tax Increases in 2022?Sponsored | Mansion Global

What Are Property Taxes Like in the South of France?Sponsored | Mansion Global

बेहतर सील के लिए LOCTITE 55 चुनेंSponsored | Loctite

Will Bitcoin Be Accepted for Property Tax Payments in Toronto?Sponsored | Mansion Global

సంతానం కోసం ఓ జంట దారుణం…యువతిని బందించి 16నెలల పాటు అత్యాచారం…!Manalokam.com

What Does a New Administration and Democrat-Controlled Senate Mean for U.S. Property Taxes?Sponsored | Mansion Global

Are Property Taxes Favorable in St. Lucia?Sponsored | Mansion Global

జగన్ ని ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తారు…!Manalokam.com

సమంత ఐటెం సాంగ్ పై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు !Manalokam.com

Spain’s Plusvalía Tax ExplainedSponsored | Mansion Global

కామసూత్ర ప్రకారం శృంగారంలో రెచ్చిపోవడానికి పనికొచ్చే ఫోర్ ప్లే టిప్స్..Manalokam.com