Akkamma

క్రమం తప్పని శృంగారంతో ఎన్ని లాభాలో..!

శృంగారం అనేది ఒక సృష్టి కార్యం. భూగోళంపై ఉన్న సమస్త జీవజాతి మనుగడకు శృంగారమే ప్రధానం. అయితే కొంతమంది ఈ శృంగారాన్ని కేవలం రెండు శరీరాల కలియికగా భావిస్తారు, కానీ దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి వారికి ఏమాత్రం అవగాహన ఉండదు. వాస్తవానికి శృంగారంతో ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉంటాయంటున్నారు సెక్సాలజీ నిపుణులు. శృంగారంవల్ల మానసిక...

ఆ పని చేస్తే కరోనా వస్తుందా..?

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. రోజురోజుకు వైరస్‌ ప్రభావం పెరిగిపోతుండటంతో ప్రజల దైనందిన జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతున్నది. కరోనా ఎలా వ్యాప్తి చెందుతుంది, దాని బారినపడకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అనే విషయాలను వైద్యులు, ప్రభుత్వాలు అదేపనిగా ప్రచారం చేస్తున్నప్పటికీ ఇంకా చాలామందిలో అపోహలు తొలగిపోవడంలేదు. ఏం చేస్తే కరోనా వస్తుంది.....

కూడు గూడు లేక ఎట్ల బతుకాలె..?

దేశంలో లాక్‌డౌన్ విధించడం కరోనా మహమ్మారి నుంచి మనలను మనం కాపాడుకోవడానికే అయినా.. దాని ప్రభావం వలస కూలీలపై తీవ్రంగా ఉన్నది. బతుకుదెరువు కోసం వచ్చిన చోట కూడు గూడు లేక, సొంతూర్లకు పోదామంటే రవాణ సౌకర్యాలు లేక వలస కూలీలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఢిల్లీలో వ‌ల‌స కూలీల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నిరాశ్రయుల...

ఆ దేశాధినేతది మేకపోతు గాంభీర్యమేనా!

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మాత్రం ఆ వైర‌స్ త‌మ దేశంలోకి ప్రవేశించ‌బోద‌ని మేకపోతు గాంభీర్యం ప్రద‌ర్శిస్తున్నాడు. వాస్తవానికి చైనాలో వైర‌స్ విస్తరిస్తున్న విష‌యం తెలియగానే దేశంలో కఠిన ఆంక్షలు విధించి ప్రజల్లో బయటకు వస్తే మరణమే అనే పరిస్థితులు కల్పించాడు కిమ్‌. అందుకే...

క‌రోనా వైర‌స్ ఎలా ఉంటుందో తెలుసా..?

కరోనా వైరస్‌ కంటికి కనిపించదు కదా! అది ఎలా ఉంటుందో ఎలా తెలుస్తుంది? ఇదేగా మీ సందేహం? కరోనా వైరస్‌ మూమూలుగా చూస్తే కంటికి కనిపించదు నిజమే. కానీ మన దేశానికే చెందిన శాస్త్రవేత్తలు ఈ వైరస్‌ను ఫొటో తీశారు. ఆ ఫొటో ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌లో కూడా ప్రచురితమైంది. ట్రాన్స్...

కూలీలను 80 కిలోమీటర్లు నడిపించిన కరోనా వైరస్‌

క‌రోనా వైర‌స్ ప్రభావం రోజురోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడంలేదు. ఏ దేశంలో చూసినా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి కానీ తగ్గుతున్న దాఖలాలు లేవు. మన దేశంలో ఈ వైరస్‌ తీవ్రంగానే ప్రభావం చూపుతున్నది. ఇప్పటికే దాదాపు 600 కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్రం 21 రోజుల‌పాటు లాక్‌డౌన్ విధించింది. ఇది మంచి నిర్ణయమే అయినా...

కరోనా ఎఫెక్ట్‌: ఆటాడుకుందాం రా.. అంటున్న కేంద్రమంత్రి

క‌రోనా వైర‌స్ కరాళ నృత్యం కొనసాగుతూనే ఉంది. ప్రపంచ దేశాల్లో పాజిటివ్‌ కేసులతోపాటు మరణాలు వేగంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించింది. దీంతో జనం ఇండ్లకే పరిమితమయ్యారు. అయితే ఎప్పుడూ విధులతో బిజీగా ఉండి, ఇప్పుడు ఏ పని లేకపోవడంతో బోర్‌ ఫీలయ్యే వారి...

కలువనివ్వని కరోనా.. వీడియో కాన్ఫరెన్స్‌లో వివాహం

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ముప్పు తిప్పలు పెడుతున్నది. ఈ వైరస్‌ విజృంభనకు భయపడి దాదాపు అన్ని దేశాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. దీంతో ఎన్నో విషాదాలు, వాటితోపాటే వింతలు చోటుచేసుకుంటున్నాయి. తండ్రి చివరిచూపులకు నోచుకోని ఎన్నారై కొడుకు, కొడుకు కరోనాతో ఐసోలేషన్‌లో ఉంటే తల్లిడిల్లుతున్న తల్లిదండ్రులు వంటి విషాద...

అవి ఆటోమొబైల్‌ కంపెనీలు.. తయారయ్యేది మాత్రం వైద్య పరికరాలు

కెనాడాలోని ఆటో మొబైల్‌ పరిశ్రమల్లో ఇప్పుడు వైద్య పరికరాల తయారీ శరవేగంగా కొనసాగుతున్నది. ఆటో మొబైల్‌ కంపెనీల్లో వాహన సంబంధ పనిముట్లు తయారు కావాలిగానీ, వైద్య పరికరాలు తయారవడమేంది అనుకుంటున్నారా? అవునండీ మీరు చదివేది నిజమే! అక్కడి ఆటో మొబైల్‌ కంపెనీల్లో వైద్య పరికరాలు, ఇతర వైద్య సంబంధ ఉత్పత్తులే తయారవుతున్నాయి! మరి అందుకు...

కరోనా వైరస్‌ దేనిపై ఎంతకాలం జీవిస్తుందో తెలుసా!

కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తున్నది. ప్రపంచ దేశాలను గడగడ వణికిస్తున్నది. ఇప్పటికిప్పుడు ఈ వైరస్‌కు విరుగుడుగా వ్యాక్సిన్‌ను కనిపెట్టే పరిస్థితి లేకపోవడంతో అన్ని దేశాలు వ్యక్తులు ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించేలా చర్యలు చేపడుతున్నాయి. కరోనా వైరస్‌ ఏ వస్తువులపై ఎంత కాలం జీవిస్తాయి అనే విషయంలో జనాలకు అవగాహన కల్పిస్తూ...

About Me

104 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

శృంగారం: ముద్దు పెట్టేటపుడు చేసే కొన్ని తప్పులు.. తెలుసుకోవాల్సిన పరిష్కారాలు.

ముద్దు ప్రేమకి చిహ్నం. ఆత్మీయమైన పెదవుల తాకిడి అవతలి వారికి అందమైన అనుభూతిని అందిస్తుంది. ముద్దుల్లో చాలా రకాలున్నాయి. ముఖ్యంగా పెదాలపై ఇచ్చే ముద్దుకి చాలా...
- Advertisement -

షర్మిలకు అసలు సెట్ కావట్లేదుగా….!

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని విధంగా దివంగత వైఎస్సార్ కుమార్తె షర్మిల ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రాలో తన అన్న జగన్ సీఎంగా ఉన్నా సరే అక్కడ రాజకీయాలు చేయకుండా షర్మిల తెలంగాణలో...

మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు.. సీరియ‌స్ అవుతున్న ఏపీ నేత‌లు!

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నీళ్ల జ‌గ‌డం న‌డుస్తోంది. కృష్ణా న‌ది నీళ్ల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం యుద్ధానికి సంకేతాలు ఇచ్చింది. మొన్న జ‌రిగిన కేబినెట్‌లో ఏపీ క‌డుతున్న అక్ర‌మ ప్రాజెక్టుల‌పై కోర్టులో పోరాడాల‌ని...

SONU-SOOD : సైకిల్ పై గుడ్లు అమ్మిన సోనూసూద్..వీడియో వైరల్

రీల్ లైఫ్ విలన్ అయిన సోనూ సూద్ ఇప్పుడు రియల్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. వేలాది మంది వలస కార్మికులను బస్సులు, రైళ్ల ద్వారా తమ సొంత ప్రాంతాలకు సోనూసూద్ తన...

సింగ‌ర్ సునీత కెరీర్‌ను మలుపు తిప్పిన షో.. ఏదంటే?

సింగ‌ర్ సునీత అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆమె గొంతుకు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. ఆమె పాట పాడితే వేల గొంతులు క‌ల‌వాల్సిందే. అంత‌టి ప్రాముఖ్య‌త సొంతం చేసుకున్న ఆమె.. ఇప్పుడు మంచి...