Akshara

క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ అన్నీ మేమే… స‌ర్వం మేమే

ఉద్యోగులు, కార్మికులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి, కంపెనీల‌ను లాభాలబాటలో పయనింపచేయడానికి వారి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోవడంకానీ చేయకుండా కేంద్ర ప్ర‌భుత్వం ఒంటెత్తు పోకడలకు పోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగుతున్నాయి. ప్ర‌యివేటుప‌రం చేయ‌డంవ‌ల్ల బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించుకున్న‌ట్ల‌వుతుందేకానీ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించిన‌ట్ల‌వ‌దు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణపై దేశవ్యాప్తంగా నిరసనల హోరు పెల్లుబికుతోంది. వందకు...

అరే.. ప‌రేషాన్ కాకు.. దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు

రాజ‌కీయంగా ఎత్తులు వేయ‌డంలో గండ‌ర‌గండ‌డిగా పేరొందిన కేసీఆర్ ఇప్పుడు త‌న మెద‌డుకు మ‌రింత ప‌దును పెడుతున్నారు. ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించిన త‌ర్వాత తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న దూకుడు పెంచారు. భవిష్య‌త్తులో ఏ ఎన్నిక జ‌రిగిన టీఆర్ ఎస్‌కు ఎదురులేకుండా చేయ‌డానికి వ్యూహం ప‌న్నుతున్నారు. తెలంగాణ‌లో భార‌తీయ జ‌న‌తాపార్టీ బ‌ల‌ప‌డుతుండ‌టంతో కేసీఆర్ కొంత...

నా పేరు జ‌గ‌న్‌.. నా ఊరు విశాఖ‌.. మీరంతా త‌ప్ప‌కుండా రండి

ఎవరేం చెప్పినా నేను వినను.. నేను అనుకున్నదే చేస్తాను.. అది మంచా? చెడా? అనేది నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే నిర్ణయం తీసుకునేది నేనుకదా!!. ఏం చేయాలో? ఎలా చేయాలో? ఎప్పుడు చేయాలో నాకు తెలవదనుకుంటారా? ఏమిటి? అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్‌రెడ్డి. రెండేళ్ల పరిపాలన పూర్తిచేసుకుంటున్న తరుణంలో ప్రజలకు బహుమతి ప్రకటించారు....

తెర‌వెనక మంత్రాంగం జ‌రుగుతోందా?

ఈసారి జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా త‌మ పార్టీ విజ‌య‌దుందుభి మోగించ‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులున్నాయి. ఏపీలోని స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో సాధించిన ఘ‌న‌విజ‌యం ఆ పార్టీలో నూతన ఉత్తేజాన్ని నింపింది. అంత‌టి న‌మ్మ‌కంతో ఉన్న ఆ పార్టీలో ఇప్పుడిప్పుడే స‌రికొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు ఉన్న న‌మ్మ‌కం...

వ్యూహ ప్ర‌తివ్యూహాల్లో హోరాహోరీ

ఎన్నికల వ్యూహాల్లోకానీ, ఇతరత్రా వ్యూహాలను అమలు చేయడంలోకానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడికి ఉన్న పేరు మ‌నంద‌రికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌రెడ్డి నుంచి ఇప్పుడు చంద్ర‌బాబుకు గట్టి పోటీ ఎదురవుతోంది. రాజకీయ వ్యూహాల్లో చాణ‌క్యుడైన చంద్రబాబుకు ఇప్పుడు అదే రాజకీయాల నుంచి ముఖ్యమంత్రి జగన్ త‌న ప్ర‌తివ్యూహాల‌తో సవాల్ విసురుతున్నారు. తనదైన...

తిరుప‌తిపై నిరాశ‌లో వైసీపీ… కార‌ణ‌మెవ‌రు?

తిరుపతి లోక్‌స‌భ‌కు జరిగే ఉప ఎన్నికల్లో మెజార్టీ ఎంతొస్తుందనేది చూసుకోవాలంటూ ముఖ్యమంత్రి జ‌గ‌న్‌రెడ్డి తిరుపతి పార్టీ నేతలకు సూచించారు. తమ విజయం నల్లేమీద నడకే అనేరీతిలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. విజయం సాధించడమే తరువాయి.. ఎన్నికల్లో మనకు వచ్చే మెజార్టీపై దేశం మొత్తం ఇటువైపు దృష్టిసారించాలంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు....

తిరుపతిలో టీడీపీ కొత్త వ్యూహం 50:70

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండూ తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. స్థానిక సంస్థల్లో సాధించిన ఘనవిజయం వైసీపీకి కొత్త నెత్తురు ఎక్కించగా, టీడీపీకి ఎదురైన పరాజయం పాఠాలు నేర్పింది. వరుస పరాజయాల నుంచి బయటపడి తిరుపతిలో గెలవడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ తన దృష్టిని కేంద్రీకరించింది. తన రాజకీయ...

దిమాకేమైనా ఖ‌రాబైందా ఏంది?? గెలుస్తామని చెబుతున్నారు!!!

ప్రజల‌ గుండెలు ఏమవ్వాలా? ఆ మాట‌లు వింటే..! ఏందయ్యా బాబూ.. ఆ మాటలేంది.. ఆ సెప్ప‌డ‌మేందంట‌..! ఇప్ప‌టికే ఆడ పెజ‌ల ఆరోగ్గెం అంతంతంగా ఉందాయే.. ఇట్టాంటి త‌రుణంలో మాట్టాడాల్సిన మాట‌లేనా అవి? అంటే ఏం మాట్టాడినా చెల్లిపోయిద్ద‌నుకుంటున్నారా? ఏంది? క‌నీం ఇనేటోళ్ల‌కైనా... దేవుడా.. ఏడుకొండలవాడా.. వెంకటరమణా.. నీదేనయ్యా భారం అంటూ ఎలాగోలా బతికేత్తంటే ఇట్టా...

వైఎస్ షర్మిలతో పార్టీ పెట్టించింది ఎవరో తెలిసిపోయింది!!

వైఎస్ షర్మిల... ఆ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. జగన్మోహన్రెడ్డి కోసం ఆమె చేసిన పాదయాత్ర ఆంధ్ర, తెలంగాణలో షర్మిలకు ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు కొత్తగా రాజకీయపార్టీ స్థాపించనున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ వెనక టీఆర్ ఎస్ ఉందా? బీజేపీ ఉందా? ఇప్పటివరకు ఎవరికీ సమాధానం దొరకలేదు. తన...

నాగార్జున‌సాగ‌ర్‌లో అభ్య‌ర్థి కావ‌లెను… ఇంట‌ర్వ్యూ తేదీ.. స‌మ‌యం

రాజ‌కీయాలు కావ‌చ్చు.. భైంసా అల్ల‌ర్లు కావ‌చ్చు.. అసెంబ్లీ స‌మావేశాలు.. క‌రోనా.. సూర్యాపేట క‌బ‌డ్డీ పోటీలు కావ‌చ్చు... ఏది జ‌రిగినా స‌రే ప్ర‌జ‌లంతా ఉత్కంఠ‌భ‌రితంగా మునివేళ్ల‌పై నిలుచునే ప‌రిస్థితి ఉంది. తెలంగాణలో చీమ చిటుక్కుమ‌న్నా ఉలిక్కిప‌డాల్సి వ‌స్తోంది. ఎన్నిక‌ల‌కంటే ఉప ఎన్నిక‌లే రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌తిష్టాత్మ‌క‌వుతున్నాయి. ప‌రువు కోసం ఆరాట‌ప‌డుతున్నాయి. త‌మ బ‌లాన్ని చాటుకోవ‌డానికి త‌హ‌త‌హ‌లాడుతున్నాయి....

About Me

42 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

బరువు తగ్గడం నుండి ఎముకలు బలంగా అవడం వరకు క్వినోవా ఉపయోగాలు..

సూపర్ ఫుడ్ గురించి మాట్లాడాఅల్సి వస్తే అందులో ముందు వరుసలో ఉండే ప్రత్యేకత గల ధాన్యం క్వినోవా. ఇది కూడా మిగతా రకాల ధాన్యాల వంటిదే....
- Advertisement -

ప్ర‌భాస్ కోసం మైత్రి మూవీ మేక‌ర్స్.. ఊహ‌కంద‌ని క‌థ‌తో సినిమా

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కాదుకాదు.. నేష‌న‌ల్‌స్టార్ ప్ర‌భాస్ అంటేనే బాగుంటుందేమో. ఎందుకంటే మ‌న డార్లింగ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఫేమ‌స్ అయిపోయాడు క‌దా. అన్ని భాష‌ల్లో ఆయ‌న‌కు ఇప్పుడు అభిమానులు ఉన్నారు. ఏ...

బ్రేకింగ్: ఏపీ తెలంగాణా సరిహద్దుల్లో మరో అలజడి

ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి తెలంగాణాలో కరోనా చికిత్స తీసుకోవాలని భావిస్తున్న రోగులకు ఇప్పుడు అనేక ఇబ్బందులు వస్తున్నాయి. తెలంగాణా వెళ్ళే వారిని సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఈ...

రంజాన్: ఈద్ ముబారక్.. విశేషాలు.. వాట్సాప్ మెసేజీలు.. కొటేషన్లు..

ముస్లిం సోదరుల పవిత్ర పండగ రంజాన్ రోజున శుభాకాంక్షలు తెలియజేస్తూ, రంజాన్ పర్వదినం గురించి విశేషాలు తెలుసుకుందాం. 30రోజుల కఠిన ఉపవాస దీక్షని ఈ రోజు విరమిస్తూ తీపి పదార్థాలతో పండగ చేసుకుంటారు....

అక్షయ తృతీయ నాడు ఈ తప్పులు చేస్తే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి…!

ఈ సంవత్సరం అక్షయ తృతీయ మే 14 శుక్రవారం నాడు వచ్చింది. ఈరోజు లక్ష్మీ దేవికి పూజ చేయడం చాలా మంచిది. లక్ష్మీ దేవిని పూజించడం వల్ల సంవత్సరమంతా కూడా ఆశీస్సులు ఉంటాయని...