srikanth

కేటీఆర్‌కు ఆ అర్హత లేదు

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సీఎం అయ్యే అర్హత లేదని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్‌లో హరీశ్ రావు, ఈటల రాజేందర్ లతో పాటు స్పీకర్ లకు పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు సీఎం అయ్యే అర్హత ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. వ్యక్తిగతంగా కేటీఆర్ చాలా మంచి వ్యక్తి అని......

రేపు మంత్రివర్గ సమావేశం… లాక్‌డౌన్ విధింపుపై నిర్ణయం

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ క్యాబినెట్ సమావేశం జరగనున్నది. రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్ విధింపుపై క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి...

ఈటల నియోజకవర్గంపై మంత్రి గంగుల ఫోకస్

భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై సీఎం కేసీఆర్ వేటు వేసిన విషయం తెల్సిందే. దీంతో ఈటల తన నిర్ణయాన్ని ప్రకటించారు. కరోనా ప్రభావం తగ్గాక టీఆర్ఎస్ పార్టీకి, అలానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. దీంతో ఈటల ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో త్వరలో ఉపఎన్నిక...

గాంధీ ఆసుపత్రిలో మరో 160 అదనపు పడకలు

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుంది. ముఖ్యంగా ఆస్పత్రుల్లో ఆక్సిజన్, బెడ్ల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని లైబ్రరీ భవనంలో కోవిడ్ రోగుల కోసం 160 అదనపు పడకలతో సిద్ధం...

టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు భారత జట్టు ఇదే

ఇంగ్లాండ్‌లో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. మొత్తం 24 మందితో కూడిన జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. నలుగురు యువ క్రికెటర్లను స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఎంపిక చేసింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ అనంతరం ఇంగ్లాండ్‌తో జరగనున్న 5 మ్యాచ్ ల టెస్టు సిరీస్ కు కూడా...

కోవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో కొత్త ఇన్ఫెక్షన్‌

దేశ వ్యాప్తంగా కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉండడం ఊరటనిస్తుంది. అయితే కోవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో వైద్యులు బ్లాక్‌ ఫంగల్‌ అనే కొత్త ఇన్ఫెక్షన్‌ గుర్తించారు. తాజాగా ఢిల్లీ, పుణె, అహ్మదాబాద్‌ల్లో ఈ కేసులు బయటపడ్డాయి. ఢిల్లీలోని గంగారామ్‌ ఆసుపత్రిలో గత రెండు...

కరోనా టీకా మొదటి డోసు తాత్కాలికంగా నిలిపివేత

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టీకా మొదటి డోసును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. శనివారం నుంచి కేవలం రెండో డోసు మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిపింది. మే 15 వరకు కరోనా టీకా మొదటి డోసు నిలిపివేయాలని నిర్ణయించింది. కాగా...

కోవిడ్ వ్యాక్సిన్‌ కోసం ఆ నెంబర్ తప్పనిసరి

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తుంది. అయితే కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియను వీలైనంత వేగంగా చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ కూడా నిన్న జరిగిన సమీక్షలో ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. కాగా దేశవ్యాప్తంగా మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇస్తున్న విషయం తెల్సిందే. అయితే...

సొంత వైద్యంతో ప్రమాదమే..!

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత ఏర్పడుతున్న విషయం తెల్సిందే. ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకున్నప్పటికీ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అయితే కరోనా భయంతో చాలా మంది సొంత వైద్యం చేసుకుంటున్నారు. కొంత మంది లక్షణాలు కనిపించిన వెంటనే తమకు తెలిసిన మందులను...

మహిళా క్రికెటర్ ఇంట్లో విషాదం… కరోనాతో తల్లి, సోదరి మృతి

దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోన్న విషయం తెల్సిందే. రోజుకు 4 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తమ ఆప్తులను దూరం చేస్తూ వేల కుటుంబాలలో కరోనా విషాదం నింపుతుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కరోనా ఎవరినీ వదలడం లేదు. తాజాగా భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి ఇంట్లో కూడా కరోనా...

About Me

117 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

రైతు భరోసా డబ్బులు పడ్డాయో లేదో ఇలా చూడండి…!

రైతులకి రైతు భరోసా డబ్బులు ఏపీ ప్రభుత్వం అందిస్తోంది అన్న సంగతి తెలిసిందే. దీని వలన రైతులకి ప్రయోజనం కలగనుంది. అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో రైతు...
- Advertisement -

హరీష్ రావుకే ఆరోగ్య శాఖ?

ఆరోగ్య మంత్రిగా ఈటల రాజేందర్ గారిని తప్పించగానే ఆ శాఖని గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ శాఖ గురించిన చర్చ బాగా జరుగుతుంది. ఆరోగ్య శాఖ ఎక్కువ...

బస్సులో ఆక్సిజన్. కర్ణాటక ప్రభుత్వం వినూత్న ఆలోచన..

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు ఎంతగా పెరుగుతున్నాయో తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలామందికి ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. కావాల్సినన్ని ఆక్సిజన్ సిలిండర్లు లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో...

కేటిఆర్ గారూ… ఇంజక్షన్ 30 వేలు… ఫిర్యాదు అందిన వెంటనే…!

కరోనా ఇంజక్షన్ విషయంలో కొన్ని మృగాలు మనుషులమనే విషయాన్ని కూడా మర్చిపోతున్నాయి. కరోనా సమయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉన్నా సరే ప్రజల వద్ద నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. ఇంజక్షన్ ల విషయంలో...

ఫ్యాక్ట్ చెక్: వెంటిలేటర్ సప్పోర్ట్ తో ఆస్పత్రిలో రామ్ దేవ్ బాబా…. ఈ ఫోటోలో నిజమెంత …?

కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో అనేక రకాల ఫేక్ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా బాబా రాందేవ్ హాస్పిటల్ లో ఉన్నారని సోషల్ మీడియా లో ఈ వార్తలు...