Rithvik

గ్రేట‌ర్ పోల్‌కు స‌ర్వం సిద్ధం

గ్రేట‌ర్ ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా చ‌ల్ల‌బ‌డింది. ప్ర‌చారం ముగియ‌డంతో మైక్ మూగ‌బోయాయి. ప్ర‌చార ప‌ర్వం ముగియ‌డంతో అభ్య‌ర్థులు ప్ర‌లోభ ప‌ర్వంపై దృష్టి సారించారు. దీంతో అంతా గప్‌చుప్ అయిపోంది. ఇక గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌కు అధికారులు స‌ర్వం సిద్ధం చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది....

టైగర్ టెన్షన్!

తెలంగాణ రాష్ట్రంలో పెద్దపులుల సంచారం టెన్షన్ పెడుతున్నది. బెబ్బులి దాడులతో ప్రజలు బెంబేలెత్తున్నారు.. అటవీ గ్రామాల ప్రజలు ఇళ్లు విడిచి బయటికి రావడానికి జంకుతున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి ఇప్పటికే ఇద్దరిని హత మార్చింది. మొన్న విఘ్నేష్ ఘటన మరువక ముందే, నిన్న పెంచికల్పేట మండలం కొండపల్లి గ్రామంలో నిర్మల(15) బాలికపై...

ఉత్తర్​ప్రదేశ్​లో జర్నలిస్ట్​ స‌జీవ ద‌హ‌నం

ఉత్తర్​ప్రదేశ్​ బలరామ్​పుర్​లో ఆదివారం దారుణం జరిగింది. రాకేష్​ సింగ్​ నిర్భిక్​ అనే ఓ స్థానిక విలేకరి ఇంటికి దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో విలేకరితో పాటు అతని స్నేహితుడు.. సజీవ దహనమయ్యారు. ఆ సమయంలో విలేకరి భార్య, పిల్లలు తమ బంధువుల ఇంటికి వెళ్లగా వారికి ప్రాణాపాయం తప్పింది. ఈ నేరానికి పాల్పడిన‌ వారిని పట్టుకునేందుకు...

కార్తీక శోభ‌: ఆల‌యాల‌కు పోటెత్తుతున్న భ‌క్తులు

తెలుగు రాష్ట్రాల్లోని ఆల‌యాలు కార్తీక శోభ‌ను సంత‌రించుకున్నాయి. ముఖ్యంగా శివాల‌యాల్లో ఆధ్యాత్మి‌కత వెల్లివిరుస్తున్న‌ది. ఉద‌యం తెల్ల‌వారు జాము నుంచే ఆల‌యాల‌కు భ‌క్తులు పోటెత్తుతున్నారు. కార్తీక పూజ‌లు చేస్తున్నారు. శివుడికి ప్రీతి పాత్ర‌మైన అభిషేకాలు, మారేడు ద‌ళాల‌తో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. శివాల‌యాలు, ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రాలు భ‌క్తులతో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలోని కాళేశ్వ‌ర క్షేత్రానికి భ‌క్తులు...

గ్రేట‌ర్ ప్ర‌చారానికి తెర‌

గ్రేట‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారం ఇవ్వాల‌టితో ముగియ‌నుంది. సాయంత్రం 6గంట‌ల‌కు మైక్ మూగ‌బోనున్నాయి. గడువు ముగిసిన తర్వాత ప్రచారం చేస్తే రెండేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండింటిని విధించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్ర‌క‌టించింది. గ్రేటర్‌ పరిధిలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనలను పాటించని...

భ‌ర్త‌పై భార్య యాసిడ్ దాడి

వివాహేతర సంబంధం ఓ కుటుంబ‌లో క‌ల‌క‌లం రేపింది. అనుమానం పెనుభూత‌మైంది. తనను కాదని మరొకరితో సంబంధం కొన‌సాగిస్తున్నాడ‌న్న అనుమానంతో భార్య భర్త పై యాసిడ్ పోసింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వెలుగుచూసింది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీనివాస‌నగర్‌కు చెందిన నరసింహారావు (50), లక్ష్మీ భార్యభర్తలు. అయితే, నరసింహారావు వేరే వివాహేతర...

కాసేప‌ట్లో హైద‌రాబాద్‌కు మోదీ!

కాసేప‌ట్లో హైద‌రాబాద్‌కు మోదీ! ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మో‌దీ ప‌ర్య‌ట‌న మూడు న‌గ‌రాల ప‌ర్య‌ట‌న ప్రారంభ‌మైంది. తొలుత ఆయ‌న అహ్మ‌దాబాద్‌లోని జైడ‌స్ బయోటెక్ పార్కును సంద‌ర్శిస్తున్నారు. అక్క‌డి నుంచి నేరుగా మ‌ధ్యాహ్నం ఒంటిగంట వ‌ర‌కు హైద‌రాబాద్ కు చేరుకోనున్నారు. హైద‌రాబాద్‌లో భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌ త‌యారు చేస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ ప‌రిశీలిస్తారు. అనంత‌రం పూణేకు వెళ్లి...

బండి సంజయ్, అక్బరుద్దీన్ ‌ల‌పై కేసు న‌మోదు

గ్రేటర్ ఎన్నికలపై పోలీసులు నిఘా పెంచారు. నేత‌ల ప్ర‌చార తీరును నిశితంగా ప‌రిశీలిస్తున్నారు. రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తున్న వారిపై, సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు పోస్టులు చేస్తున్నవారిపై ఆరా తీస్తూ కేసులు న‌మోదు చేస్తున్నారు. ఇటీవ‌ల ప్రచారంలో రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేసిన ఇద్ద‌రు ముఖ్య‌నేత‌ల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ప్రముఖుల సమాధులు, పవిత్ర కట్టడాలను...

బీజేపీలోకి కీలక నేత?

దుబ్బాక ఎన్నికల్లో విజయం తెలంగాణ బీజేపీ నేతల్లో ఫుల్ జోష్ నింపింది. రోజురోజుకూ ఆపార్టీ రాష్ట్రంలో బలపడుతున్నది. గ్రేటర్ ఎన్నికల్లోనే అత్యధిక స్థానాలు కైవస చేసుకొని మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు తహతహలాడుతున్నది. అదే స్థాయిలో ప్రచారంలో దూసుకుపోతున్నది. ఆపరేషన్ ఆకర్ష్తో ఆయా పార్టీల్లోని అసంతృప్తులను పార్టీలో చేర్చుకుంటున్నది. ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి చాలా...

దిశ ఘ‌ట‌న‌కు నేటికి ఏడాది!

దిశ ఘట‌న‌కు నేటికి ఏడాది పూర్త‌యింది. లైంగిక దాడి, హ‌త్య ఉదంతం దేశ వ్యాపంగా సంచ‌ల‌నం సృష్టించింది. యావ‌త్ ప్ర‌జానీకాన్ని క‌న్నీరు పెట్టించింది. న‌లుగురు దుండ‌గులు ఓ అమాయ‌కురాలిపై అత్యంత కిరాత‌కంగా లైంగిక దాడికి పాల్ప‌డి, హ‌త్య చేశారు. అంత‌టితో ఆగ‌కుండా స‌జీవ ద‌హ‌నం చేశారు. ఈ దారుణ ఘ‌ట‌న‌తో స‌భ్య స‌మాజం నివ్వెర‌పోయింది....

About Me

30 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

స్టార్ హీరోల స్పీడ్‌ని అందుకోలేకపోతున్న మహేశ్ బాబు

కరోనా లాక్‌డౌన్ తర్వాత టాలీవుడ్‌లో చాలా మార్పులొచ్చాయి. హీరోలు కూడా న్యూ ఫేజ్‌లోకి వెళ్లారు. కానీ మహేశ్ బాబు మాత్రం సేమ్ ఓల్డ్ ఫార్మాట్‌నే ఫాలో...
- Advertisement -