Kalpana reddy

బిగ్ బాస్ లో మరో లవ్ ట్రాక్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

తొలి వారం చప్పగా సాగిన బిగ్ బాస్ షో రెండో వారం నుంచి పుంజుకుంటున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులు షోపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుకుతున్నాయి. తొలి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఫ్లాప్ అయినా అవినాష్, స్వాతి దీక్షిత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఆకట్టుకున్నాయి. టాస్కుల వల్ల హౌస్ లో ఎవరి...

రోగనిరోధక శక్తిని పెంచే కొత్తిమీర.. ఎలా అంటే?

కొత్తిమీర.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోజు వాడే కొత్తిమీరతో రోగనిరోధక శక్తి కావాల్సినంత పెరుగుతుందని మీకు తెలుసా? రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ కొత్తిమీరతో ఎన్ని లాభాలు ఉన్నాయ్ అనేది ఇప్పుడు చూద్దాం. కొత్తిమీరలో రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి సమృద్ధిగా లభిస్తాయి. ఇంకా ఇందులో...

ఓడినా గెలిచిన దేవి.. సేఫ్ అయిన ఫిమేల్ కంటెస్టెంట్..?

నిన్న రాత్రి బిగ్ బాస్ సీజన్ 4 నుంచి దేవి నాగవల్లి ఎలిమినేట్ అయ్యారు. అయితే ఎప్పుడూ సీరియస్ గా కనిపించే దేవి ప్రేక్షకుల అభిమానాన్ని గెలవలేకపోయినా ఇంటి సభ్యుల హృదయాలను మాత్రం గెలుచుకున్నారు. ఆమె ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించగానే ఇంటి సభ్యుల హృదయాలు బరువెక్కాయి. దేవి నాగవల్లి ఎలిమినేషన్ తో బిగ్...

ప్రేమ జంటను విడదీస్తున్న గంగవ్వ.. ఎలిమినేట్ అయ్యేది ఆమెనే?

బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమైన మొదట్లో షోపై పెద్దగా ఆసక్తి వచ్చేలా చేయలేకపోయిన నిర్వాహకులు ఆ తర్వాత టాస్క్ లు, ట్రై యాంగిల్ లవ్ స్టోరీ ద్వారా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. నిన్నటి ఎపిసోడ్ గానగంధర్వుడు ఎస్పీ బాలుకు నాగార్జున నివాళులిస్తూ ప్రారంభమైంది. బాలు మరణంతో నాగార్జున భావోద్వేగానికి గురయ్యారు. నిన్నటి ఎపిసోడ్...

యాక్టింగ్ మొదలుపెట్టిన గంగవ్వ… అతనికి మోనాల్ గోరుముద్దలు..?

తొలి, రెండవ వారంలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన బిగ్ బాస్ షో మూడో వారంలో టాస్కుల వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. ముచ్చటగా స్వాతి దీక్షిత్ బిగ్ బాస్ హౌస్ లోకి మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టింది. నిజానికి బిగ్ బాస్ షో ప్రారంభం కాక ముందే స్వాతి దీక్షిత్ హౌస్...

బిగ్ బాస్ లో మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. విశ్వరూపం చూపించిన గంగవ్వ!

గత సీజన్లకు భిన్నంగా మొదటివారం రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ సాధించిన బిగ్ బాస్ షోకు రెండో వారంలోనే షాక్ తగిలింది. తొలి వారంతో పోలిస్తే రెండో వారం బిగ్ బాస్ రేటింగ్స్ భారీగా తగ్గాయి. మరీ సీరియళ్ల స్థాయిలో బిగ్ బాస్ రేటింగ్స్ వస్తూ ఉండటం గమనార్హం. నిన్నటి ఎపిసోడ్ విషయానికి వస్తే...

మనుషుల టీమ్ కు షాకిచ్చిన దివి.. కూరలో కరివేపాకులా ఆ కంటెస్టెంట్!

ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో రేటింగ్స్ పెంచుకోవడానికి బిగ్ బాస్ నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కాదు. ప్రోమోల ద్వారా షోలో ఏదో జరుగుతుందనేలా చేసి ఆసక్తి పెంచడానికి బిగ్ బాస్ టీం ప్రయత్నిస్తోంది. ఉక్కు మనుషులు టాస్క్ లో భాగంగా అభిజిత్ తన తెలివితేటలతో కిడ్నాప్ ప్లాన్ చెప్పాడు. అయితే ఆ ప్లాన్...

కట్టప్పలా మారుతున్న అభిజిత్.. తెలుగు పద్యాలు చెప్పిన మోనాల్!

మూడో వారంలో బిగ్ బాస్ షో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. హౌస్ లోని కంటెస్టెంట్లు సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో ఫిజికల్ టాస్క్ కంటెస్టెంట్ల మధ్య గొడవలకు కారణమైంది. మెహబూబ్, దేవి మధ్య కొంత సమయం వాగ్వాదం చోటు చేసుకోగా చివరకు కంటెస్టెంట్లు ఇద్దరికీ సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది....

హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లో వారం వారంకు పూర్తిగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తొలి వారం ఏడుపులతో బిగ్ బాస్ షో సాగగా రెండో వారమంతా మోనాల్, అభిజిత్, అఖిల్ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ కొత్త చర్చకు దారితీసింది. ఇప్పటికే హౌస్ మేట్స్ లో ఒకరిపై ఒకరికి అభిప్రాయాలు...

‘ఎమోషన్స్’తో ఆడుకుంటున్న బిగ్ బాస్.. మోనాల్ చుట్టూ కట్టప్పలే?

శనివారం రోజు అక్కినేని నాగార్జున ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని చెప్పగా కరాటే కల్యాణితో పాటు అమ్మ రాజశేఖర్ లేదా కుమార్ సాయి బయటకు వెళ్లిపోతారని అందరూ భావించారు. అయితే నిన్న ఉదయం నుంచి ప్రచారం జరుగుతున్న విధంగానే హారిక ఫేక్ ఎలిమినేషన్ జరిగింది. అయితే హారికను సీక్రెట్ రూమ్ లోకి పంపిస్తారని...

About Me

113 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

బంగారం ధర తగ్గిందా? పెరిగిందా?

బంగారం ధరలు ( Gold Price ) నిలకడగానే కొనసాగుతున్నాయి. ఈరోజు బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. అంటే, గోల్డ్‌ ధర స్థిరంగా కొనసాగితే.....
- Advertisement -

అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ కీలక హెచ్చరిక!

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ( టీఎస్పీఎస్సీ TSPSC ) అభ్యర్థులకు తాజాగా ఓ కీలక సూచన చేసింది. ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌ఓ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అర్హతలు,...

టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం. 10 మంది వలసదారుల మృతి

అమెరికా: టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసదారులతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెంచారు. పలువురికి గాయాలయ్యాయి. యుఎస్ రూట్ 281​లో ట్రక్ అతివేగంగా...

ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్ కొత్త రికార్డు.. హాకీ టీమ్ అద్భుత విజయం

టోక్యో: ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. జర్మనీపై 5-4 తేడాతో భారత మెన్స్ హాకీ టీమ్ అద్భుత విజయం సాధించారు. దీంతో కాంస్య పతకం కైవసం చేసుకున్నారు....

యూట్యూబ్‌ బంపర్‌ ఆఫర్‌.. 100 మిలియన్‌ డాలర్ల ఫండ్‌ ..!

యూట్యూబ్‌ ( Youtube ) తమ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌ తెలిపింది. దీంతో టిక్‌టాక్‌ తర్వాత దీనికి మరింత క్రేజ్‌ పెరగునుంది. ఇప్పటికే ఎంతో మంది యూజర్లు షార్ట్‌ వీడియోలకు భారీ ప్రోత్సాహకాలు...