ramu

పంచముఖ హనుమాన్‌లో ఏయే రూపాలు ఉంటాయో తెలుసా!

  ఆంజనేయుడు అంటే చాలు అందరికీ ఇష్టమైన దేవుడు. సకల భయనివారకుడు, సకలకార్యజయకారకుడు. అయన అనేక రూపాలు ధరించాడు. వాటిలో ప్రముఖమైన వాటిలో పంచముఖ హనుమాన్ ఒకటి. అయితే పంచముఖాలలో ఐదు తలలు, పదిచేతులతో కనిపిస్తాడు. ఆంజనేయుని పంచముఖాలలో మధ్య ముఖం నిజ ముఖం. దీన్ని పూర్వ ముఖం అని కూడా అంటారు. బలాన్ని, ధైర్యాన్ని...

మే 14 గురువారం మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూడండి.!

మేష రాశి : ఈరోజు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పెట్టుబడి ప్లాన్‌ చేయండి ! ఈరోజు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం, స్టాక్, మ్యూచ్యు వల్ ఫండ్లలో మదుపు చెయ్యాలి. మీరు చేసే సమయానుకూల సహాయం, ఒకరికి, తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది. మీ అభిరుచులను అదుపులో ఉంచుకొండి, మిమ్మల్ని ద్వేషించేవారికి కేవలం...

ధన సంపదల కోసం ఏం చేయాలి?

ఇంట్లో లక్ష్మీదేవి కూర్చొని ఉన్న ఫొటోను పెట్టి ఆరాధించాలి. వారానికి ఒక్కసారైనా ఆ ఫొటోను శుభ్రమైన వస్త్రంతో తుడిచి గంధం, పసుపు, కుంకమతో అలంకరించాలి. ప్రతిరోజు ఒక్క అగరువత్తి వెలిగించి అమ్మవారికి నమస్కారం చేస్తుండాలి. రావిచెట్టుకు శనివారం, మంగళవారం పాలు, నీళ్లు, బెల్లం కలిపి పోసి విష్ణుమూర్తిని ప్రార్థించాలి. తండ్రీ వృక్షాలలో అశ్వత్థవృక్షమని చెప్పావు. నీ...

ఎండాకాలం జాగ్రత్తలు.. వడదెబ్బ తాకితే ఏం చేయాలి?

వడదెబ్బకు గురైన వారి బాడీ డీహైడ్రేట్ అవుతుంది. శరీరంలో నీటి శాతం ఒక్కసారిగా తగ్గిపోతుంది. బాడీలో టెంపరేచర్ పెరుగుతుంది. వడదెబ్బ లేదా ఎండదెబ్బ... ఏదైనా ఒకటే. మానవ శరీరం 32 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను మాత్రమే తట్టుకుంటుందట. 32 డిగ్రీలు దాటినప్పుడే వడదెబ్బ తాకే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా చలికాలం, వర్షాకాలంలో వచ్చే ఎండలు 32...

ఇంటికి ఎన్ని ద్వారాలు ఉంటే సంపద వస్తుందో తెలుసా?

అందరికీ కల సొంత ఇల్లు. తర్వాత ఆ ఇల్లు లక్ష్మీప్రదంగా సర్వశోభాయమానంగా ఉండాలనే ఆకాంక్ష. ఇది సముచితమైన కోరికే. ప్రతి గఋహస్తుడు కోరికోవాల్సిన కోరిక. అయితే చాలామందికి ఇంట్లో ఎన్ని ద్వారాలు ఉండాలి? ఎన్ని ఉంటే ఎటువంటి ఫలితమో తెలుసుకోవాలని ఉంటుంది. ఇంట్లో ఎన్ని ద్వారాలు ఉంటే ఏయే ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం... బహు ద్వారేష్వళిందేషు...

యోగం అంటే ?

సూర్యుడు, చంద్రుడు మధ్య గల దూరాన్ని రెట్టింపు చేస్తే యోగం ఏర్పడుతుంది. ఈ యోగాలు కూడా 27 ఉన్నాయి. విష్కంభం, ప్రీతి, ఆయుష్మాన్,సౌభాగ్యం మొదలైన 27 యోగాలు ఉన్నాయి. వీటికి27 మంది అధిపతులు ఉన్నారు. ఆయా కార్యక్రమాలను ప్రారంభించేటప్పుడు యోగాలను చూసుకుని మంచి యోగంలో ప్రారంభిస్తే తప్పక విజయం సాధిస్తారు. - కేశవ

దేవుని గదిలో ఎన్ని దీపాలు ఉండాలి?

ప్రతి ఒక్కరి ఇంట్లో సాధారణంగా దేవుని గది లేదా భువనేశ్వరం (దేవుని విగ్రహాలు లేదా ఫొటోలు లేదా ప్రతిమలు ఉంచుకునే ఒక కర్ర/మార్బుల్‌తో చేసినది)లో లేదా ఈశాన్య మూల ఉన్న చిన్న దేవుని పటాలు/ప్రతిమల దగ్గర ప్రతిరోజు ఎలా దీపారాధన చేయాలి అనే విషయంపై చాలామందికి అనేక సందేహాలు.. అయితే వాటికి శాస్త్రం, పండితులు...

పెళ్లి పీటల మీదే పెళ్లి కూతురుకు వాంతులు.. శీలపరీక్ష చేయించిన పెళ్లి కొడుకు..!

అనుమానం పెనుభూతమైతే ఎలా ఉంటదో తెలుసా? పచ్చని కాపురంలోనే కాదు... పెళ్లి పీటల మీదనే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు విడిపోయే ప్రమాదం కూడా ఉంటది... పెళ్లి మండపంలో పెళ్లి జరుగుతోంది. వరుడు... వధువు నెత్తి మీద జీలకర్ర బెల్లం కూడా పెట్టాడు. తాళి కూడా కట్టాడు. ఆ ప్రాంతం అంతా బంధువులతో కోలాహలంగా ఉంది....

వింత ఆచారం.. ఆ ఊళ్లోని మగాళ్లందరికీ ఇద్దరు భార్యలు….!

ఆహా.. బంపర్ ఆఫర్ ఇది.. ఒక్క భార్య దొరకడమే గగనంగా మారుతున్న ఈరోజుల్లో ఇద్దరు భార్యలంటే ఆ ఊరి మగాళ్లు అదృష్టవంతులు భయ్యా.. అంటారా? ఎవరి ఆచారాలు వాళ్లకు. ఎవరి సంప్రదాయాలు వాళ్లకు. అయితే కొన్ని ఆచారాలు మాత్రం వింతగా ఉంటాయి. విచిత్రంగా ఉంటాయి. ఇవేం ఆచారాలురా బాబోయ్ అని అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం...

తృణధాన్యాలు తింటే కలిగే లాభాలు తెలిస్తే.. మీరు వాటిని అస్సలు వదలరు..!

అన్నం.. అన్నం.. అన్నం.. రోజూ అదేనా.. పుట్టినప్పటి నుంచి అదే అన్నాన్ని పొద్దునా.. మధ్యాహ్నం.. రాత్రి. బోర్ కొట్టట్లే. పోనీ.. ఆ అన్నం ఏమన్నా.. ఆరోగ్యానికి మేలు చేస్తుందా అంటే అదీ లేదు. లేని పోని సమస్యలు తప్ప. ఆరోగ్య సమస్యలు వస్తున్నా ఎందుకు ఆ అన్నాన్ని తినడం అంటే.. చిన్నప్పటి నుంచి అలవాటు...

About Me

2142 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు ఏటా రూ.70 వేల కోట్లు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓటర్ల మనసు గెలుచుకుంది. ఆ పార్టీ హామీలను నమ్మి రాష్ట్ర ఓటర్లు ఆ పార్టీని...
- Advertisement -

ఇదేందయ్యా ఇది చికెనేమో అగ్గువ.. గుడ్డు మాత్రం పిరం

తెలంగాణ వాసుల్లో చాలా మందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. కానీ మాంసం రేట్లు చూస్తేనేమో రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. సరే అని కోడిగుడ్లతో సరిపెట్టుకుందామనుకున్నా వాటి రేట్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే తాజాగా మార్కెట్...

పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఈసీ ఆదేశాలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. స్పష్టమైన మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈరోజు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా...

తుపాను సహాయ చర్యలపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

మిగ్​జాం తుపాను ఏపీలో బీభత్సం సృష్టించింది. జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. లక్షల ఎకరాల్లో పంటను నీటిముంచింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకురావడంపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం...

రైల్వేజోన్‌కు ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు: కేంద్ర మంత్రి

దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ విషయంలో ఏపీ సర్కార్​పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి అవసరమైన...