srikanth

నాలాల క్లీనింగ్ కోసం కొత్త వాహ‌నాలు

హైదరాబాద్‌ నగరంలో నాలాల క్లీనింగ్ కోసం కొత్త వాహ‌నాలు అందుబాటులోకి వచ్చాయి. ఉప్పల్ నల్ల చెరువు వద్ద నిర్మించిన ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను (ఎఫ్ఎస్టీపీ) మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీలతో కలిసి పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం జ‌ల‌మండ‌లి ఆధ్వర్యంలో నడిచే 'డ‌య‌ల్ ఏ...

కోకాపేట కంటే ఎక్కువ ధర పలికిన ఖానామెట్‌ భూములు

తెలంగాణలో వరుసగా రెండో రోజు ప్రభుత్వ భూముల అమ్మకం సాగింది. శుక్రవారం హైదరాబాద్‌ హైటెక్‌సిటీ సమీపంలోని ఖానామెట్‌ భూములు(Khanamet‌ lands) ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించారు. ఒక ఎకరానికి కనీస ధరగా రూ.25 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించగా… సరాసరిగా ఎకరం రూ.48.92 కోట్లు పలికింది. ఖానామెట్‌ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్‌ 41/14లో మొత్తం 14.91...

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై భారీ మినహాయింపులనిచ్చింది. కేంద్రం నిబంధనల ప్రకారం కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షల కంటే తక్కువ ఉన్నవారు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు అర్హులు. అయితే వార్షికాదాయం రూ.8...

ఖానామెట్‌ భూముల వేలంపై భారీ అంచనాలు

హైదరాబాద్‌ కోకాపేటలో ప్రభుత్వ భూములు భారీ ధర పలికాయి. కోకాపేట నియోపోలిస్‌ లేఅవుట్‌లో మొత్తం 49 ఎకరాలను ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేసింది. ఈ భూములను మొత్తం 8 ప్లాట్లుగా విభజించి గురువారం ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించారు. ఒక ఎకరానికి కనీస ధరగా రూ.25 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించగా... సరాసరిగా ఎకరం రూ.40.05...

జల వివాదం… కేంద్రం సంచలన నిర్ణయం

జల వివాదం ( Water Dispute ) : తెలుగు రాష్ట్రాల్లో తరచూ జల వివాదం తలెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు కృష్ణా, గోదావరి బోర్డుల ఆధీనంలోకి వెళ్లనున్నాయని, ఇక అన్ని ప్రాజెక్టులను బోర్డులే చూసుకుంటాయని కేంద్రం తెలిపింది. ఈ మేరకు గురువారం రాత్రి కేంద్ర...

జులై 26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ

కొత్త రేషన్ కార్డు ( New Ration Card ) ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. జులై 26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు...

యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి: కేసీఆర్

మారిన కాలమాన పరిస్థితుల్లో యువత మరింత సమర్థవంతంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం (World Youth Skills Day) సందర్భంగా రాష్ట్ర యువతకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సాధించుకున్న రాష్ట్ర ఫలాలను వర్తమాన, భవిష్యత్తు యువతరానికి పూర్తిస్థాయిలో అందించేలా ప్రభుత్వం తెలంగాణను తీర్చిదిద్దుతుందన్నారు....

విశాఖకు టీఎస్ఆర్టీసీ కార్గో సేవలు

తెలంగాణ ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ప్రవేశపెట్టిన కార్గో సేవలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. దీంతో టీఎస్ఆర్టీసీ(TSRTC) తన కార్గో, పార్శిల్ సేవలను క్రమంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు కార్గో సేవలను విస్తరించింది. గురువారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా విశాఖకు టీఎస్ఆర్టీసీ కార్గో సేవలు...

జాదూ క్యాలెండర్‌తో యువతకి తీరని ద్రోహం

ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ (Calendar‌)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. గురువారం నిరుద్యోగ యువతతో సమావేశం నిర్వహించిన లోకేష్ వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎం జగన్ మోహన్ రెడ్డి జాదూ క్యాలెండర్‌తో యువతకి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. ఫ్యాన్...

హర్యానా గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణం

హర్యానా గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. చంఢీగఢ్‌ ప్రధాన న్యాయమూర్తి దత్తాత్రేయతో ప్రమాణం చేయించారు.చంఢీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం దత్తాత్రేయ హర్యానా 18వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. కాగా హిమాచల్...

About Me

335 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

సారంగ‌ద‌రియా కోసం ల‌వ్ స్టోరీ రెండు సార్ల‌యినా చూస్తా : మెగాస్టార్

లవ్ స్టోరీ సినిమా నుండి విడుద‌లైన సారంగ‌ద‌రియా పాట‌కు ఎంత‌టి రెస్పాన్స్ వ‌చ్చిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రంలేదు. ఈ పాట విడుద‌లైన నాటి నుండి యూట్యూబ్...
- Advertisement -

పెళ్లికి ముందు ఈ 5 పరీక్షలు చేసుకుంటే.. ఆ తరువాత బాధపడాల్సిన పనే ఉండదు..!

వివాహం చేసేప్పుడు వధూవరుల జాతకాలు తప్పనిసరిగా చూస్తారు. ఒకవేల ఆ జాతకాలు కలవకపోతే పెళ్లిచేయటానికి ఎవరూ అంతగా ముందుకురారు. కానీ వివాహం చేయటానికి జాతకాలు కాదు, ఒకరికొకరు అర్త్రులు కావటం అవసరం. పెళ్లి...

పరిషత్ కి ఎగరలేనమ్మ… అసెంబ్లీకి ఎగురుతాదంట!

పంచాయతీ, పరిషత్ ఎన్నికలు ఎంత విలువైనవో చంద్రబాబుకు తెలియకపోయింది! అందుకే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆ ఎన్నికలపై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు! ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో వాటిని వదిలేశారు! కేవలం అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే...

కాకరకాయని మీ డైట్ లో తీసుకోవడం ఎందుకు ముఖ్యమంటే..?

కాకరకాయ రుచి చేదుగా ఉన్నా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను ఇది ఇస్తుంది. నిజంగా కాకరకాయలు ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయి. కాకరకాయ లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియంట్స్ మొదలైనవి...

Bigg Boss 5 : ఈ వారం బిగ్ బాస్ నుంచి ‘ఉమాదేవి’ ఔట్

బిగ్‎బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా కొనసాగుతుంది. ఈ షోలో ర‌చ్చ మాములుగా లేదు.. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు ఓ రేంజ్‌లో ఉన్నాయి. పొమ్మ‌న లేక పొగ‌పెట్ట‌డు అన్న‌ట్టు బిగ్ బాస్...