Mahesh B Reddy

డయాబెటిస్ ఉన్నవారు బ్రౌన్ రైస్ ను తినవ‌చ్చా ?

బ్రౌన్ రైస్ ( brown rice ) అనేది ధాన్యం జాతికి చెందిన‌ది. ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది వైట్ రైస్‌కు బ‌దులుగా బ్రౌన్ రైస్‌ను తింటున్నారు. బ్రౌన్ రైస్ అంటే ముడిబియ్యం. వ‌డ్ల‌ను మ‌ర‌లో ఆడించిన త‌రువాత పాలిష్ చేయ‌కుండా అలాగే ఉంచుతారు. ఆ బియ్యాన్నే బ్రౌన్ రైస్ అంటారు. అయితే డయాబెటిస్...

Fact Check: సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న కోవిడ్ వేరియెంట్ల లిస్ట్‌.. నిజ‌మెంత ?

క‌రోనా నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న పుకార్ల‌కు అడ్డు అదుపు లేకుండా పోయింది. కొంద‌రు కావాల‌ని ప‌నిగ‌ట్టుకుని మ‌రీ సోష‌ల్ మీడియాలో క‌రోనాపై ర‌క‌ర‌కాల వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. ఇక తాజాగా ఇంకో వార్త ప్ర‌చారం అవుతోంది. అదేమిటంటే.. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO), జాన్ హాప్‌కిన్స్ యూనివ‌ర్సిటీ, వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం (డ‌బ్ల్యూఈఎఫ్‌), బిల్...

శిల్పాశెట్టికి బాంబే హైకోర్టు షాక్‌.. నిజ‌మైన వార్త‌ల‌పై ప‌రువు న‌ష్టం ఎలా వేస్తార‌ని ప్ర‌శ్న‌..!

అశ్లీల చిత్రాల కేసులో పోలీసుల విచార‌ణ‌ను ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రా భార్య‌, న‌టి శిల్పాశెట్టి కొన్ని మీడియా సంస్థ‌ల‌పై ప‌రువు న‌ష్టం దావా వేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆమె పిటిష‌న్‌ను శుక్ర‌వారం బాంబే హైకోర్టు విచారించింది. ఈ సంద‌ర్భంగా శిల్పాశెట్టికి కోర్టు ప‌లు సూటి ప్ర‌శ్న‌లు వేసింది. పోలీసులు ఇస్తున్న స‌మాచారం ఆధారంగానే మీడియా...

చిక్కుల్లో భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఆ పోస్టుపై ‘ఆస్కి’ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధం..

భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి ఎవ‌రికీ పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్య‌క్తుల్లో ఒక‌డు. అన్ని సోష‌ల్ ప్లాట్‌ఫామ్స్ క‌లిపి కోహ్లికి సుమారుగా 228 మిలియ‌న్ల‌కు పైగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్ర‌మంలోనే కోహ్లి అనేక కంపెనీల ఉత్ప‌త్తుల‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా కూడా ఉన్నాడు....

విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌.. మెడికల్ కాలేజీ అడ్మిషన్లలో ఓబీసీలు, ఈడ‌బ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్లకు కేంద్రం ఆమోదం..

దేశ‌వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. మెడిక‌ల్ విద్య‌ను అభ్యసించాల‌నుకునే ఓబీసీ, ఈడ‌బ్ల్యూఎస్ విద్యార్థుల‌కు రిజ‌ర్వేష‌న్ల‌ను క‌ల్పిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. వైద్య విద్యను అభ్య‌సించాల‌నుకునే వారితోపాటు ఇప్ప‌టికే డిప్లొమా, గ్రాడ్యుయేట్ లెవ‌ల్స్ లో వైద్య విద్య‌ను చ‌దువుతున్న వారికి కూడా ఈ రిజ‌ర్వేష‌న్లు అమ‌లు కానున్నాయి. ఈ మేర‌కు ఓబీసీల‌కు...

శ్రీ‌లంక జ‌ట్టును, ఫ్యాన్స్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్న భార‌త క్రికెట్ ఫ్యాన్స్‌.. ‘సి’ టీమ్ పై గెలిచార‌ని కామెంట్లు..

కొలంబ‌లో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్ లో భార‌త్‌పై శ్రీ‌లంక జ‌ట్టు అతి క‌ష్టం మీద గెలిచిన సంగ‌తి తెలిసిందే. భార‌త్ నిర్దేశించిన 133 ప‌రుగుల లక్ష్యాన్ని శ్రీ‌లంక అతి క‌ష్టం మీద ఛేజ్ చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ ధ‌నంజ‌య డిసిల్వ‌, క‌రుణ‌ర‌త్నెలు ఎంతో క‌ష్ట‌ప‌డి జ‌ట్టును గెలిపించారు. అయితే శ్రీ‌లంక జ‌ట్టు భార‌త్‌పై...

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌.. మ‌రికొద్ది గంట‌లే ఉంది.. త్వ‌ర‌ప‌డండి..!

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఈ నెల 25వ తేదీ నుంచి బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను నిర్వ‌హిస్తున్న విష‌యం విదిత‌మే. ఆ సేల్ గురువారంతో ముగియ‌నుంది. ఈ క్ర‌మంలో సేల్ ముగిసేందుకు మ‌రికొన్ని గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. మ‌రి సేల్‌లో ఉన్న ఆఫ‌ర్లు, డిస్కౌంట్ల వివ‌రాల‌ను ఒక్క‌సారి తెలుసుకుందామా..! ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్...

క‌స్ట‌మ‌ర్ల‌కు ఊర‌ట క‌లిగించే విష‌యం.. బ్యాంకు దివాళా తీసినా రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు హామీ..

దివాళా తీసిన బ్యాంకుల‌కు చెందిన క‌స్ట‌మ‌ర్ల‌కు కేంద్ర కేబినెట్ కొద్దిగా ఊరట‌ను క‌లిగించే విష‌యం చెప్పింది. ఈ మేర‌కు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేష‌న్ యాక్ట్ 1961 (డీఐసీజీసీ యాక్ట్)కు కేంద్ర కేబినెట్ బుధ‌వారం మార్పులు చేసింది. ఈ క్ర‌మంలో దివాళా తీసిన బ్యాంకులకు చెందిన క‌స్ట‌మ‌ర్ల‌కు అందే మొత్తం పెరుగుతుంది. ఏదైనా...

ముంబై డాక్టర్‌కి మూడు సార్లు సోకిన కోవిడ్ ఇన్ఫెక్ష‌న్.. నిపుణుల ఆందోళ‌న‌..

క‌రోనా మ‌హమ్మారి అనేక ర‌కాల స్ట్రెయిన్ల‌లో మ‌ళ్లీ మ‌ళ్లీ వ్యాప్తి చెందుతున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌సారి సోకిన వారికి రెండో సారి కూడా వ‌స్తోంది. అయితే ముంబైకి చెందిన ఓ డాక్ట‌ర్‌కు ఏకంగా మూడో సారి కోవిడ్ సోకింది. దీంతో ఈ విష‌యంపై నిపుణులు ఆందోళ‌న చెందుతున్నారు. ఆ డాక్ట‌ర్‌కు ఒకే నెల‌లో రెండు...

క‌రోనా మ‌హ‌మ్మారి చేసిన ద్రోహం.. 75వేల మంది పిల్ల‌లు ఒక‌రు లేదా ఇద్ద‌రు త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయారు..

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక మంది చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు. దీని వ‌ల్ల ఎంతో మంది త‌మ ఆత్మీయుల‌ను కోల్పోయారు. ఇక మ‌న దేశంలో అయితే ఏకంగా 75వేల మంది పిల్ల‌లు ఒక‌రు లేదా ఇద్ద‌రు త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయారు. ఈ విష‌యాన్ని నేషనల్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్...

About Me

4724 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

ఇంగ్లండ్ టాప్ లేపిన ఇండియా.. తొలి రోజు ఇర‌గ‌దీశారు..

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై భార‌త్ చెల‌రేగింది. టీమిండియా ప్లేయ‌ర్లు ఇర‌గ‌దీశారు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి పోయారు. బౌలింగ్‌తో మ‌నోళ్లు స‌త్తా చాటారు. ఇంగ్లండ్‌ను వారి సొంత గ‌డ్డ‌పై...
- Advertisement -

భార‌త్‌, ఇంగ్లండ్ టెస్ట్‌: కోహ్లిని రివ్యూ తీసుకోవాల‌ని చెప్పిన పంత్‌.. వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు..

క్రికెట్ లో డీఆర్ఎస్ తీసుకోవ‌డం అంటే క‌త్తి మీద సాము లాంటిది. తీసుకుంటే ఔట్ కాక‌పోతే అన‌వ‌స‌రంగా రివ్యూ వృథా అవుతుంద‌ని భ‌యం. ఒక వేళ రివ్యూ కోర‌క‌పోతే వికెట్ మిస్ అవుతుందేమోన‌ని...

శృంగారంలో ఆనంద శిఖరాలను చేరుకునేవారి అలవాట్లు..

వివాహ బంధంలో శృంగారం వల్లనే బంధాలు గట్టిపడతాయి. మనసుకు దగ్గరైన వారు శరీరానికి దగ్గరై విడదీయరాని బంధంగా మారతారు. ఐతే శృంగారాన్ని అందరూ ఒకే లెవెల్లో ఆనందించలేరు. శృంగారంలోని ఆనందాన్ని శిఖరాగ్ర స్థాయిలో...

ఆహారం అరగకపోతే… కిస్మిస్‌తో ఇలా చెక్‌ పెట్టండి!

కిస్మిస్‌ సంవత్సరమంతా లభిస్తుంది. దీంతో విపరీతమైన పోషకాలు ఉంటాయి. వీటిని తింటే కొలెస్ట్రాల్‌ సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాదు, కిస్మిస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. మిగతా డ్రైఫ్రూట్స్‌ కంటే వీటిలో ఫెనాల్‌...

మోసగాళ్లతో జాగ్రత్త అని హెచ్చరించిన ఆర్బీఐ

ఆర్బీఐ ( RBI ) బ్యాంకు మనదేశంలో బ్యాంకులకు పెద్దన్న అన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ఆర్బీఐ ఎలా చెప్తే అలానే బ్యాంకులన్నీ నడుచుకుంటూ ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులంటే ఏమో...