manalokam tech

హస్తం ఎటాక్: ఆ ఎమ్మెల్యేని బుక్ చేస్తున్నారా?

తెలంగాణలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలు తీసుకున్నాక రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారిన విషయం తెలిసిందే. పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి దూకుడుగా కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ ముందుకెళుతున్నారు. అలాగే పలు అంశాల్లో కొందరు కీలక నేతలనీ కూడా రేవంత్ టార్గెట్ చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు...

టెస్టు జట్టులో పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్‌

శ్రీలంక వన్డే సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్‌ ఇంగ్లాండ్‌ బయల్దేరి వెళ్లనున్నారు. వారికి టెస్టు జట్టులో చోటుకల్పిస్తున్నట్లు సోమవారం బీసీసీఐ తెలిపింది. ఇంగ్లాడ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ‌నుంచి గాయాల కారణంగా శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, అవేశ్ ఖాన్‌ జట్టు నుంచి వైదొలిగారు. వీరి స్థానంలో పృథ్వీషా,...

షర్మిలకు రివర్స్ షాకులు…మొదట్లోనే…!

తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టిన షర్మిలకు రాజకీయంగా ఏది కలిసి వస్తున్నట్లు కనిపించడం లేదు. వైఎస్సార్ తెలంగాణ పేరిట పార్టీ పెట్టి ఇక్కడ కూడా రాజన్న రాజ్యం తీసుకోస్తానని చెబుతున్న షర్మిలకు ఊహించని షాకులు ఎదురవుతున్నాయి. అసలు పార్టీ పెట్టగానే, ఇతర పార్టీల నాయకులు వరద మాదిరిగా షర్మిలకు జై కొడతారని అంతా అనుకున్నారు....

గౌతమ్ గంభీర్‌కు షాక్.. విచారణ ఆపలేమన్న సుప్రీంకోర్టు

కొవిడ్-19 సెకండ్ వేవ్‌ సమయంలో పెద్ద ఎత్తున మెడిసిన్స్ నిల్వ చేసిన కేసులో మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌‌పై విచారణ నిలుపుదల చేయడం సాధ్యం కాదని సోమవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజలు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొంత మంది మెడిసిన్స్ పంపిణీ చేయడం అనుమతించ లేమని పేర్కొంది. ఈ విషయమై...

పెగాసెస్‌పై సీఎం మమత న్యాయ విచారణకు ఆదేశం

పెగాసెస్ ఫోన్ హ్యాకింగ్ స్కాండల్‌పై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ న్యాయ విచారణకు ఆదేశించారు. ఇందుకోసం రిటైర్డ్ జడ్జీలు జస్టిస్ జ్యోతిర్మయి భట్టాచార్య, జస్టిస్ మదన్‌ బి లోకూర్‌లో కమిటీని ఏర్పాటు చేశారు. పెగాసెస్ నిఘా లక్షిత జాబితాలో మమత మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ పేరు కూడా ఉన్నట్టు వెల్లడైన తర్వాతి రోజే...

ఉక్కా-హోదానా? ఎరక్కపోయి ఇరుక్కుపోతుందా?

పార్ల‌మెంటులో టీడీపీ ఎంపీల‌కు పెద్ద స‌మ‌స్యే వ‌చ్చి ప‌డిందని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాష్ట్రానికి సంబంధించిన కీల‌క విష‌యాల‌పై కేంద్రాన్ని ఇరుకున పెట్టి.. వైసీపీ క‌న్నా.. ఎక్కువ మార్కులు వేయించుకుని.. రాష్ట్రంలో ప్ర‌చారం చేసుకోవాల‌నేది.. టీడీపీ వ్యూహం. అయితే.. రాష్ట్రంలో కీల‌క‌మైన స‌మ‌స్య‌లు.. చాలానే ఉన్నాయి. అమ‌రావ‌తిని మూడు ముక్క‌లు చేస్తాన‌ని చెబుతున్న జ‌గ‌న్‌పై యుద్ధం...

ట్రాక్టర్‌పై పార్లమెంట్‌‌కు… నూతన సాగు చట్టాలపై రాహుల్‌గాంధీ నిరసన

కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ ట్రాక్టర్‌పైన పార్లమెంట్‌కు వచ్చారు. అనంతరం పార్లమెంట్ వెలుపల రాహుల్‌గాంధీ మాట్లాడుతూ రైతుల సందేశాన్ని పార్లమెంట్‌కు తీసుకువచ్చాను. రైతుల గొంతును కేంద్ర ప్రభుత్వం అణచివేస్తూ పార్లమెంట్‌లో చర్చ జరగనివ్వడం లేదు. ఈ నల్ల చట్టాలను వారు రద్దు...

బాబు లాగా కేసీఆర్ కూడా మోత్కుపల్లికి హ్యాండ్ ఇస్తారా?

మోత్కుపల్లి నర్సింహులు....తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. దళిత వర్గానికి చెందిన మోత్కుపల్లి దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేశారు. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన మోత్కుపల్లి టీడీపీలో ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశారు. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో ఈయన టీడీపీ తరుపున ఏ విధంగా అండగా ఉండి, కేసీఆర్‌పై పోరాటం చేశారో అందరికీ...

ఈటల రాజేందర్ ఓడిపోతే ఇంతే సంగతులు.. ?

దక్షిణాదిన బీజేపీకి ఎదిగే సీన్ అసలు కనిపించడంలేదు. కర్నాటకలో అధికారంలోకి వచ్చినా కూడా అక్కడ కుంపట్లు బీజేపీ హై కమాండే పెంచి పోషిస్తోంది. బలమైన సామాజికవర్గానికి చెందిన యడ్యూరప్పను దించేయడానికి అధిష్టానం అండదండలతో బీజేపీ నేతలు గట్టిగానే అన్నీ చేస్తున్నారు. ఇక యడ్డీ తరువాత బీజేపీని కర్నాటకలో కాపాడడం కష్టమే అని తేలుతున్న సత్యం....

హుజూరాబాద్ సర్వే: లీడ్‌లోకి వచ్చింది ఎవరు?

హుజూరాబాద్ సర్వే | huzurabad survey : తెలంగాణ ప్రజల ఆసక్తి అంతా ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నికపైనే. ఈ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ ప్రజలందరిలోనూ ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రధాన పార్టీలు ఇక్కడ హోరాహోరీగా తలపడుతున్నాయి. ముఖ్యంగా ఈటల రాజేందర్, టీఆర్ఎస్‌ల మధ్య పోరు గట్టిగా జరిగేలా కనిపిస్తోంది. పైగా ఇక్కడ ఆయా...

About Me

1743 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

70 మిలియన్ దాటిన ప్రధాని మోదీ ట్విట్టర్ ఫాలోవర్స్

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ట్విట్టర్ పాలోవర్స్ 70 మిలియన్ మార్క్ దాటారు. ప్రపంచంలోనే సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నవారిలో ఒకరిగా ప్రధాని మోదీ నిలిచారు....
- Advertisement -

పడకగదిలో రెచ్చిపోవడానికి మగాళ్ళకి పనికొచ్చే శృంగార చిట్కాలు..

శృంగారాన్ని ఆస్వాదించాలంటే భాగస్వాములు ఇద్దరిలోనూ ఆ భావన ఉండాలి. ఒకరికి కోరికగా ఉండి, మరొకరికి ఆసక్తి లేనపుడు ఆ శృంగార నావ సరిగ్గా నడవదు. చాలామంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు కూడా....

మీరు ప్రేమించే వారికి మీపై ఆసక్తి ఉందా అని తెలుసుకోవడానికి పనికొచ్చే సంకేతాలు..

ఒకరిపై ఇష్టం కలిగి అది ప్రేమగా మారి దాన్ని అవతలి వారికి చెప్పాలనుకున్నప్పుడు కొన్ని విషయాలు అడ్డుగా నిలుస్తాయి. నా ప్రేమను స్వీకరిస్తారా? నా మీద వారికి ఆసక్తి ఉందా? అనే సందేహాలు...

క‌రీంన‌గ‌ర్‌లో కీల‌క ఆఫీస‌ర్ల బ‌దిలీలు.. ఈట‌ల రాజేంద‌ర్ కు ఇక‌ ఇబ్బందులేనా..?

అధికారం అనేది ఎప్పుడూ ఎవ‌రికీ శాశ్వ‌తం కాద‌నే చెప్పాలి. కానీ దీన్ని ద‌క్కించుకోవ‌డం కోసం ఎంత చేయాలో అంత చేస్తుంటారు రాజ‌కీయ పార్టీల‌కు ఇప్పుడు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే స్థానికంగా ఉండే అన్ని...

బాలయ్య విషయంలో జగన్ ఎందుకు అలా వెళుతున్నారు?

ఏపీ రాజకీయాల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య ఎలాంటి ఫైట్ జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఈ రెండు పార్టీల నేతలు ప్రతిరోజూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవాల్సిందే. అలాగే పార్టీల అధినేతలు...