manalokam tech

ఆ విషయంలో బీజేపీని బీట్ చేయలేకపోతున్న టీఆర్ఎస్…!

తెలంగాణలో ప్రధాన పార్టీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్రంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల మధ్య ట్రైయాంగిల్ వార్ నడుస్తోంది. ఈ మూడు పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీలు ప్రధానంగా టీఆర్ఎస్‌నే టార్గెట్ చేసుకుని ముందుకెళుతున్నాయి. టీఆర్ఎస్‌నే ఎలాగైనా దెబ్బకొట్టాలని చూస్తున్నాయి. అటు...

పవన్ ఫిక్స్ అయిపోతున్నారా? బీజేపీకి షాక్ ఉంటుందా?

ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ తక్కువ కాలంలోనే ఎక్కువ పార్టీలతో పొత్తు పెట్టుకుని రికార్డు సృష్టిస్తున్నారనే చెప్పొచ్చు. జనసేన పెట్టిన మొదట్లో అంటే 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీలకు మద్ధతు ఇచ్చారు. ఆ తర్వాత రెండు పార్టీలకు దూరం జరిగారు. ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి పవన్...సి‌పి‌ఐ, సి‌పి‌ఎం, బి‌ఎస్‌పి పార్టీలతో పొత్తు పెట్టుకుని...

టీఆర్ఎస్‌లో ట్విస్ట్: ఆ ఎమ్మెల్యేలకు షాక్ తప్పదా?

తెలంగాణలో వరుసగా రెండోసారి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మొదటిసారి టీఆర్ఎస్ తక్కువ మెజారిటీతో అధికారంలోకి వచ్చినా రెండోసారి మాత్రం మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఇలా రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్‌కు రాష్ట్రంలో తిరుగులేని బలం ఉంది. తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉంటే టీఆర్ఎస్‌కు 104 ఎమ్మెల్యేల బలం ఉంది. 2018...

ఏపీలో ఉపఎన్నిక పోరు మొదలు…బాబు సైడ్ అయిపోతారా?

తెలంగాణలో హుజూరాబాద్ ఉపఎన్నిక పోరు మొదలైన విషయం తెలిసిందే. ఈ పోరులో పైచేయి సాధించేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇంకా ఉపఎన్నికల షెడ్యూల్ రాకపోయినా సరే హుజూరాబాద్ రాజకీయం వేడెక్కింది. అయితే తెలంగాణలో హుజూరాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల సమయంలోనే ఏపీలో బద్వేలు ఉపఎన్నికకు కూడా షెడ్యూల్ విడుదల చేస్తారని తెలుస్తోంది. ఎందుకంటే...

వెస్ట్‌లో మారుతున్న లీడ్..వైసీపీకి షాకేనా!

ఏపీలో అధికార వైసీపీ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి జిల్లాల్లోనూ వైసీపీ హవా ఉందని గట్టిగా చెప్పొచ్చు. ఇప్పుడు ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యే బలం బట్టి చూస్తే అన్నీ జిల్లాల్లో వైసీపీకి తిరుగులేదని చెప్పొచ్చు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటేసింది. మరి ఈ రెండేళ్లలో...

జగన్ ప్రధాని: మంత్రులుగా ఛాన్స్ వస్తుందా?

ఏపీలో మంత్రివర్గంలో మార్పులు చేయడానికి సీఎం జగన్ ( CM Jagan ) సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన మొదట్లో రెండున్నర ఏళ్లలో మళ్ళీ మంత్రివర్గంలో మార్పులు చేస్తానని, అప్పుడు పనితీరు బాగోని మంత్రులని పక్కనబెట్టి కొత్తవారికి ఛాన్స్ ఇస్తానని చెప్పారు. ఇప్పటికే జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటింది. అంటే మరో...

పాకిస్తాన్‌లో కలవాలా? వద్దా కశ్మీరీలే నిర్ణయిస్తారు: ఇమ్రాన్ ఖాన్

కశ్మీర్ అంశంలో తమ విధానాన్ని పాకిస్తాన్ వెల్లడించింది. పాకిస్తాన్‌లో విలీనం కావాలా? లేదా స్వతంత్ర రాజ్యంగా ఉండాలా అనే విషయం కశ్మీరీల ప్రజలు నిర్ణయించుకుంటారని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లోని తరార్ ఖల్ ఎన్నికల సభలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. ఇక్కడ ఈ నెల 25న ఎన్నికలు జరగనున్నాయి....

రేవంత్ రెడ్డికి రివర్స్ షాకులు…ఆ తర్వాత కలిసొస్తుందా?

తెలంగాణలో కాంగ్రెస్‌ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) పనిచేస్తున్న విషయం తెలిసిందే. అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి దూకుడుగా అధికార టీఆర్ఎస్‌పై విరుచుకుపడుతున్నారు. అలాగే ప్రజా సమస్యలపై పోరాటం కూడా చేస్తున్నారు. ఇటు ఇతర పార్టీ నేతలనీ కాంగ్రెస్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ...

సెప్టెంబర్‌లో చిన్నారులకు వ్యాక్సిన్: ఎయిమ్స్ చీఫ్ గులేరియా

న్యూఢిల్లీ: దేశంలో చిన్నారులకు కొవిడ్ టీకాల పంపిణీ సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని, ఇది వైరస్ చెయిన్‌ను బ్రేక్ చేయడంలో కీలక అడుగు అవుతుందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ‘ ఇప్పటికే జైడస్ క్యాడిల్ టీకా ట్రయల్స్ పూర్తయ్యాయని భావిస్తున్నాను. అత్యవసర వినియోగ అనుమతి కోసం ఆ సంస్థ ఎదురు చేస్తున్నది....

ఇండోనేషియాకు భారత్ భారీ సాయం.. ఆక్సిజన్ కంటెయినర్లు, ద్రవ ఆక్సిజన్ అందజేత

న్యూఢిల్లీ: కొవిడ్-19 మహమ్మారి పోరాటంలో భాగంగా ఇండోనేషియాకు భారత్ భారీ సాయం అందజేసింది. శనివారం ఐదు క్రయోజనిక్ ఆక్సిజన్ కంటెయినర్లతోపాటు 100 మిలియన్ టన్నుల ద్రవ ఆక్సిజన్, 300 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను భారత నావల్ షిప్ అరిహంత్‌లో పంపించింది. కొవిడ్-19‌పై ఉమ్మడి పోరాటం చేయాల్సి ఉంది. ఇండోనేషియాకు ఐఎన్‌ఎస్ అరిహంత్ చేరుకున్నది. అందులో ఆక్సిజన్ కాన్సన్‌టేటర్లు,...

About Me

1743 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

70 మిలియన్ దాటిన ప్రధాని మోదీ ట్విట్టర్ ఫాలోవర్స్

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ట్విట్టర్ పాలోవర్స్ 70 మిలియన్ మార్క్ దాటారు. ప్రపంచంలోనే సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నవారిలో ఒకరిగా ప్రధాని మోదీ నిలిచారు....
- Advertisement -

పడకగదిలో రెచ్చిపోవడానికి మగాళ్ళకి పనికొచ్చే శృంగార చిట్కాలు..

శృంగారాన్ని ఆస్వాదించాలంటే భాగస్వాములు ఇద్దరిలోనూ ఆ భావన ఉండాలి. ఒకరికి కోరికగా ఉండి, మరొకరికి ఆసక్తి లేనపుడు ఆ శృంగార నావ సరిగ్గా నడవదు. చాలామంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు కూడా....

మీరు ప్రేమించే వారికి మీపై ఆసక్తి ఉందా అని తెలుసుకోవడానికి పనికొచ్చే సంకేతాలు..

ఒకరిపై ఇష్టం కలిగి అది ప్రేమగా మారి దాన్ని అవతలి వారికి చెప్పాలనుకున్నప్పుడు కొన్ని విషయాలు అడ్డుగా నిలుస్తాయి. నా ప్రేమను స్వీకరిస్తారా? నా మీద వారికి ఆసక్తి ఉందా? అనే సందేహాలు...

క‌రీంన‌గ‌ర్‌లో కీల‌క ఆఫీస‌ర్ల బ‌దిలీలు.. ఈట‌ల రాజేంద‌ర్ కు ఇక‌ ఇబ్బందులేనా..?

అధికారం అనేది ఎప్పుడూ ఎవ‌రికీ శాశ్వ‌తం కాద‌నే చెప్పాలి. కానీ దీన్ని ద‌క్కించుకోవ‌డం కోసం ఎంత చేయాలో అంత చేస్తుంటారు రాజ‌కీయ పార్టీల‌కు ఇప్పుడు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే స్థానికంగా ఉండే అన్ని...

బాలయ్య విషయంలో జగన్ ఎందుకు అలా వెళుతున్నారు?

ఏపీ రాజకీయాల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య ఎలాంటి ఫైట్ జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఈ రెండు పార్టీల నేతలు ప్రతిరోజూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవాల్సిందే. అలాగే పార్టీల అధినేతలు...