Network

మునుగోడులో ఆ ఇద్దరే మధ్యే పోరు?

మునుగోడు ఉపఎన్నిక ఫైట్ రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతుంది...అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ ఉపఎన్నికని ప్రధాన పార్టీలు సెమీ ఫైనల్ గా భావించి బరిలో దిగుతున్నాయి. ఇప్పటికే ఉపఎన్నిక షెడ్యూల్ రాకపోయినా సరే, ప్రధాన పార్టీలు మునుగోడులో గెలవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి. అలాగే అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ తరుపున కోమటిరెడ్డి రాజగోపాల్...

చైనాలో లాంచ్‌ అయిన .. దడ పుట్టిస్తున్న ధర..!

మోటొరోలా నుంచి కొత్త ఫోన్‌ చైనాలో లాంచ్‌ అయింది. మోటొరోలా రేజర్‌ 2022 క్లామ్‌షెల్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్ ఫోన్.. రేజర్‌ సిరీస్‌ ఫోన్లకు ఇండియాలో కూడా మంచి క్రేజ్‌ ఉంది. త్వరలోనే భారత్‌ మార్కెట్‌లో కూడా లాంచ్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదటి సేల్‌లో కేవలం ఐదు నిమిషాల్లోనే 10 వేల యూనిట్లు...

ఎడిట్ నోట్: జగన్ యాంటీ టీం…!

రాజకీయాల్లో ఒక పార్టీకి మద్ధతుగా ఉంటూ న్యూట్రల్ ముసుగులో ఉండే వ్యక్తుల ప్రభావం ప్రజలపై ఎక్కువగా ఉంటుందనే చెప్పొచ్చు..వారు చెప్పే మాటలని ప్రజలు నమ్మే అవకాశాలు కూడా ఉంటాయి...దాని వల్ల వారు  టార్గెట్ చేసిన పార్టీకి గాని, నాయకుడుకు గాని నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అదే కార్యక్రమం ఏపీ రాజకీయాల్లో నడుస్తోంది. న్యూట్రల్...

హస్తం స్ట్రాటజీలు…మునుగోడు దక్కేనా?

తెలంగాణలో పికప్ అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నానా కష్టాలు పడుతుంది..ఇప్పటికే వరుసగా రెండు సార్లు అధికారం కోల్పోవడం  వల్ల పార్టీ పరిస్తితి చాలా వరకు దిగజారిపోయింది...ఈ సారి కూడా అధికారం కోల్పోతే కాంగ్రెస్ పరిస్తితి అంతే సంగతులు. అయితే ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీల మధ్యే మెయిన్ ఫైట్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది...దీని వల్ల కాంగ్రెస్ రేసులో వెనుకబడిపోయినట్లు...

వరంగల్ ఈస్ట్ లో త్రిముఖ పోరు?

గతంలో కాంగ్రెస్, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అడ్డాగా ఉన్న వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరగడం..అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలపడుతున్న నేపథ్యంలో వరంగల్ ఈస్ట్ లో పోరు మారిపోయేలా ఉంది. అయితే 2014, 2018 ఎన్నికల్లో ఈస్ట్ లో టీఆర్ఎస్ వన్ సైడ్ గా గెలిచేసింది. 2014లో ఈస్ట్...

100 రోజులు పూర్తి చేసుకున్న నిత్యజనగణమన కార్యక్రమం..

లీడర్స్ ఫర్ సేవా సంస్థ హైదరాబాద్‌లోని నల్లకుంటలో చేపట్టిన నిత్య జన గణమనకు 100 రోజులు పూర్తయ్యాయి. కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి సతీమణి శ్రీమతి కావ్యకిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఇండియన్ అకాడమీ స్కూల్ విద్యార్థులు జాతీయ జెండాలతో ఆమెకు స్వాగతం...

వీఎల్‌సీ ప్లేయర్‌ను బ్యాన్ చేసిన ప్రభుత్వం.. కారణం అదేనా..?

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ సర్వర్‌ VLC మీడియా ప్లేయర్‌ గురించి తెలియని వారెవరూ ఉండరూ.. కానీ ఇక పై ఈ పేరు వినిపించదు. మన దేశంలో దీన్ని నిషేధించారు. భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో దాదాపు 350 చైనీస్ యాప్‌లను ప్రభుత్వం నిషేధించింది. ఇటీవల, యుద్దభూమి మొబైల్ ఇండియా (BGMI) కూడా Google Play...

కారుకు సీనియర్ల సైలెంట్ షాక్?

రాను రాను అధికార టీఆర్ఎస్ పార్టీకి నెగిటివ్ పెరుగుతుందే తప్ప...పాజిటివ్ పెరగడం లేదు. 2014లో గెలిచి తొలిసారి అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ బలం పెరుగుతూనే వచ్చింది...2018 ఎన్నికాలోచ్చేసరికి పార్టీ బలం మరింత పెరిగింది...అందుకు తగ్గట్టుగానే ఆ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు టీఆర్ఎస్ గెలుచుకుంది. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల నుంచి సీన్ మారుతూ వస్తుంది..రాష్ట్రంలో...

ఖమ్మంలో కమలం అడుగు…!

తెలంగాణలో బీజేపీ బలం నిదానంగా విస్తరించుకుంటుంది...2019 పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు...ఏదో గ్రేటర్ హైదరాబాద్ వరకే పరిమితమైన బీజేపీ బలం...ఆ తర్వాత నుంచి ప్రతి జిల్లాలో పెరుగుతూ వస్తుంది. గ్రేటర్ లో కూడా కొంతవరకే బీజేపీ బలం ఉండేది...కానీ నిదానంగా అక్కడ బలం పెంచుకుంటూ వచ్చింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీ...

బాతు నూనె గురించి విన్నారా..? గుండె, కిడ్నీలకు ఎంతో మేలు..!!

నూనె అంటే పువ్వులతో, కాయలతో తయారు చేస్తారని మనకు తెలుసు..మహా అంటే చేపల నుంచి నూనె చేస్తారని విని ఉంటాం.. కానీ బాతు నుంచి కూడా ఆయిల్‌ తీస్తారని మీకు తెలుసా..? బాతు నూనెలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ఆయిల్‌ను తగిన పరిమాణంలో తీసుకుంటేనే ఈ లాభాలను పొందవచ్చు. ఇంతకీ ఆయిల్‌...

About Me

2055 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

100 డేస్ పూర్తి చేసుకున్న “సర్కారు వారి పాట”..ట్విట్టర్ లో ట్రెండింగ్ !

ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట ‘ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత మహేష్ వెండితెరపై కనిపించడంతో అభిమానులు...
- Advertisement -

ముఖానికి ఫేస్‌ రోలర్‌ వాడొచ్చా..? అసలేంటి ఉపయోగం..?

ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యూటీ పేజ్‌లో చాలామంది ముఖానికి ఫేస్‌ రోలర్‌ వాడుతూ వీడియోలు తీస్తున్నారు. అసలేంటిది.. ఫేస్‌ మసాజ్‌ చేసేందుకు వాడుతారని మనం అనుకుంటాం. స్మూత్‌గా ఉంటే రాయితో పట్టుకోవడానికి చిన్న...

స్వప్న దత్ : ఎన్టీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటా.. కారణం.?

టాలీవుడ్ దిగ్గజ నిర్మాత అయిన అశ్వినీ దత్ చిన్న కూతురు నిర్మాత స్వప్న దత్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె ఇటీవల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి పలు విజయవంతమైన చిత్రాలను...

“మన మునుగోడు-మన కాంగ్రెస్” పోస్టర్ స్టిక్కర్ విడుదల చేసిన రేవంత్

మునుగోడు ఉప ఎన్నిక రాజకీయం రోజురోజుకు వేడి రాజుకుంటోంది. తెరాస, భాజపా, కాంగ్రెస్ లు ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శలు ఎక్కుపెడుతూ మునుగోడు ప్రజలను ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు...

పక్కింటి కుర్రాడితో పారిపోయిన భార్య, భర్త చేసిన పనికి అందరూ షాక్?

దేశంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాయి, వరుస లేకుండా.. లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. మన ఇండియాలో ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువే. అయితే.. తాజాగా   ఓ మహిళ పొరుగింటి వ్యక్తి మాయలో...