SAM

మహేష్.. పూజా హెగ్దే.. మరోసారి రొమాన్స్..!

సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట మూవీ సెట్స్ మీద ఉంది. ఈ సినిమా తర్వాత అసలైతే మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో భారీ సినిమా రావాల్సి ఉంది. అయితే జక్కన్న సినిమా అంటే రెండు మూడేళ్లు డేట్స్ ఇచ్చేయాల్సిందే. అందుకే మహేష్ రాజమౌళి సినిమాకు ముందు మరో సినిమా చేయాలని ఫిక్స్...

హీరోయిన్ నగ్మాకి కరోనా పాజిటివ్..!

కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. ఓ పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నా సరే అది తీసుకోని వారే కాదు వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా కరోనా బారిన పడుతున్నారు. లేటెస్ట్ గా తనకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు వెల్లడించారు ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత నగ్మా. కొద్దిపాటి సిమ్టమ్స్ రావడంతో కరోనా...

అఖిల్ ‘ఏజెంట్’.. కిరాక్ లుక్..!

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమాకు టైటిల్ రివీల్ చేశారు. ఎజెంట్ గా అఖిల్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఈ సినిమాతో పూర్తి స్థాయి యాక్షన్ హీరోగా మారుతున్నాడు అఖిల్. ఫస్ట్ లుక్ తోనే మాస్ అప్పీల్ తెచ్చాడు సురేందర్ రెడ్డి. సైరా నరసింహా రెడ్డి సినిమా తర్వాత...

హ్యాపీ బర్త్ డే స్టైలిష్ (ఐకాన్) స్టార్..!

చిరంజీవి అల్లుడు.. టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు వారసుడు.. అయినా సరే సినిమాని సినిమాగా ప్రేమించబట్టే ఇప్పుడు స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. గంగోత్రి సినిమా నుండి రాబోతున్న పుష్ప వరకు తనని తాను మలచుకున్న తీరు అద్భుతం. ఓ టాప్ ప్రొడ్యూసర్ కొడుకుగా తను అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు....

ఇదిగో “పుష్ప రాజ్”‌.. ప‌రిచ‌యం అదిరింది.. “త‌గ్గేదే లే” రికార్డుల ఊచకోత పక్కా..!

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా టీజర్ రిలీజైంది. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుక‌గా ఈ టీజ‌ర్‌ని విడుద‌ల చేశారు. అభిమానుల‌కు పండగ...

“వకీల్ సాబ్” కదులు కదులు సాంగ్.. అదుర్స్..!

మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న వకీల్ సాబ్ సినిమా నుండి లేటెస్ట్ గా మరో సూపర్ సాంగ్ రిలీజైంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి రిలీజైన సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అవగా లేటెస్ట్ గా కదులు కదులు కదులు అంటూ వచ్చిన ఈ సాంగ్ కూడా అదిరిపోయింది. మహిళా...

శాకుంతలంలో మరో స్టార్ హీరోయిన్..!

రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ డైరక్షన్ లో వస్తున్న మరో ప్రెస్టిజియస్ మూవీ శాకుంతలం. ఈ సినిమాలో సమంత లీడ్ రోల్ గా నటిస్తుంది. మైథలాజికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఇంపార్టెంట్ రోల్ పోశిస్తుందని తెలుస్తుంది. ఇంతకీ శాకుంతలం సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరు అంటే కోలీవుడ్ భామ ఆదితి...

అఖిల్ టైటిల్ లీక్.. వారసుడుకి పర్ఫెక్ట్ టైటిల్..!

అక్కినేని అఖిల్ ఐదవ సినిమాగా వస్తున్న మూవీకి ఏప్రిల్ 8న ఉదయం టైటిల్ రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించారు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో అఖిల్ సిక్స్ ప్యాక్ తో కనిపిస్తాడని...

శంకర్, చరణ్ సినిమాలో హాలీవుడ్ స్టార్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ RRR, ఆచార్య తర్వాత క్రేజీ కాంబోని సెట్ చేసుకున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో సౌత్ స్టార్ డైరక్టర్ శంకర్ డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది. రాం చరణ్ ఇమేజ్ కు తగినట్టుగా పాన్ ఇండియా వైడ్ మెప్పించే కథతో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. త్వరలో...

బర్త్ డే కాదు డెత్ డే.. ఆర్జీవీ మరోటి వేశాడోచ్..!

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ తన బర్త్ డే గురిచి వెరైటీ ట్వీట్ చేశాడు. ఇది నా బర్త్ డే కాదు డెత్ డే అని నా ఆయుష్షులో ఒక ఏడాది తగ్గిపోయిందని ఆర్జీవి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తను ఎంచుకున్న విషయం ఏదైనా ప్రపంచానికి...

About Me

1665 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.లక్ష ఆర్థిక సాయం

బీసీ కుల వృత్తుల, చేతి వృత్తుల వారికి ప్రభుత్వం అందించే రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని జూన్ 9న సంక్షేమ సంబరాల దినోత్సవం నాడు లాంఛనంగా ప్రారంభించాలని...
- Advertisement -

మెడికో ప్రీతి కేసులో స్పీడ్‌ పెంచిన పోలీసులు.. చార్జ్‌షీట్‌లో కీలక విషయాలు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతి కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా 970 పేజీలతో కూడిన చార్జ్‌షీట్‌ను పోలీసులు బుధవారం కోర్టులో సమర్పించారు. ఈ చార్జ్‌షీట్‌లో కీలక...

హుస్నాబాద్ కు జలహారంగా గౌరవెల్లి ప్రాజెక్టు : ఎమ్మెల్యే సతీష్ కుమార్

భూ నిర్వాసితుల త్యాగంతో నెర్రెలు బారిన నేలలు త్వరలో సస్యశ్యామలం కాబోతున్నాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ...

బ్రేకింగ్‌ : నిమ్స్‌ కొత్త డైరెక్టర్‌ నియామకం

తెలంగాణ ప్రభుత్వం నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు కొత్త డైరెక్టర్‌‌ గా డాక్టర్ బీరప్పను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోటీలో చాలా మంది వైద్యులు ఉన్నప్పటికీ.. డాక్టర్‌ బీరప్ప...

తెలంగాణలో వేసవిలో సైతం మత్తడి దూకుతోంది : గుత్తా సుఖేందర్‌రెడ్డి

సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. నార్కెట్‌పల్లి మండలం కేంద్రంలో జరిగిన సాగునీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమానికి ఆయన ముఖ్య...