mahesh balige

డిసెంబరు 30 నుంచి జనవరి 7 వరకు తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు !!

తిరుమలలో సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా శ్రీవారి దర్శన అవకాశం ఉంటుంది. అయితే, ఆంగ్ల సంవత్సరాది, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ వీటిని రద్దుచేసింది. డిసెంబరు 30 నుంచి జనవరి 7 వరకు తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు కొత్త సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ప్రత్యేక దర్శనాలను టీటీడీ...

శ్రీవారి వైకుంఠద్వార దర్శనం రెండు రోజులే !

తిరుమలలో వైకుంఠద్వార దర్శనం పదిరోజుల పాటు కల్పించనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, దీనిపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రతిపాదనను వెనక్కుతీసుకుంది. కేవలం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రెండు రోజులు మాత్రమే దర్శనం కల్పిస్తామని టీటీడీ పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం మాదిరిగా తిరుమలలోనూ వైకుంఠద్వారం...

ఏ బుల్లెట్టూ… దీన్ని ఏం చేయలేదు

మేజర్‌ అనూప్‌ మిశ్రా 2014లో కాశ్మీర్‌ లోయలో బుల్లెట్‌ దెబ్బ తిన్నాడు. అదృష్టవశాత్తు  పెద్ద గాయాలేంకాకపోయినా, దెబ్బ బలంగా తగలడం వల్ల అతను కొన్ని రోజులు కోమాలో ఉన్నాడు. మెడ నుండి కాలి చీలమండ వరకు రక్షణ కల్సించే సరికొత్త బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ను భారత మిలిటరీ తయారుచేసింది. దీన్ని ‘సర్వత్ర కవచ్‌’ గా పిలుస్తున్నారు....

డిసెంబర్ 25 రాత్రి నుంచి శ్రీవారి ఆలయం మూసివేత !

డిసెంబర్ 26 సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని 13 గంటల పాటు మూసివేస్తున్నట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి. భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళరేఖపైకి రావడం వల్ల గ్రహణాలు ఏర్పడతాయి. భూమికి ఇరువైపులా సూర్యుడు, చంద్రులు సంచరిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఇవి తమ స్థితిని మార్చుకోవడంతో గ్రహణం సంభవిస్తుంది. బుధవారం రాత్రి నుంచి...

మ‌రో నెల‌లో స్థానిక పోరు… జ‌గ‌న్ ట్రాప్‌లో పార్టీలు..?

మ‌రో నెల‌లో అంటే.. దాదాపు జ‌న‌వ‌రి చివ‌రి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌కు, గ్రామ పంచాయ‌తీల‌కు కూడా ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు రాష్ట్ర ప్ర‌బుత్వం రెడీ అవుతోంది. ఇప్ప‌టికే రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఓట‌రు కార్డుల పంపిణీ, ఓట‌ర్ల లెక్కింపు, మదింపు వంటివాటిని ఫైన‌ల్ చేస్తోంది. ఆ వెంట‌నే ప్ర‌క‌ట‌న వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంది....

డిసెంబర్‌ 25- బుధవారం రాశిఫలాలు : ఈరాశివారు ఇలా చేస్తే అనుకూల ఫలితాలు !

మేషరాశి మీకు డబ్బువిలువ బాగా తెలుసు. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది. మెరుగైన ఉద్యోగప్రయత్నాలకోసం చేసే ప్రయాణాలు సానుకూలమవుతాయి. మీరు మీ గురించి చెప్పాల్సినది వ్యక్తంచేసేటప్పుడు ఇంటర్వ్యూలో నిగ్రహంగా ఉండాలి. ఈరోజు మీరు మీ ఇంటిని చక్కదిద్దటానికి, శుభ్రపరుచుటకు ప్రణాళిక రూపొందిస్తారు, కానీ మీకు ఈరోజు ఖాళీ...

డిసెంబర్‌ 24- మంగళవారం రాశిఫలాలు: మంచి ఆర్థిక స్థితి కోసం ఈ దేవుడిని పూజించండి !

మేషరాశి ఈరోజుకోసం బ్రతకడం, వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చెయ్యడం, అనే మీ స్వభావాన్ని ఒకసారి పరిశీలించుకొండి. తెలుసుకోవాలన్న జ్ఞానపిపాస మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది. మీరు మీ గ్రూపులో తిరుగుతుండగా ఒక ప్రత్యేక వ్యక్తి కన్ను మీపై పడుతుంది. ఆఫీసులో ఈ రోజు మీదే కానుంది. మంచి సంఘటనలు , కలత...

About Me

325 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

కర్ణాటక రాసలీలల మంత్రి కేసులో కీలక ట్విస్ట్..

కర్ణాటక మాజీ మంత్రి, రమేష్ జార్కిహొళి సెక్స్ సీడీ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మాజీ మంత్రి రమేష్ జార్కిహొళి మీద ఇచ్చిన ఫిర్యాదు...
- Advertisement -