Network

మునుగోడు పోరు: కమలానికి కారు ప్లస్..!

అసలు ఉపఎన్నికల్లో ఒక ప్రతిపక్ష పార్టీ గెలవడం అనేది పెద్ద సంచలమైన విషయం...అది కూడా ప్రధాన ప్రతిపక్షం కాని పార్టీ...అంటే ఈ పరిస్తితి రావడానికి పూర్తి కారణం...అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉండటం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైపు జనాలు మొగ్గు చూపకపోవడం...ఈ పరిస్తితులే...తెలంగాణలో బీజేపీ బలపడానికి కారణం...అలాగే ఉపఎన్నికల్లో గెలవడానికి కారణమని చెప్పొచ్చు. అయితే ఈ...

కమ్మ వర్సెస్ కమ్మ..ఈ సారి పైచేయి ఎవరిదో?

ఏపీలో రాజకీయాలు కులాల ఆధారంగానే జరుగుతాయనే సంగతి తెలిసిందే...కుల సమీకరణాలని దృష్టిలో పెట్టుకునే పార్టీలు రాజకీయం చేస్తుంటాయి. ఎప్పుడు ఎలాంటి వ్యూహంతో...ఏ కులాన్ని ఎప్పుడు ఎలా ఆకట్టుకోవాలో పార్టీలకు బాగా తెలుసు. అలాగే ఎన్నికల్లో కులాల బట్టే అభ్యర్ధులని డిసైడ్ చేస్తూ ఉంటారు. అయితే కృష్ణా జిల్లాలో ఎక్కువ సీట్లు కమ్మ నేతలకే దక్కుతూ...

మునుగోడు సిత్రాలు..కమ్యూనిస్టులపై కమలం ప్రేమ!

మునుగోడులో గెలవడం కోసం ప్రధాన పార్టీలన్నీ సరికొత్త వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఊహించని ఎత్తుగడలతో రాజకీయం చేస్తున్నాయి. అయితే గెలుపు కోసం సరికొత్త దారులని సైతం ఎంచుకుంటున్నాయి. ముఖ్యంగా మూడు పార్టీలు...కమ్యూనిస్టులకు వల వేయడం చాలా ఇక్కడ సరికొత్త అంశంగా ఉంది. సాధారణంగా కమ్యూనిస్టులకు..టీఆర్ఎస్ తో గాని, కాంగ్రెస్ తో గాని పొత్తు పెట్టుకున్న సందర్భాలు...

తమ్ముడు కోసం వెంకన్న…స్కెచ్ బాగుందే!

కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే కాంగ్రెస్...ఇది ఒకప్పటి పరిస్తితి...ఇప్పుడు సీన్ మారింది...కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే బీజేపీ అనే పరిస్తితికి వచ్చింది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇక ఈ నెల 21న బీజేపీలో చేరనున్నారు. అలాగే మునుగోడు ఉపఎన్నిక బరిలో నిలబడనున్నారు. ఇక్కడ వరకు రాజగోపాల్ ఎపిసోడ్ సుఖాంతం...

కమలంలో సీఎం రేసు లేనట్లేనా?

రాజకీయాల్లో ఏ నాయకుడి లక్ష్యమైన ఒకటే...అత్యున్నత పదవిని సాధించడం. రాజకీయాల్లో అత్యున్నత పదవులు కొన్నే ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో మంత్రి, ముఖ్యమంత్రి..కేంద్ర స్థాయిలో కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి. అయితే రాష్ట్రం విషయానికొస్తే...ఎవరైనా సరే మంత్రి కావాలని ఆశపడతారు. అలాగే జాతీయ పార్టీల్లో ఉండే బడా నేతలు సీఎం పదవి ఆశిస్తారు. ఇక ఈ విషయంలో తెలంగాణలో అటు...

ఆగస్టు 17న లాంచ్‌ కానున్న Vivo V25 Pro.. స్పెసిఫికెషన్స్‌ ఇవే..!

వివో నుంచి కొత్త ఫోన్‌ ఆగస్టు 17న లాంచ్‌ కానుంది. Vivo V25 Pro లాంచ్‌ కానున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. వివో వీ25 ప్రో వివరాలు.. ఈ స్మార్ట్ ఫోన్‌లో కలర్ ఛేంజింగ్ బ్యాక్ డిజైన్ ఉండనుందని వివో ఇప్పటికే ప్రకటించింది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి....

‘బటన్’ నొక్కడం తేడా కొట్టేస్తుందా?

ఎప్పుడైతే తన పని బటన్ నొక్కడం అని సీఎం జగన్ అన్నారో అప్పటినుంచి ఏపీ రాజకీయాల్లో బటన్ నొక్కడం అనే మాటని ప్రతిపక్షాలు పెద్ద కామెడీ చేస్తూ వచ్చేస్తున్నాయి. అంటే సీఎం జగన్ ఉన్నది బటన్ నొక్కడానికేనా...ఇంకా ఏ పనిచేయరా? ఒక బుడ్డోడుకు చెప్పిన బటన్ నొక్కుతాడు కదా అని ఎగతాళి చేస్తున్నారు. అయితే...

షావోమీ నుంచి లాంచ్‌ అయిన షావోమీ మిక్స్ ఫోల్డ్ 2.. 

షావోమీ నుంచి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ చైనాలో లాంచ్‌ అయింది. దీని ధర మాములుగా లేదు..రూ. లక్ష పైనే ఉంది. అదే షావోమీ మిక్స్‌ ఫోల్డ్‌ 2 స్మార్ట్‌ ఫోన్‌. ఫోన్‌ విశేషాలు ఇలా ఉన్నాయి. షావోమీ మిక్స్ ఫోల్డ్ 2 ధర.. ఈ స్మార్ట్ ఫోన్‌లో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్...

పవన్ పొజిషన్ బాగోలేదే..!

రాజకీయాల్లో ఏదో సాధించాలనే తపన పవన్ కల్యాణ్ లో ఎక్కువ ఉంది..అందుకే జనసేన పార్టీ పెట్టి...ప్రజల కోసం అండగా నిలబడాలని మొదట నుంచి కష్టపడుతూనే ఉన్నారు...అధికారంలో లేకపోయినా సరే..ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ఎంత చేసిన బలంగా ఉన్న వైసీపీ-టీడీపీలతో పోలిస్తే జనసేన బలం ఏ మాత్రం పెరగడం లేదు. ఏపీ...

ఎడిట్ నోట్: సర్వే..టీడీపీ-జనసేన కలిస్తే?

ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే...రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వేల హడావిడి ఎక్కువైపోయింది...ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు ఎన్నికలే లక్ష్యంగా రాజకీయం చేస్తున్నాయి...దీంతో సర్వే సంస్థలు కూడా ఎప్పటికప్పుడు రెండు రాష్ట్రాల్లో సర్వేలు చేస్తూ...పార్టీల బలబలాల గురించి నివేదికలు ఇస్తున్నాయి. ఇప్పటికే కొన్ని లోకల్ సర్వేలు...వెలువడిన విషయం తెలిసిందే. తాజాగా నేషనల్ సర్వేలు బయటకొస్తున్నాయి....

About Me

2054 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

“మన మునుగోడు-మన కాంగ్రెస్” పోస్టర్ స్టిక్కర్ విడుదల చేసిన రేవంత్

మునుగోడు ఉప ఎన్నిక రాజకీయం రోజురోజుకు వేడి రాజుకుంటోంది. తెరాస, భాజపా, కాంగ్రెస్ లు ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శలు ఎక్కుపెడుతూ మునుగోడు ప్రజలను ఆకర్షించాలని...
- Advertisement -

పక్కింటి కుర్రాడితో పారిపోయిన భార్య, భర్త చేసిన పనికి అందరూ షాక్?

దేశంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాయి, వరుస లేకుండా.. లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. మన ఇండియాలో ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువే. అయితే.. తాజాగా   ఓ మహిళ పొరుగింటి వ్యక్తి మాయలో...

ఎడిట్ నోట్: మునుగోడు ముచ్చట్లు…!

ఇప్పుడు తెలంగాణ రాజకీయమంతా మునుగోడు చుట్టూనే తిరుగుతుంది...ఇంకా రాష్ట్రంలో ఏ సమస్య ఉందో...ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో బయటకు రావడం లేదు..కేవలం మునుగోడు అంశమే హైలైట్ అవుతుంది. మూడు ప్రధాన పార్టీలు మునుగోడు చుట్టూనే...

ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇంటిపై సీబీఐ దాడులు

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటిపై సీబీఐ దాడులు జరిగాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగినట్లు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఆరోపణ వచ్చాయి. ఈ క్రమంలో సెంట్రల్ బ్యూరో...

హీరోయిన్ కలర్స్ స్వాతి ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం అదేనా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెలుగు నటిగా గుర్తింపు తెచ్చుకున్న కలర్స్ స్వాతి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే.. మొదట కలర్స్ ప్రోగ్రాం ద్వారా తన కెరియర్ను మొదలు పెట్టిన స్వాతి, ఆ తర్వాత...