KKK writes

ఓటీటీలోకి అలరించనున్న ‘డాక్టర్‌ స్ట్రేంజ్‌-2’.. ఎప్పుడంటే?

మార్వెల్‌ ప్రియులను అలరించేందుకు డాక్టర్ స్ట్రేంజ్‌-2 ఓటీటీలోకి రానుంది. మార్వెల్‌ నుంచి వచ్చిన సినిమాలు బ్లాక్‌ బస్టర్‌గా అందరినీ అలరిస్తూనే ఉన్నాయి. ఈ నిర్మాణ సంస్థ‌లోనే రూపొందిన సూప‌ర్ హీరో చిత్రం ‘డాక్ట‌ర్ స్ట్రేంజ్’. 2016లో విడుద‌లైన ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌సూళ్ళ వ‌ర్షాన్ని కురిపించింది. దాదాపు ఆరేళ్ళ త‌ర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా...

ట్రాన్స్ జెండర్లకు శుభవార్త చెప్పిన టాటాస్టీల్‌

టాటా స్టీల్‌ సంస్థ ట్రాన్స్‌ జెండర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్ జెండర్లపై వివక్షను తొలగించి, వారికి కూడా సమాన అవకాశాలు కల్పించడం ద్వారా సరికొత్త ఘనతను సొంతం చేసుకుంది టాటా స్టీల్ సంస్థ. తమ గనుల తవ్వకాల పనుల్లో ట్రాన్స్ జెండర్లకు కూడా ఉపాధి కల్పించింది టాటా స్టీల్ సంస్థ. భారీ...

Breaking : వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్ కుమారుడు పోలీసుల అదుపులో..

హైద‌రాబాద్‌లోని ఆమ్నేషియా ప‌బ్ లో బాలిక‌పై జ‌రిగిన గ్యాంగ్ రేప్ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు చ‌ర్యలు చేపట్టారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన జూబ్లీ హిల్స్‌ పోలీసులు నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. అయితే.. ఈ కేసులో బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌ల‌తో తెలంగాణ వ‌క్ఫ్ బోర్డు చైర్మ‌న్ మ‌సివుల్లా ఖాన్ కుమారుడు మ‌హ్మ‌ద్...

మైనర్‌ బాలిక రేప్‌.. జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత..

హైదరాబాద్‌లోని ఆమ్నేషియా ప‌బ్‌లో చోటుచేసుకున్న గ్యాంగ్ రేప్ నిందితుల‌ను అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా పోలీసు సిబ్బందిని ప‌క్కకు తోసేసి బీజేపీ శ్రేణులు పోలీస్ స్టేష‌న్‌లోకి దూసుకెళ్లారు. ఒక్క‌సారిగా వంద‌లాది మంది బీజేపీ శ్రేణులు పోలీస్ స్టేష‌న్‌లోని...

ఆంధ్రప్రదేశ్‌ను అరాచ‌క‌ప్రదేశ్‌గా మార్చేశారు : నారా లోకేష్‌

ఏపీ పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమేశ్వరపాడులో వైసీపీ, టీడీపీ శ్రేణులు మధ్య ఘర్షణ చెలరేగింది. వైసీపీ శ్రేణులు చేసిన దాడిలో ఓ టీడీపీ కార్య‌క‌ర్త చ‌నిపోగా... మ‌రికొంద‌రు గాయ‌ప‌డ్డారు. ఈ దాడిలో వైసీపీ శ్రేణులు వేట కొడ‌వళ్ల‌తో దాడి చేయ‌డంతో టీడీపీ కార్య‌క‌ర్త కంచ‌ర్ల జ‌ల్ల‌య్య తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. ఈ దాడిలో...

Breaking : కర్ణాటక బస్సు యాక్సిడెంట్‌ మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేసీఆర్‌..

ఈ రోజు గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ బస్సు కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో మినీ లారీని ఢీకొట్టి అగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది హైదరాబాద్‌ వాసులు సజీవదహనమయ్యారు. అయితే.. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రమాదం జరగడం పట్ల తీవ్ర...

సంజన, సుకన్యతో ఫోన్లు ఆపి శాఖపై దృష్టి పెట్టు.. అంబటిపై బుద్దా వెంకన్న సెటైర్లు..

వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మొన్నటి వరకు టీడీపీ సీనియర్‌ నాయకులు అయ్యన్న పాత్రుడు మంత్రి అంబటి రాంబాబును టార్గెట్‌ చేస్తూ.. ట్విట్టర్‌ వేదిక వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే తాజాగా.. మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బుర్ర తక్కువ...

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ నోట.. మహాత్మాగాంధీ మాట..

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఉక్రెయిన్‌పై దండయాత్ర మొదలు పెట్టి 100 రోజులు దాటింది. అయితే.. రష్యా దాడులను ఉక్రెయిన్‌ సేనలు కూడా అంతేరీతిలో ప్రతిఘటిస్తున్నాయి. అయితే.. తాజాగా ఉక్రెయిన్ లో భారత రాయబారిగా నియమితులైన హర్షకుమార్ జైన్ లాంఛనాలను పూర్తి చేసే కార్యక్రమంలో జెలెన్ స్కీ కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్...

Breaking : గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌పై కేసు నమోదు..

గూగుల్ సీఈవో సుంద‌ర్‌పిచాయ్‌పై ద‌క్షిణ కొరియాకు చెందిన సిటిజన్స్ యునైటెడ్ ఫ‌ర్ క‌న్జూమ‌ర్ సావర్జినిటీ (సీయూసీఎస్‌) ఫిర్యాదు మేరకు పోలీసు కేసు న‌మోదైంది. దేశీయ యాప్ అభివృద్ధి దారుల‌పై టెక్ జెయింట్ ఇన్‌-యాప్ బిల్లింగ్ సిస్ట‌మ్ భారీ భారం మోపుతుంద‌ని అభియోగంతో.. ద‌క్షిణ కొరియాకు చెందిన సిటిజన్స్ యునైటెడ్ ఫ‌ర్ క‌న్జూమ‌ర్ సావర్జినిటీ (సీయూసీఎస్‌) ఈ కేసు...

కోన‌సీమ గొడ‌వ‌లు ఉద్దేశ‌పూర్వకమే : పవన్‌ కల్యాణ్‌

కోన‌సీమ జిల్లా పేరు మార్పు నేప‌థ్యంలో జిల్లా కేంద్రం అమ‌లాపురంలో చోటుచేసుకున్న అల్లర్ల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంతో తాజా మీడియాతో మాట్లాడిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అమలాపురం అల్లర్లపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం కోసం శుక్ర‌వారం విజ‌య‌వాడ వ‌చ్చిన...

About Me

2188 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

అన్నీ చూస్తున్నాం.. అధికారంలోకి వచ్చాక అంతు చూస్తాం : ఈటల

భాజపాలో చేరేవారిని తెరాస నేతలు కేసులతో భయపెడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ప్రజాప్రతినిధులపై కూడా రాత్రికి రాత్రే కేసులు నమోదు చేస్తున్నారని...
- Advertisement -

కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ మోదీ జీ : కేటీఆర్

బిల్కిస్​ బానో అత్యాచార దోషుల విషయంలో దేశవ్యాప్తంగా పెను దుమారం రేగుతోంది. ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయంపై తీవ్రంగా​ నిప్పులు చెరుగుతున్నారు. 11...

నేడు ఏఎన్ యూ వర్సిటీ స్నాతకోత్సవం.. సీజేఐకి డాక్టరేట్ ప్రదానం

ఆంధ్రప్రదేశ్​ పర్యటనలో ఉన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ కూడా పలుక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ 37, 38వ స్నాతకోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా...

రానున్న రెండ్రోజులు తెలంగాణలో పవర్ కట్ : సీఎండీ ప్రభాకర్‌రావు

కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను ఎక్స్‌ఛేంజ్‌లో కొనుగోలు చేయకుండా ఆదేశాలు ఇచ్చిందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఆదేశాల వల్ల 20...

మరో రూ,1000 కోట్ల అప్పు చేస్తున్న తెలంగాణ

గత వారమే వెయ్యి కోట్లను రుణాల ద్వారా సమీకరించుకున్న తెలంగాణ మరోసారి అప్పు చేసేందుకు సిద్ధమైంది. మరో రూ.1000 కోట్ల బాండ్ల విక్రయానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ బాండ్లను ఆర్బీఐ వచ్చే...