Advik

ఎల్లుండి కాంగ్రెస్ లోకి కన్హయ్య కుమార్.. జిగ్నేష్ మేవాని

దేశంలో ప్రముఖంగా వినిపించే యువనాయకులలో జెెెెఎన్ యూ విద్యార్థి నాయకులు కన్హయ్యకుమార్, జిగ్నేష్ మేవానిలు ఒకరు. ప్రస్తుతం వేరే వేరే పార్టీల్లో ఉన్న వీరిద్దరు ఎల్లుండి కాంగ్రెస్లోకి చేరనున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రస్తుతం కన్హయ్య కుమార్ సీపీఐ పార్టీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఈయన బీహార్లోలోని బెగుసరాయ్ నుంచి...

క్యాన్సర్ నివేదిక విడుదల చేసిన ఐసీఎమ్ఆర్

జాతీయ క్యాన్సర్ నివేదికను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్( ఐసీఎంఆర్) విడుదల చేసింది. ఈనివేదిక పలు రకాల ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.గణాంకాలు, క్యాన్సర్లకు దారి తీసే కారణాలను నివేదిక తెలిపింది. దీంట్లో పలు రకాల ఆసక్తికరమైన విషయాలను నివేదిక వెల్లడించింది. 2012-19 మధ్యకాలంలో దేశంలో అన్ని ఆసుపత్రుల్లో కలిపి 13,32,207 కేసులు నమోదైనట్లు...

ఆరెంజ్ నుంచి రెడ్ అలర్ట్ గా గులాబ్ తుఫాను.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా రాష్ట్రాలను గులాబ్ తుఫాను గుబులు రేపుతోంది. తాజాగా తుఫాను ప్రమాద తీవ్రత పెరగడంతో ఏపీ, ఒడిషాకు ఆరెంజ్ అలర్ట్ నుంచి రెడ్ అలర్ట్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీచేసింది. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించింది. ఇప్పటికే తుఫాను ప్రభావంతో హైదరాబాద్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండంగా నుంచి తీవ్రతుఫానుగా గులాబ్...

కాళేశ్వరం, దొడ్డు వడ్లపై కేంద్రం పెత్తనం ఏంటో తేల్చేందుకే సీఎం ఢిల్లీ టూర్- హరీష్ రావు

కాళేశ్వరం ప్రాజెక్ట్, దొడ్డు వడ్ల కొనుగోలుపై కేంద్ర పెత్తనం చేయాలని చూస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కేంద్రంపై మండిపడ్డారు. వీటిపై కేంద్రం పెత్తనం ఏంటో తేల్చేందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారాని హరీషరావు అన్నారు. సిద్ధిపేటలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేంద్రం దొడ్డు వడ్లను కొనుగోలు...

వైరల్ గా మారిన స్నేహ దూబే

ప్రస్తుతం సోషల్ మీడియాలో స్నేహదూబే పేరు మారుమోగుతోంది. పాక్ ప్రధానికి దిమ్మతిరిగే సమాధానంతోె  ఒక్కసారి వార్తల్లో వ్యక్తిగా మారింది.  ఎవరీ అమ్మాయి అనే డౌట్ కలుగుతుందా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే... ఐరాసలో జరిగిన సమావేశంలో పాక్ ప్రధాని అసత్యపు ప్రేలాపలనకు గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే ఇటీవల...

నక్సల్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్షా సమావేశం

నక్సల్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, అధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆదివారం సమావేశం కానున్నారు. దేశంలో 10 రాష్ట్రాలు మావోయిస్ట్ ప్రభావిత జాబితాలో ఉన్నాయి. చత్తీస్గడ్, బీహార్, మహారాష్ట్ర, జార్ఖండ్, తెలంగాణ, ఆంద్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు ఈ జాబితాలొ ఉన్నాయి. ఈ రాష్ట్రాల పరిధిలో  మొత్తం 90...

About Me

3606 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

వాహనదారులకు బిగ్ న్యూస్..భారీగా తగ్గనున్న పెట్రోల్,డీజీల్ ధరలు..

గత కొద్ది రోజులుగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.. కొంతమంది పెట్రోలు ధరల కారణంగా వాహనాలను వాడటం లేదు..గత కొన్ని రోజులుగా వీటి ధరలు...
- Advertisement -

బ్రహ్మాస్త్ర నష్టాలతో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న కరణ్ జోహర్.. అసలు నిజాలు బయట పెట్టిన కమల్

రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్, నాగార్జున తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్రహ్మాస్త్రం సెప్టెంబర్ లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 250...

వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్..!!

ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.త్వరలోనే మరో ఫీచర్ ను అందించనున్నట్లు తెలుస్తుంది.అందుకు సంబందించిన కసరత్తులను చేస్తుంది.వీడియో కాల్స్ మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు పిక్చర్-ఇన్-పిక్చర్...

Breaking : పాతబస్తీలో దొంగబాబా అరెస్ట్‌.. మహిళల నగ్న వీడియోలు తీసి వేధింపులు

శాస్త్ర సాంకేతిక రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత సమాజంలో ఎక్కడో ఓ చోట మూఢ నమ్మకాలు తమ ఉనికిని చూటుతూనే ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ వాటినే అనుసరిస్తున్నారు. అనారోగ్యం, కుటుంబ...

9 ఏళ్ల వ్యవధిలో 2.25 లక్షల పై చిలుకు ఉద్యోగాలు ఇచ్చాం : కేటీఆర్‌

ప్రజల ఆశీస్సులతో.. మరోసారి అధికారంలోకి వచ్చాక.. 90 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నిబద్ధతతో వేగంగా చేపట్టామని చెప్పారు. ఇప్పటికే సుమారు 32వేల పైచిలుకు ఉద్యోగాలకు టీఎస్​పీఎస్సీతో పాటు ఇతర శాఖల...