Chaitra

మహిళల కోసం అందుబాటులో ఉన్న ఆరోగ్య బీమా పథకాలు!

ఆరోగ్య బీమా అనేది కేవలం పురుషులకు మాత్రమే కాకుండా స్త్రీలకు కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. దేశ జనాభాలో దాదాపు 71 శాతం మహిళలు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నవారే నని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే వారి కోసం కొన్ని బీమాలు అందుబాటులో ఉన్నాయి. కరోనా నేపథ్యంలో చాలా మంది...

మేడ్చల్‌లో దారుణం..నడిరోడ్డుపై మహిళ ప్రసవం!

పేదల కోసం అనేక వైద్య పథకాలు అందుబాటులో ఉన్నా, వారికి సకాలంలో వైద్యం అందక వారి ప్రాణాలనే కోల్పోతున్నారు. ఇలాంటి విషాధ ఘటనే నగరానికి అతి చేరువలో ఉన్న మేడ్చల్‌లో చోటుచేసుకుంది. జవహార్‌ నగర్‌కు చెందిన 8 నెలల గర్భవతి లక్ష్మి అనే మహిళ కాలికి గాయం కావడంతో చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి...

50/30/20 గురించి మీకు తెలుసా?

మనం మన కుటుంబం కోసం ఎంత ఖర్చు చేస్తున్నాం. ఎంత వెనక్కి వెసుకుంటాం తెలుసుకోవచ్చు. ఈ నియమం ప్రకారం పన్ను చెల్లించాక మిగిలిన ఆదాయాన్ని మూడు భాగాలుగా విభజించి ప్రణాళిక వెసుకోవాలి. ఈ నియమం ప్రకారం 50 శాతం ఆదాయాన్ని మన అవసరాలకు ఉపయోగించుకోవాలి. అంటే ఈఎంఐ, వాహన, విద్య, ఆరోగ్య ఇతర ఖర్బులకు...

ఈ రెండూ ఇంట్లో ఉంటే లక్ష్మీ కటాక్షం..ధనయోగం!

లక్ష్మీదేవి కటాక్షం కోసం అందరూ పరితపిస్తారు. సిరులు కురిపించే లక్ష్మీదేవికి అంత శక్తి ఉన్న అమ్మ. ఆ తల్లి కటాక్షం పొందాలంటే కొన్ని నియమాలను పాటిస్తాం. అదే విధంగా ఇప్పుడు నేను తెలిపే విధానం కూడా లక్ష్మిదేవి కరుణ కోసమే. దీనికి మీ ఇంట్లో ఓ రెండు వస్తువులను ఉంచాలని పండితులు చెబుతున్నారు. అవి...

ఈ విషయం తెలిస్తే మీ పిల్లల్ని వీడియో గేమ్‌ ఆడనివ్వరు

కరోనా నేపథ్యంలో పిల్లలు ఫోన్‌లను ఎక్కువగా వినియోగించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ క్లాస్‌లు, ఆ తర్వాత ఫోన్లో గేమ్‌లు కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ, తల్లిదండ్రులకు ఒక్క విషయం తెలిస్తే పిల్లల్ని వీడియో గేమ్స్‌ ఆడనివ్వరు. వీడియో గేమ్‌ల వల్ల లాభాలు, నష్టాలను పరిశోధనలు విశ్లేషించాయి. హింసాత్మకంగా ఉండే కొన్ని రకాల వీడియో గేమ్స్‌ పిల్లల్లో...

సూపర్‌ బైక్‌..17 రూపాయిలతో 116 కిలోమీటర్ల ప్రయాణం!

పెరుగుతున్న ఎలక్ట్రిక్‌ బైకుల విక్రయాల నేపథ్యంలో అదిరిపోయే బైక్‌తో ముందుకు వచ్చింది స్టార్టప్‌ కంపెనీ. ఈ బైక్‌ను ప్రత్యేకమై షాకెట్‌ తో ఛార్జింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బైకులకు కేవలం సెల్‌ ఫోన్‌ కు ఛార్జింగ్‌ పెట్టుకున్నట్లు పెడితే సరిపోతుంది. ఇక రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్‌ ధరల వల్ల వీటిపై మక్కువ పెరుగుతోంది. ఇటువంటి...

జీమెయిల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌!

కరోనా నేపథ్యంలో గూగుల్‌ మీట్‌ ఉపయోగం విపరీతంగా పెరిగింది. అయితే గూగుల్‌ మీట్‌ కాల్స్, మీటింగ్లను వినియోగదారులకు 24 గంటలపాటు ఉచితంగా అందించే ఆఫర్‌ను పొడిగించింది. ఈ జూన్‌ వరకు ఆఫర్‌ను పొడగిస్తున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. వర్క్‌ ఫ్రం హోం చేసే ఉద్యోగులు తరుచూ వీడియో ద్వారా మీటింగ్లకు హాజరు కావాల్సి ఉంటుంది. వీరు...

వాట్సప్‌లో ఈ సెట్టింగ్‌ చాలా ముఖ్యం!

వాట్సాప్‌లో టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ సెట్టింగ్‌ను మార్చాలనుకుంటున్నారా? అవును ఇది కచ్చితంగా మార్చాలి. దీని వల్ల మీ వాట్సాప్‌ ఖాతా భద్రంగా ఉంటుంది. అయితే వెంటనే మీ ఫోన్లోని వాట్సాప్‌ సెట్టింగ్‌ని మార్చేయండి. అదేంటో తెలుసుకుందాం. సాధారణంగా ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరి వద్ద వాట్సాప్‌ కచ్చితంగా ఉంటుంది. అయితే ఈ యాప్‌తో కేవలం...

మనీ ట్రాన్స్‌ఫర్‌‌ చేస్తున్నారా? అయితే మీకు ఈ విషయాలు తెలుసా?

ఆన్‌లైన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ చేస్తే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవి ఏంటో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసేటప్పుడు RTGS గురించి తెలుసుకుందాం. సాధరణంగా ఈరోజుల్లో మనం చాలా వరకు ఆన్‌లైన్‌ పేమెంట్‌లపైనే ఆధారపడుతున్నాం. బ్యాంకింగ్‌ యాప్స్, నెట్‌ బ్యాంకింగ్, అదే విధంగా థర్డ్‌ పార్టీల సేవలపై కూడా ఆధారపడతాం. అంతే...

ఎవరూ స్టార్ట్‌ చేయని బిజినెస్‌ ఐడియా! ఇక మీకు లాభాల పంట

ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఇది నిజం! ఈ కాలంలో ఉద్యోగాల కంటే సొంత వ్యాపారం చేసుకుంటేనే ఎంతో బావుటుంది అనిపిస్తుంది. అదేంటంటే కరోనా కాలం కాబట్టి అందరి దృష్టి శానిటేషన్‌ పడింది. ప్రధానం ఆస్పత్రులు, బ్యాంకులు, కాలేజీలు ఇలా జన సామర్థ్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ శానిటేషన్‌ లిక్విడ్‌లు ఎంతగానో...

About Me

201 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

నిరుద్యోగులకు శుభవార్త : ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల నియామక క్యాలెండర్ ఆరోజునే ?

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల నియామక క్యాలెండర్ విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే మే 30వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల నియామక క్యాలెండర్ విడుదల...
- Advertisement -