Chaitra

జియో గుడ్‌ న్యూస్‌.. రూ. 25 లక్షల ప్రైజ్‌ మనీతో ఈ–కాంటెస్ట్‌!

మొబైల్‌ గేమర్స్‌కు జియో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రూ.25 లక్షల ప్రైజ్‌ మనీతో ఈ కాంటెస్ట్‌ను నిర్వహించనుంది. చి‹స³ తయారీ సంస ్థక్వాల్‌కమ్‌ పార్టనర్‌షిప్‌తో జియో, జియో గేమ్స్‌ ఎస్పోర్ట్స్‌ వేదికగా ఆన్‌లైన్‌ షూటింగ్‌ గేమ్‌ కాల్‌ ఆఫ్‌ డ్యూటీ మొబైల్‌ ఏసెస్‌ ఎస్పోర్ట్స్‌ ఛాలెంజ్‌ను హోస్ట్‌ చేస్తున్నట్లు తెలిపింది. ఈ గేమ్‌ మన దేశంలో...

మీ డాక్యుమెంట్లు స్కాన్‌ చేసుకోవడానికి మరో కొత్త యాప్‌!

దిగ్గజ గూగుల్‌ యాప్‌ మరో సరికొత్త యాప్‌ను విడుదల చేసింది. ఇది మీ ముఖ్యమైన పత్రాలను స్కాన్‌ చేయడంతో పాటు వాటిని భద్రంగా దాచి ఉంచడానికి, నిర్వహణకు సంసిద్ధమవుతోంది. అదే ‘స్టాక్‌’ యాప్‌. దీన్ని గూగుల్‌కు చెందిన ఏరియా 120 దీన్ని అభివృద్ధి చేసింది. ఈ స్కానర్‌ యాప్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది. స్మార్ట్‌ ఫోన్‌తో...

సోంపుతో డయాబెటీస్‌కు చెక్‌!

సోంపుతో డయాబెటీస్‌ను కంట్రోల్‌ చేయవచ్చు. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా మనం సోంపును ఆహారం జీర్ణం కావడానికి తీసుకుంటాం. అదేవిధంగా టైప్‌–2 డయాబెటీస్‌ను నియంత్రించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ సోంపులో యాంటీఆక్సిడెంట్లతోపాటు అనేక పోషకాలు ఉన్నాయి. మాములుగానే టైప్‌–2 డయాబెటీస్‌ పేషెంట్లలో బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ని తగ్గించేందుకు ఉపయోగపడుతున్నాయి. ఇందులో విటమిన్‌ సీ,...

మన భారతీయ ఆయుర్వేద ప్రదేశాలను చూసి రిఫ్రేష్‌ అవ్వండి!

ఆయుర్వేదం మన భారతీయ సాంప్రదాయంలో చాలా కాలంగా ఉంది. పురోగతి కాలం నుంచే అభివృద్ధి చెందింది. ఇది నేచురల్‌ థెరపీ. ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న తరుణంలో మానవ జీవితంలో మార్పుల నుంచి తప్పించుకోవడానికి ఒక ప్రభావవంతమైన మార్గం. పూర్వ కాలం నుంచే ఆయుర్వేదం విస్తరించింది. ప్రత్యామ్నాయ ఔషధంపై పూర్తి నియంత్రణను తీసుకుంది. ప్రతి ఒక్కరూ...

ఎస్‌బీఐ అదిరిపోయే ఈఎంఐ ఆఫర్‌.. రూ.52తో నచ్చినవి కొనుక్కోండి!

ఎస్‌బీఐ తన వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే క్రెడిట్‌ కార్డు ద్వారా తమ వినియోగదారులకు ఓ అద్భుతమైన ఈఎంఐ ఆఫర్‌ను ప్రకటించింది. దీంతో క్రెడిట్‌ కార్డు వాడుతున్న ఎస్‌బీఐ ఖాతాదారులు వారికి నచ్చిన వస్తువులను కొనుక్కోవడంతో పాటు ఆ లావాదేవీలను ఈఎంఐ రూపంలోకి మార్చుకోవచ్చు. ఈ అద్భుతమై ఆఫర్‌ ఎస్‌బీఐ ఖాతాదారులకు,...

బెండకాయ మొక్క పెంచే విధానం ఇదీ!

మీ ఇంటి పెరటిలో బెండకాయ మొక్కను కూడా భాగం చేయాలనుకుంటున్నారా? అయితే ఈ స్టెప్‌ బై స్టెప్‌ విధానాన్ని ఇలా తెలుసుకోండి. సాధారణంగా బెండకాయ మొక్కలు చాలా త్వరగా పెరుగుతాయి. ఈ మొక్కలు చూడటానికి చాలా అందంగా ఉండటమే కాకుండా ఎక్కువ కాయలు కూడా కాస్తాయి. ఆ విధానం ఏంటో తెలుసుకోండి.. ఏడాది మొత్తం లభించే బెండకాయ...

మీ పిల్లలు 18 ఏళ్లకే కోటీశ్వరులు అవ్వాలా? అయితే ఈ చిట్కా పాటించండి!

సాధరణంగా మనం సెటిల్‌ అయితేనే మన పిల్లలకు కూడా బంగారు బాట ఉంటుందని పరితపిస్తాం. దీనికి అనేక కష్టాను సైతం లెక్క చేయం. అయితే దీనికి అనేక దారులు ఉన్నాయి. ముఖ్యంగా తక్కువ సమయంలోనే కోటీశ్వరులు కావాలంటే సిప్‌లలో మదుపు చేసుకోవాలని చెబుతారు. ఒక క్రమంలో పిల్లలపై పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా చాలా...

అదిరిపోయే ఆఫర్‌ కేవలం రూ.9 కే గ్యాస్‌ సిలిండర్‌!

మీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ అయిపోయిందా? అయితే మీకు ఓ శుభవార్త. సిలిండర్‌ ఖాళీ అయితే శుభవార్త ఏంటా? అని ఆశ్చర్యపోతున్నారా? మీరు ఇప్పుడు గ్యాస్‌ బుక్‌ చేసుకుంటే అతి తక్కువ ధరలోనే గ్యాస్‌ సిలిండర్‌ను పొందవచ్చు. ఈ అదిరిపోయే ఆఫర్‌లో కేవలం రూ.9కే గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకునే అవకాశం లభించనుంది. గ్యాస్‌...

జియో మరో సంచలనం.. అతి తక్కువ ధరలకే స్మార్ట్‌ఫోన్లు!

వినూత్న ప్రయోగాలతో ముందుకు వచ్చే ఈ సారి కూడా వినియోగదారులకు మరో సంచలనాన్ని ముందుకు తీసుకువచ్చింది. అదే అతి తక్కువ ధరకే స్మార్ట్‌ ఫోన్లను అందుబాటులోకి తీసుకురానుంది. టెలికాం దిగ్గజం తన సబ్‌స్క్రైబర్లను పెంచుకోవడానికి సంస్థ ఈ సరికొత్త వ్యూహాలతో రెడీ అవుతోంది. ఇది వరకే తక్కువ ధరలకే రీచార్జ్‌ ప్లాన్లను వినియోగదారులకు పరిచయం...

వాట్సాప్‌లో మరో అద్భుతమైన ఫీచర్‌

వాట్సాప్‌ మరో అద్భుతమైన ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇటీవల వాట్సాప్‌ ప్రైవసీ పాలసీలో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనివల్ల కొంత మంది వినియోగదారులు ఇతర యాప్‌లకు మారిపోయారు. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ మరిన్ని సరికొత్త ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకువచ్చి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ ఫీచర్‌తో వాట్సాప్‌లోని చాట్‌ బాక్స్‌ల కలర్స్‌ను మార్చడానికి వినియోగదారులకు...

About Me

201 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

నిరుద్యోగులకు శుభవార్త : ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల నియామక క్యాలెండర్ ఆరోజునే ?

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల నియామక క్యాలెండర్ విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే మే 30వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల నియామక క్యాలెండర్ విడుదల...
- Advertisement -