Network
Districts
రంగారెడ్డి : యాక్టివాపై 92చలాన్లు.. కంగుతిన్న పోలీసులు
కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈసీఐఎల్ చౌరస్తాలో టీఎస్ 10 ఈసీ 3035 అనే నంబర్ గల హోండా యాక్టివాను పోలీసులు ఆపారు. అయితే ఆ యాక్టివాపై 92 చలాన్లు ఉండడంతో పోలీసులు కంగుతిన్నారు. మొత్తం చలాన్లపై రూ. 25,250 జరిమానా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. జరిమానా...
Districts
వరంగల్ : నేడు టీపీసీసీ చీఫ్ రేవంత్ పర్యటన
టీపీసీసీ చీఫ్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి శనివారం ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు ఆయనకు గట్టమ్మ దేవాలయం వద్ద ఘనంగా స్వాగతం పలకాలని ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షుడు నల్లల కుమారస్వామి పిలుపునిచ్చారు. జిల్లా పరిధిలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద...
Districts
ఉమ్మడి నల్లగొండ జిల్లా కరోనా అప్డేట్స్
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 82 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య అధికారులు శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 35 కరోనా కేసులు నమోదు కాగా, సూర్యాపేట జిల్లాలో 30 కరోనా కేసులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 కరోనా కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి...
Districts
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కరోనా సమాచారం
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నేడు 61 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 28, వికారాబాద్ 4, రంగారెడ్డి జిల్లాలో 29 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. మాస్కు తప్పనిసరిగా ధరించాలని...
Districts
వరంగల్ : రేపు ప్రారంభం కానున్న ట్రేడర్స్ కాంప్లెక్స్
వరంగల్ నగరంలోని నర్సంపేట ప్రధాన రహదారి వెంట నిర్మించిన హోల్ సేల్ ట్రేడర్స్ షాపింగ్ కాంప్లెక్స్ రేపు(ఆదివారం) ప్రారంభం కానుంది. పాత బీటు బజార్‌లో ఆర్వోబీ నిర్మాణంతో వ్యాపారాలకు ఇబ్బందులు తలెత్తాయి. ధర్మారం శివారులో 25 ఎకరాల్లో 318 షాపులను రెండేళ్ల కిందట నిర్మాణాలు పూర్తి చేశారు. కరోనాతో ప్రారంభం ఆలస్యమైందని, ఇది వరంగల్...
Districts
రంగారెడ్డి : సైఫాబాద్‌లో టెన్షన్..!
సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. సైఫాబాద్ నుండి మహిళలు కారులో వెళ్తుండగా నాంపల్లి వద్ద ఓ బస్సు కారును ఢీకొట్టింది. దీంతో బస్ డ్రైవర్‌కి మహిళకి గొడవ జరిగింది. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన ఎస్ఐ సూరజ్, సిబ్బంది తమపై దాడి చేశారని.. మహిళ కుటుంబ సభ్యులు పెద్దఎత్తున స్టేషన్...
About Me
Latest News
బీజేపీలో ఎవరూ చేరేలా లేరని ఈటలకు అర్థమైంది : హరీశ్‌రావు
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ,...
భారతదేశం
హామీలపై కర్ణాటక సర్కార్ తొలి అడుగు.. మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం పక్కా
ఇటీవలే కొలువుదీరిన కర్ణాటక సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కసరత్తు చేస్తోంది. కన్నడ నాట ఎన్నికల్లో హస్తం నేతలు ఐదు ప్రధాన హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీల అమలుపై ప్రజల్లో ఆసక్తి...
Sports - స్పోర్ట్స్
ఆయన హామీతో.. గంగానదిలో పతకాలు పడేయటంపై వెనక్కి తగ్గిన రెజ్లర్లు
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా రెజర్లు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు న్యాయం చేయకపోవడం.. కనీసం ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం...
టెక్నాలజీ
ఏఐపై ఎలాన్ మస్క్ ఆరోపణలపై మెటా స్ట్రాంగ్ రియాక్షన్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆరోపిస్తూ ఎలాన్ మస్క్ సహా పలువురు టెక్ రంగ నిపుణులు గత కొద్ది నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం...
భారతదేశం
‘రూ.2వేల నోటు ఉపసంహరణకు RBIకి నో పవర్స్’.. పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్
రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణపై దిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిల్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రజనీశ్ భాస్కర్ గుప్తా అనే...