ramu

నీతి కథలు : సమయస్ఫూర్తి.. మరో అవకాశం మన ఆలోచన వల్ల వస్తుంది

అతడు రెండు నల్లని గులకరాళ్లు తీసి సంచీలో వేయడం ఆ ఆమ్మాయి క్రీగంట చూసింది. ఆ వడ్డీవ్యాపారి వచ్చి సంచీని తెరిచి ఒక రాయిని తీయమన్నాడు. అతడు రెండు నల్లని గులకరాళ్లు తీసి సంచీలో వేయడం ఆ ఆమ్మాయి క్రీగంట చూసింది. ఆ వడ్డీవ్యాపారి వచ్చి సంచీని తెరిచి ఒక రాయిని తీయమన్నాడు. ఒకానొకప్పుడు ఇటలీ దేశంలోని...

నాన్‌వెజ్ తిన‌డం పూర్తిగా మానేస్తే.. మ‌న శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలుసా..?

నాన్‌వెజ్ పూర్తిగా మానేసి కేవ‌లం వెజ్ ఆహారాల‌నే తిన‌డం వల్ల శ‌రీరానికి ప్రోటీన్లు స‌రిగ్గా అందుతాయి. మ‌న దేశంలో వెజ్‌, నాన్ వెజ్.. రెండు ర‌కాల ఆహార ప‌దార్థాలు తినే వారున్నారు. అందులో భాగంగానే ఎవ‌రైనా.. రోజూ త‌మ‌కు న‌చ్చిన ఆహారాల‌ను లాగించేస్తుంటారు. కొంద‌రు వారానికి ఒక‌సారో, రెండు సార్లో నాన్‌వెజ్ తింటే.. ఇంకా కొంద‌రికైతే...

ఆధార్ కార్డు ఫోటోను మార్చుకోవ‌డం ఎలాగో తెలుసా..?

ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన ప్రభుత్వ గుర్తింపు రుజువులలో ఒకటి. ఎందుకంటే ఇది జనాభా మరియు కార్డ్ హోల్డర్ యొక్క బయోమెట్రిక్ డేటా రెండింటినీ కలిగి ఉంది. ఏదేమైనా, ఒక వ్యక్తి తన వివరాలను ఆధార్‌లో అప్‌డేట్ చేయాల్సిన పరిస్థితులు ఉండవచ్చు. ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్...

ఏకాదశి రోజు ఏం చేయాలి..?

ప్రతి నెలా వచ్చే ఏకాదశుల్లో ఉపవాసం చేయలేని వారు కనీసం ఈ వైకుంఠ ఏకాదశి నాడైనా వ్రతం ఆచరించాలని శాస్త్రం పేర్కొంది. ఈ రోజున ప్రాతఃకా-లమందే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి ఇంట్లోని దేవునిగదిలో దీపారాధన చేసి విష్ణు భగవా-నున్ని ఆరాధించాలి. అవకాశం ఉంటే తామరవత్తులు, నెయ్యి లేదా కొబ్బరినూనెతో దీపారాధన చేయాలి. తులసి,...

ఏకాదశి : ఉపవాసం ఫలితం.. ఎవరు ఆచరించాలి ?

ఏకాదశి ఉపవాసాన్ని చాలామంది ఆచరిస్తుంటారు. కర్మసిద్ధాంతాన్ని ఆచరించే శైవులు, వైష్ణవులు బేధం లేకుండా ఆచరించే వ్రతాలల్లో ఏకాదశి వ్రతం ఒకటి. ప్రతి నెల వచ్చే రెండు ఏకాదశలను వ్రతంలాగా ఆచరిస్తే మోక్షం తప్పనిసరిగా లభిస్తుందని పురాణాలు పేర్కొన్నాయి. అంతేకాదు ఈ వ్రతం ఆచరించిన వారికి సకల పాపాల నుంచి విముక్తి, ఆయురారోగ్యాలు లభిస్తాయి. అయితే...

అకాల మృత్యుదోషాలు పోవాలంటే ఈ పూజ చేయండి!

చాలామందికి తరుచుగా ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతకంలో మృత్యుదోషాలు, గండాలు ఉంటాయి. అయితే వీటన్నింటిని జయించి సంపూర్ణ ఆయుర్ధాయం జీవించడానికి సులభమైన మార్గం ఉంది. దీనికి సంబంధించి పురాణాల్లో ఉన్న గాథను పరిశీలిద్దాం... పూర్వం గౌతముడు అనే మహా తపస్వి ఉండేవాడు. మహా తపస్సంపన్నుడైన గౌతముడికి మరణానంతరం ఉత్తమ లోకాలను పొందాలనే ఆలోచన కలిగింది. దీనికోసం విశ్వజిత్...

లక్ష్మీ అనుగ్రహం కోసం వీటితో ఆరాధించండి ! ఆచరిస్తే మంచి ఫలితం

లక్ష్మీ.. సర్వజగత్తూ లక్ష్మీ స్వరూపం. ప్రతీదానిలో ఆ తల్లి ఉంటుంది. లక్ష్మీ అంటే కేవలం ధనం, బంగారమేకాదు సమస్త ప్రపంచం అమ్మ స్వరూపమే.. చాలామందికి వ్యక్తిగతంగా మనకి డబ్బు పట్ల వ్యామోమం లేకపోవచ్చు. విలాసంగా జీవించాలన్న ఆశ లేకపోవచ్చు. కానీ ఈ ప్రపంచంలో జీవించాలంటే డబ్బుతోనే పని. మరి ఆ డబ్బుకి లోటు లేకుండా...

గౌరి ఇంటి ఆకు.. ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి..?

హిందూ సంప్రదాయంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు గోరింటాకు పెట్టుకుని ఉంటారు. అసలు గోరింటాకు ఎందుకు అంటే పెద్దలు పలు కథలు చెప్తారు. గోరింటాకు ఎలా పుట్టిందంటే పెద్దలు చెప్పేది, ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్న కథ ఇది... గోరింటాకు పుట్టుక గౌరి ఇంటి ఆకు....అది కాస్తా గోరింటాకు అయ్యింది. గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన...

మ‌రీ ఇంత దిగ‌జారుడెందుకు? అన్నింటిలో రాజకీయాలేనా..!

ప్ర‌స్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న నీటి వివాదంపై రాష్ట్రంలోని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఎ లా స్పందిస్తుందా? అని అంద‌రూ ఎదురు చూశారు. తెలంగాణ వైఖ‌రి కార‌ణంగా రాయ‌ల సీమ రైతాం గం తీ వ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంద‌నేది వాస్త‌వం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేట‌ర్ ఎత్తు పెంచ‌డం వ‌ల్ల శ్రీశై లం...

మే 17 ఆదివారం మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూడండి.!

మేషరాశి : ఈరోజు వ్యాపారులకు లాభాలు వస్తాయి ! తెలుసుకోవాలన్న జ్ఞానపిపాస మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు ఈరాశిలో ఉన్నవ్యాపారస్తులు ఇంటిలో ఉన్నవారు ఎవరైతే ఆర్ధికసహాయం పొంది, తిరిగి ఇవ్వకూండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి. చిల్లర వ్యాపారులకి, టోకు వ్యాపారులకి మంచి రోజు. ఈ రోజు పనులు మీరు అనుకున్నట్టుగా సాగకపోవచ్చు....

About Me

2161 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

రోటీన్ శృంగారంతో బోర్ కొడితే ఇలా చెయ్యండి..

శృంగారం అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది..అది తప్పు అనే భావన రావడం తప్పు..అయితే ఎప్పుడూ చేసే విధంగా సెక్స్ చేయడం అనేది చాలా మందికి...
- Advertisement -

శృంగారంలో ఆడవాళ్ళు అప్పుడే ఎంజాయ్ చేస్తారట..

శృంగారం గురించి ప్రతి రోజూ ఏదొకటి కొత్తగా నేర్చుకోవాలని అనుకుంటారు..అయితే కొన్ని సార్లు కొన్ని ప్రశ్నలు మనుషులను ఇబ్బంది పెడతాయి.వాటిని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తెలియకుండా ఏమైనా తప్పులు...

ఆ రోడ్డు పై ఒక్కసారి మొక్కితే చాలు..ఆ నొప్పులు ఇట్టే మాయం..

కొన్నిటిని కళ్ళతో చూస్తేగాని నమ్మలేము..మరి కొన్నిటిని అనుభవిస్తే తెలుస్తుంది..అలాంటి ఘటనే ఇప్పుడు ఒకటి వెలుగు చూసింది.యలందూరు నుండి మాంబలికి వెళ్ళే దారిలో దశాబ్దాలుగా జాతీయ రహదారి మధ్యలో “నారికల్లు” అనే స్మారక చిహ్నం...

లక్క్‌ ఇదేరా.. ఐఫోన్ 13 ఆర్డర్ ఇస్తే ఏకంగా ఐఫోన్ 14 వచ్చింది..!!

ఆన్‌లైన్‌ షాపింగ్‌ విపరీతంగా పెరిగిపోతున్న ఈరోజుల్లో..చాలామందికి ఇప్పటికీ ఎందుకులో ఆన్‌లైన్‌లో అనే భావన ఉంది. ఒకటి ఆర్డర్‌ చేస్తే మరొకటి వస్తుంది అనుకుంటారు.. అవును చాలాసార్లు ఫోన్లు ఆర్డర్‌ చేస్తే సబ్బులు పంపారుని...

పర్సనల్ టార్గెట్: ఆ సీట్లపై లోకేష్ ఫోకస్..!

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీకి అధికారం అనేది చాలా ముఖ్యం. ఈ సారి గాని అధికారంలోకి రాకపోతే టీడీపీ కనుమరుగయ్యే స్థితికి వెళ్లిపోతుంది. అందుకే ఈ సారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే కసితో...