Surya

11నిమిషాలే రేప్.. శిక్ష త‌గ్గించిన మ‌హిళా జ‌డ్జి.. !

11 నిమిషాలే రేప్ చేశాడని నిందితుడికి ఓ మ‌హిళా జ‌డ్డి శిక్షను తగ్గించింది. బెర్లిన్ లోని స్పెయిల్ కోర్టు మ‌హిళా జడ్జి ఓ రేప్ కేసులో శిక్షను తగ్గిస్తూ ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది. గతేడాది ఫిబ్రవరి నెలలో 17 ఏళ్ల యువతిపై నైట్ క్లబ్ లో ఓ దుర్మార్గుడు 33 ఏళ్లు...

ఫ్లాష్ : ఈనెల 13నుండి ఇంటర్ దరఖాస్తులు.. !

కరోనా కారణంగా గత ఏడాదిన్నర కాలంగా స్కూల్ లు కాలేజీలు మూత పడిపోయాయి. దాంతో విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే ఆన్లైన్ క్లాస్ లతో విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాంతో విద్యాసంస్థలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఏపీలో 16 నుండి స్కూల్స్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఇంటర్...

ఏపీ : ఆ రెండు జిల్లాలకు వార్నింగ్.. !

తూర్పుగోదావరి , పశ్చిమగోదావరి జిల్లాలకు వాతావ‌ర‌ణ శాఖ పిడుగు హెచ్చరికలు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్, కడియం, కొత్తపేట, ఆత్రేయపురం ,రావులపాలెం, ఆలమూరు, మండపేట, కపీలేశ్వరపురం, కాజులూరు, తాళ్లచెరువు, కాట్రేనికోన, ఐ.పోలవరం, అయినవల్లి, పామర్రు, రామచంద్రాపురం గ్రామాల‌కు పిడుగు హెచ్చరిలు జారీ చేశారు. పశ్చిమగోదావరిలోనినల్లజేర్ల,తాడేపల్లిగూడెం,కొయ్యలగూడెం,దేవరపల్లి,చాగల్లు,నిడదవోలు,పెంటపాడు,తణుకు,ఉండ్రాజవరం,పేరవల్లి, ఇరగవరం,అత్తిలి,పెనుమంట్ర,ఉంగుటారు మండలాల పరిసర ప్రాంతాల్లో సైతం పిడుగులు...

కాళ్ల పారాని ఆర‌క ముందే..ప్రియుడితో క‌లిసి.. !

ప్రియుడితో కలిసి నవ వధువు ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ ఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక గ్రామంలో చోటు చేసుకుంది. బాపట్ల రూరల్ ఎస్సై వెంకటప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం...కొండుభట్లవారి పాలెం కు చెందిన ప్రవళిక అనే యువ‌తి మ‌రియు శ్రీకాంత్ అనే యువ‌కుడు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని...

షాకింగ్ : ఆఫ్రికాలో మ‌రో భ‌యంక‌ర వైర‌స్.. !

ఆఫ్రికాలో మరో భయంకరమైన వైరస్ బయటపడింది. తాజాగా మార్ బుర్గ్ అనే వైరస్ ప్రబలడం తో కలకలం రేపుతోంది. గినియాలో ఈ వైరస్ మొదటి కేసు వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఎబోలా జాతికి చెందినదే ఈ వైరస్ కేసు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ దృవీక‌రించింది. ఈ ప్రాణాంతక వైరస్ తో...

క‌రోనాపై ఏపీ స‌ర్కార్ గైడ్ లైన్స్..ఇవి చేస్తే కేసులే.. !

కోవిడ్ పై ఏపీ ప్ర‌భుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. టెస్ట్, ట్రేస్, ట్రీట్ ,వ్యాక్సినేట్ లో భాగంగా కోవిడ్ 19 ను నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటోంది. సమూహాలుగా ఏర్పడడం, గుంపుగా చేరడం పెళ్లిళ్ల లో, మత సంబంధమైన మీటింగ్ లకు 150 మందికి మించి నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది....

రికార్డులు బద్దలు కొట్టిన సర్కారు వారి పాట.. !

ప్రిన్స్ మ‌హేశ్ బాబు దర్శకుడు పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం సర్కారువారి పాట. నిన్న సోమ‌వారం మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఓ వీడియోను విడుదల చేశారు. బర్త్ డే బ్లాస్టర్ పేరుతో విడుదల చేసిన ఈ వీడియో టాలీవుడ్ లో అత్యధిక వ్యూవ్స్ తో రికార్డులు బద్దలు...

యాంకర్ ప్రదీప్ కు కేటీఆర్ థ్యాంక్స్.. ఎందుకంటే.. ?

తెలంగాణ మంత్రి కేటీఆర్ గిఫ్ట్ స్మైల్ అనే పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. తాజాగా యాంకర్ ప్రదీప్ మరియు ఆయన స్నేహితులు కలిసి గిఫ్ట్ ఎ స్మైల్ కు ఆర్థిక సహాయం చేశారు. ప్ర‌దీప్ స్నేహితులు ఎస్వి. వెంకట బాబు ఎస్వీ క్రియేష‌న్స్ అధినేత రూ.15 లక్షలు, మురళీకృష్ణ మరియు శ్రీనివాస్ త్రివేణి...

ఏపీ : వారి ఖాతాల్లోకి రూ.192.08 కోట్లు.. !

కరోనా సంక్షోభంలోనూ ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం నిధులను విడుదల చేస్తూ ప్ర‌జ‌ల‌ను ఆదుకుంటుంది. ఇప్పటికే అనేక పథకాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు సహాయం చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నల అకౌంట్లోకి వైఎస్ ఆర్ నేతన్న హస్తం కింద డబ్బులు విడుదల చేస్తామని ప్రభుత్వం...

మంచిగున్నవ్..నాకు నచ్చినవ్.. మహిళతో సీఐ.. !

భూమి తగాదా విషయమై పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన మహిళతో సిఐ అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఓ మ‌హిళ‌ తమ భూమిలోకి వచ్చి తన బాబాయ్ అక్రమంగా దున్నుతున్నాడని అడిగితే దాడులు చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రాత్రి 7గంటలకు వెళ్ళింది. అయితే ఆ సమయంలో సీఐ...

About Me

1460 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరల వివరాలు ఇవే …

ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం దేశానికి వెన్నెముక అయిన రైతులు పండించిన ధాన్యాలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తారన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ...
- Advertisement -

మూవీ అప్డేట్ : ఓటిటి లోకి “అవతార్ 2″… ఎందులోనో తెలుసా !

ఈ రోజు నుండి హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ దర్శకత్వం వహించిన అవతార్ 2 ది వే అఫ్ వాటర్ సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి వచ్చింది. గత సంవత్సరం...

క్రేజీ బ్రేకింగ్ న్యూస్: “మెగా ప్రిన్స్” వరుణ్ తేజ్ మూవీ రిలీజ్ డేట్ లాక్… !

https://twitter.com/IAmVarunTej/status/1666408271354400769?s=20 మెగా కాంపౌండ్ నుండి వచ్చిన మరో హీరో వరుణ్ తేజ్ మంచి మంచి కథలను ఎంచుకుంటూ కెరీర్ లో డెవలప్ అయ్యే పనిలో ఉన్నాడు. తాజాగా డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తో చేస్తున్న...

వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల విద్యారంగం నాశనం అవుతుంది – చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వ విధానాల వల్లే ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగం నాశనమైందని అన్నారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఏపీలో యూనివర్సిటీల్లో ర్యాంకింగ్స్ పడిపోవడం పై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర...

WTC ఫైనల్ 2023 : ప్రమాదకర వార్నర్ ను పెవిలియన్ కు పంపిన శార్దూల్ ఠాకూర్… !

ఈ రోజు నుండి ప్రారంభం అయిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ 2023 లో ఇండియా మరియు ఆస్ట్రేలియాల తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో మొదటగా టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్...