Sriram Pranateja

అమరావతి.. ఇన్సైడర్ ట్రేడింగ్ కాదంటే మరో కోణంలో దర్యాప్తు చేయాల్సిందే.. సజ్జల.

ఆంధ్రప్రదేశ్ అమరావతి భూముల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ వచ్చిన ఆరోపణలు కోర్టుదాకా వెళ్ళిన సంగతి తెలిసిందే. ఐతే ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటివి ఎక్కడ కనిపించలేదని కోర్టు తీర్పు వచ్చింది. తాజాగా ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం సాంకేతికంగా అభ్యంతరకరం...

తెలంగాణలో పంటల భీమా పథకం లేదు.. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్ నేత నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ సర్కారుపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేసారు. తెలంగాణలో పథకాలు సరిగ్గా అమలు కావట్లేదని, అందుకు ఉదాహరణగా పంటల భీమా పథకాన్ని ముందుకు తీసుకువచ్చారు. పంటల భీమా పథకం ప్రీమియాన్ని తెలంగాణ ప్రభుత్వం చెల్లించలేదని, అందువల్ల తెలంగాణలో పంటల భీమా...

మన్ కీ బాత్.. వ్యాక్సిన్ సందేహాలు.. టోక్యో ఒలింపిక్స్ పై ప్రధాని ప్రసంగం.

ప్రతీ నెల ప్రధాని మన్ కీ బాత్ ఆల్ ఇండియా రేడియో వేదికగా ప్రసారం అవుతున్న సంగతి అందరికీ తెలుసు. ఈరోజు ఉదయం 11గంటలకు 79వ మన్ కబాత్ కార్యక్రమం ప్రసారం కానుంది. ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ప్రధాని ప్రసంగించనున్నారు. అందులో మొదటగా టోక్యో ఒలింపిక్స్ కి వెళ్ళిన భారత క్రీడాకారులను...

ఉజ్జ‌యినీ మ‌హంకాళి బోనాలు.. నేడు, రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు..

ఆషాడ మాసంలో జరుపుకునే బోనాల జాతర హైదరాబాద్ లో ఉజ్జయిని మ‌హంకాళి బోనాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 25వ తేదీ ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర జరగనుంది. అందువల్ల హైదరాబాద్ లో ట్రాఫిక్ పై పోలీసులు ఆంక్షలు విధించారు. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. జులై 25వ తేదీ ఉదయం...

బంధాన్ని పలుచన చేసే బాడీలాంగ్వేజ్ పొరపాట్లు.. అస్సలు చేయకండి.

బంధాల్లో అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపొచ్చాలు రావడం సహజమే. వాటిని ఎవ్వరూ ఆపలేరు. కానీ, కొన్నింటిని మీరు ఆపవచ్చు. అవి మీవల్లే జరిగి ఉంటాయి. ఉదాహరణకి మీ బాడీ లాంగ్వేజ్ కారణంగా బంధాలు పలుచన అయ్యే సందర్భాలు ఉంటాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. చేతులు కట్టుకోవడం అవతలి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు చేతులు కట్టుకుని నిల్చుండడం చిన్నప్పుడు వినయానికి...

మెరుస్తున్న చర్మం కోసం ఆర్గానిక్ ఫేస్ ప్యాక్.. ఇంట్లోనే తయారు చేసుకోండి.

చర్మం పొడిబారడం, కొత్త కణాలు ఏర్పడకపోవడం, సూర్యరశ్మి, చలిగాలులు, పొగతాగడం, వ్యాయామం లేకపోవడం మొదలైనవన్నీ చర్మ వయసును పెంచుతాయి. తద్వార ఎక్కువ వయసున్న వారిలాగా కనిపిస్తారు. అందుకే చర్మం పట్ల జాగ్రత్త చాలా అవసరం. మరి ఇలాంటి పరిస్థితుల నుండి బయటపడడానికి కొన్ని ఫేస్ ప్యాక్స్ పనిచేస్తాయుఇ. అవేంటో ఇక్కడ చూద్దాం. తేనె ప్యాక్ తేనె కారణంగా...

భ‌ర్త‌ను వెన‌కేసుకొచ్చిన శిల్పా.. అవి పోర్న్ కాదంట‌

అశ్లీల సినిమాల చిత్రీకరణలో ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా హస్తం ఉందంటూ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త అయిన రాజ్ కుంద్రా అరెస్ట్ కావడంతో అందరి చూపు శిల్పాశెట్టి మీదకు మళ్ళింది. శిల్పాకి కూడా ఈ వ్యవహారంలో ఏదైనా సంబంధం ఉందా అన్న విషయంలో విచారణ సాగిస్తున్నారు....

బరువు తగ్గించే సలాడ్.. 10నిమిషాల్లో తయారు చేసుకోండి.

బరువు ( Weight Loss ) తగ్గాలనుకునే వారు తమ డైట్ లో సలాడ్లని చేర్చుకోవడం చాలా ఉత్తమం. తక్కువ కేలరీలున్న ఈ ఆహారం కడుపు నిండుగా ఉంచేందుకు సాయపడుతుంది. ఒక్కసారి దీని రుచి తెలిసిందటే ఇక వదిలిపెట్టలేరు. పండ్లు అయినా కూరగాయలైనా ఏదైనా సరే సలాడ్లలో తక్కువ కేలరీలు ఉండేలా చూసుకోవాలి. దీనిలో...

వైజాగ్ స్టీల్ ప్లాంట్.. టీడీపీ, వైసీపీ కలిసి పోరాడతాయా?

ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కు అన్న నినాదంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ హక్కు ప్రైవేటు పరం కాబోతుందని రోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఐతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా ఉండాలంటే అన్ని రాజకీయ పార్టీలు...

పెగాసస్.. మొబైల్ ఫోన్ వాడకంపై హద్దుల్లో ఉండాలంటున్న మహారాష్ట్ర.

పెగాసస్ వ్యవహారం భారతదేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ కి చెందిన ఈ సాఫ్ట్ వేర్ ని భారత ప్రభుత్వం కొనుగోలు చేసిందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటులో వాదోపవాదాలు నడిచాయి. ఇదిలా ఉంటే, తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం, మొబైల్ ఫోన్ల వాడకంపై హద్దుల్లో ఉండాలని ఉద్యోగులకు తెలిపింది. అవసరం...

About Me

2181 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

పడకగదిలో రెచ్చిపోవడానికి మగాళ్ళకి పనికొచ్చే శృంగార చిట్కాలు..

శృంగారాన్ని ఆస్వాదించాలంటే భాగస్వాములు ఇద్దరిలోనూ ఆ భావన ఉండాలి. ఒకరికి కోరికగా ఉండి, మరొకరికి ఆసక్తి లేనపుడు ఆ శృంగార నావ సరిగ్గా నడవదు. చాలామంది...
- Advertisement -

మీరు ప్రేమించే వారికి మీపై ఆసక్తి ఉందా అని తెలుసుకోవడానికి పనికొచ్చే సంకేతాలు..

ఒకరిపై ఇష్టం కలిగి అది ప్రేమగా మారి దాన్ని అవతలి వారికి చెప్పాలనుకున్నప్పుడు కొన్ని విషయాలు అడ్డుగా నిలుస్తాయి. నా ప్రేమను స్వీకరిస్తారా? నా మీద వారికి ఆసక్తి ఉందా? అనే సందేహాలు...

క‌రీంన‌గ‌ర్‌లో కీల‌క ఆఫీస‌ర్ల బ‌దిలీలు.. ఈట‌ల రాజేంద‌ర్ కు ఇక‌ ఇబ్బందులేనా..?

అధికారం అనేది ఎప్పుడూ ఎవ‌రికీ శాశ్వ‌తం కాద‌నే చెప్పాలి. కానీ దీన్ని ద‌క్కించుకోవ‌డం కోసం ఎంత చేయాలో అంత చేస్తుంటారు రాజ‌కీయ పార్టీల‌కు ఇప్పుడు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే స్థానికంగా ఉండే అన్ని...

బాలయ్య విషయంలో జగన్ ఎందుకు అలా వెళుతున్నారు?

ఏపీ రాజకీయాల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య ఎలాంటి ఫైట్ జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఈ రెండు పార్టీల నేతలు ప్రతిరోజూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవాల్సిందే. అలాగే పార్టీల అధినేతలు...

ఆ న‌క్ష‌త్రాలు నిజంగానే గ్ర‌హాంత‌ర వాసులకు చెందిన‌వేనా..?

ఈ సృష్టిలో ఏది జ‌రిగినా దానికి ఓ బ‌ల‌మైన కార‌ణం ఉండే ఉంటుంది. ఇక ఇలాంటి వింత ఘ‌ట‌న‌లు అనేవి ప్ర‌స్తుతం అనేకం జ‌రుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు జ‌రిగిన ఓ ఘ‌ట‌న...