rajesh ch

తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్,షర్మిల ప్రభావం ఎంత ?

స్వయం పాలన కోసం..నిధులు, నీళ్లు, ఉద్యోగాల కోసం పోరాడి తెలంగాణ ఆవిర్భివించింది. అలాంటి తెలంగాణలో ఇక్కడి మూలాలులేని ఇద్దరు నేతలు రంగంలోకి దిగబోతున్నారు. తెలుగు రాజకీయాల్లో ఇదే ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాజకీయాల్లో రాజాన్న రాజ్యం కోసం షర్మిళ కొత్త పార్టీతో వస్తుండగా.. జనసేన కూడా తెలంగాణలో క్రియాశీలకంగా ఉండాలని...

ఈసారి ఐపీఎల్‌కు హైదరాబాద్ వేదికయ్యే అవకాశముందా..?

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంను ఒక వేదికగా చేర్చాలని మంత్రి కేటీఆర్‌.. బీసీసీఐ, ఐపీఎల్‌ నిర్వాహకులను కోరారు. దీనికి సంబంధించి ఓ ట్వీట్‌ చేశారు. కొవిడ్‌-19 నియంత్రణలో దేశంలోని అన్ని ప్రధాన నగరాల కన్నా హైదరాబాద్‌ ముందుందని చెప్పారు. దీంతో ముంబైలో కరోనా అదుపుకాకుంటే, ఆఛాన్స్‌ భాగ్యనగరానికే దక్కనుందా అన్నది...

ఎర్రజెండా రాష్ట్రం.. కాషాయ రంగు పులుముకోనుందా..?

బెంగాల్ రాజకీయాల్లో గెలుపోటముల్ని నేతలు పంతాలు, పట్టింపుల స్థాయిలో తీసుకుంటున్నారు. ఎన్నికల తర్వాత మమతా బెనర్జీ కూడా జై శ్రీరాం అంటారని అమిత్ షా చెబుతుంటే.. జై కాళీ నినాదంతో బదులిస్తామంటున్నారు మమత. నేతాజీ జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన రాజకీయం కూడా హాట్ టాపిక్ అయింది. కొత్తగా మైనార్టీల ఓట్ల చీలిక కోసం...

ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కు పొసగడం లేదా

నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ప్రచారం రసవత్తరంగా సాగుతున్న వేళ అధికార పార్టీ ఎమ్మెల్యే తీరు చర్చకు దారితీస్తోంది. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ హై కమాండ్ ఎన్నికల ఇంచార్జ్ లను నియమించి వారికి కీలక బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల ఇంఛార్జ్‌ను పిలవకుండానే ఎలక్షన్‌ సన్నాహక సమావేశం నిర్వహించి చర్చకు కారణమయ్యారు ఓరుగల్లు అధికారపార్టీ...

రిటైర్డ్ ఐఏఎస్ పై చర్యలు ఏపీలో కొత్త వివాదాన్ని రాజేసిందా

చాలా కాలం క్రితమే కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిపోయారు. ఉన్నట్టుండి ఆ అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జీవో ఇచ్చింది ఏపీ సర్కార్‌. ఈ చర్య ఐఏఎస్‌ వర్గాల్లో కలకలం రేపితే.. జీవో జారీ వెనక ఆసక్తి అంశాలు వెలుగులోకి వస్తున్నట్టు తెలుస్తుంది. ప్రీతి సుడాన్‌. సీనియర్ ఐఏఎస్. ఉమ్మడి ఏపీలో వివిధ హోదాల్లో పనిచేశారు....

జీవీఎంసీ ఎన్నికల్లో వారసుల ఎంట్రీ..మేయర్ పీఠం ఎవరిదో

విశాఖ జిల్లా రాజకీయాల్లో వాళ్ళంతా ప్రముఖులు..చట్ట సభల్లో నేతలు..అలాంటి కుటుంబాల నుంచి ఇప్పుడు మున్సిపల్ రాజకీయాలు మొదలయ్యాయి. నేతల ఇళ్ళ నుంచి పురపోరులో దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా మారనున్న విశాఖ కార్పోరేషన్ పరిపాలన పరంగా కీలకంగా మారనుండటంతో మంత్రి నుంచి విపక్ష పార్టీల నేతలవరకు అంతా తమ వారసులను రంగంలోకి...

టీ బీజేపీలో చేరికలు సరే..అందులో పట్టున్న నేతలు ఎందరు

తెలంగాణలో బీజేపీలో చేరేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నేతల వరకు కాషాయ కండువా కప్పుకుంటున్నారు. కొందరు హైదరాబాద్, మరికొందరు ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. మరికొందరు తమ సొంత ఇలాకాలోనే సభలు పెట్టుకొని కమలతీర్థం పుచ్చుకుంటున్నారు. బీజేపీలో చేరికలు బాగానే ఉన్నా అందులో సత్తా ఉన్న నేతలు...

ఆ మున్సిపల్ పీఠం టీఆర్ఎస్ చేజారనుందా ?

మెదక్‌ జిల్లాలోని టీఆర్‌ఎస్‌ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీలో జరుగుతున్న పరిణామాలే దీనికి కారణం. మున్సిపల్‌ ఛైర్మన్‌ ఒంటెద్దు పోకడలకు పోతున్నారని కౌన్సిలర్లు తిరుగుబాటు జెండా ఎగరేశారు. విపక్ష సభ్యుల సహకారంతో ఏకంగా మున్సిపల్‌ ఛైర్మన్‌నే మార్చేందుకు పావులు కదుపుతున్నారట..దీంతో టీఆర్‌ఎస్‌ శిబిరంలో ఒక్క సారిగా కలకలం రేగింది. తమకు పార్టీ...

మున్సిపల్ ఎన్నికల్లో పట్టుకోసం ఆ జిల్లాలో టీడీపీ కొత్త వ్యూహం !

మున్సిపాలిటీలు కూడా పంచాయతీల్లాగానే వదిలేస్తే తిరిగినప్పుడు పలకరించడానికి కార్యకర్తలు కూడా మిగలరని అనుకున్నారో ఏమో గేర్‌ మార్చి రోడ్డెక్కారు టీడీపీ నాయకులు. పల్లెపోరులో పార్టీతోపాటు తమ పరువు కూడా పోయిందనే భావిస్తున్న నాయకులు కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల వేడి రాజుకోవడంతో.. పంచాయతీ ఎన్నికలు మిగిల్చిన ఓటమి నుంచి బయటపడేందుకు...

టీ కాంగ్రెస్ పై పట్టు సాధించే ప్రయత్నంలో ఆ ఇద్దరు నేతలు

తెలంగాణ కాంగ్రెస్‌కి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సవాల్‌గా నిలవబోతున్నాయి. ఓ వైపు అధికార టీఆర్‌ఎస్‌.. మరోవైపు బీజేపీ మధ్య కాంగ్రెస్ నలిగిపోతుంది. దీనికి నాయకుల మధ్య సమన్వయ లోపం కూడా తోడైంది. వరస ఓటములతో ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్‌ని.. కోలుకోకుండా చేయాలని.. ఆ ప్లేస్‌లోకి రావాలని చూస్తోంది బీజేపీ. ఇది గ్రహించిన కాంగ్రెస్‌ నాయకులు...

About Me

1827 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

టాలీవుడ్ టాప్ హీరోల బిగ్ ఫైట్

టాలీవుడ్ టాప్ హీరోలు తమ అప్ కమింగ్ ఫిలింస్ తో అదరగొట్టడానికే డిసైడ్ అయిపోయారు.గతంలో మాదిరిగా ఏదో సింపుల్ గా కొట్టేసి వెళ్లిపోకుండా చేజింగ్ సీన్లు,రఫ్...
- Advertisement -