rajesh ch

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలను కలవరపెడుతున్న మల్లన్న దూకుడు

తెలంగాణలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈదఫా ఎక్కువమంది పోటీ చేస్తున్నారు. ఈ దఫా ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు ఉత్సాహంగా నామినేషన్లు వేశారు. సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో స్పీడ్ పెంచారు. అయితే ఈ సారి అందరి దృష్టి ఉమ్మడి నల్గొండ,వరంగల్,ఖమ్మం జిల్లాల ఫట్టభద్రుల స్థానంపైనే ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్ధులతో...

మాజీ మంత్రి మల్లాడి బీజేపీలో చేరిక ఖాయమేనా ?

తూర్పుగోదావరి జిల్లాకు ఆనుకుని ఉండే యానాం.. పుదుచ్చేరిలో భాగమైనా.. ఇక్కడి రాజకీయాలపై తెలుగువారికి ఆసక్తి ఎక్కువే. ఈ ప్రాంతం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా పనిచేసిన మల్లాడి కృష్ణారావుకు.. ఏపీ, తెలంగాణ రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.అలాంటి మల్లాడి.. యానాం రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. దీని వెనక ఉన్న వ్యూహం...

రణరంగాన్ని తలపిస్తున్న రాయదుర్గం మున్సిపల్‌ పోరు

రాయదుర్గం..ఇద్దరు నేతల పుణ్యమా అని రణదుర్గంగా మారుతోంది. ఉన్నతస్థాయిలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకరిప్తె ఒకరు ఆరోపణలు గుప్పిస్తూ విమర్శలకు దిగుతున్నారు. ఒకరేమో మాజీ మంత్రి.. మరొకరేమో ప్రభుత్వ విప్. ఇద్దరూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మీ పార్టీ చివరకు ప్రజాశాంతి పార్టీలా మారుతుందని ఒకరంటే.. ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు రావని...

గ్రేటర్ లో టీఆర్ఎస్ వర్గాల మధ్య కోల్డ్ వార్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. మొన్నటి వరకు సఖ్యంగానే ఉన్న నేతల మధ్య పూడ్చుకోలేని గ్యాప్ ఏర్పడిందట. స్థానిక ఎమ్మెల్యేకి మంత్రి అల్లుడికి మధ్య కంటోన్మెంట్ ఎన్నికలు చిచ్చుపెట్టాయన్న చర్చ గులాబీ పార్టీ నేతల్లోనే నడుస్తుంది. గ్రేటర్ తరహాలోనే కంటోన్మెంట్ పరిధిలో ప్రత్యేక...

హైకమాండ్ తీరుతో ఏపీ బీజేపీ నేతలు బుక్కయ్యారా

ఏపీ బీజేపీ నేతలకు ఏమైందో ఏమో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ పై ముందొక మాట.. మధ్యలో మరోమాట చెప్పి అడ్డంగా బుక్కయ్యారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో ప్రైవేటీకరణ చేయబోతున్నట్టు కేంద్రం బడ్జెట్‌లోనే స్పష్టంగా చెప్పింది. అయినా ఢిల్లీ మూడ్‌, నాయకుల ఆలోచన ఏంటో తెలుసుకోకుండా.. ఏదో ఆపేస్తాం... చించేస్తాం అన్నట్టు...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యర్థిని ఫిక్స్ చేసుకునే పనిలో టీఆర్‌ఎస్‌

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్భంగా తెలంగాణలో రాజకీయ పార్టీలు గేర్‌ మార్చాయి. ప్రచారంతోపాటు రాజకీయ విమర్శలపై ఫోకస్‌ పెట్టాయి. ఈ విషయంలో అధికారపార్టీ టీఆర్‌ఎస్‌ ఎత్తుగడ ఏంటి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పోటీ ఎవరు? ఎవరిని లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు పేల్చుతుంది? అన్నది ఆసక్తిగా మారింది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ దూకుడుగా...

కంచుకోటను పటిష్టం చేసుకునే పనిలో చంద్రబాబు వ్యూహాలు

నాయకులు..ఎమ్మెల్యేలు అన్నాక అటూ ఇటూ అవుతారు. అలా లేకపోతే రాజకీయ నాయకుడే కాదనే పరిస్థితి. ఒకసారి అధికారంలో ఉండొచ్చు.. మరోసారి దూరం కావొచ్చు. రాజకీయాల్లో ఇలాంటి ఉత్థాన పతనాలు కామన్. ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి ఇలాగే ఉంది. ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీకే ఇబ్బందులు వచ్చాయని అంతా అనుకున్నారు. ఇప్పుడు టీడీపీ చీఫ్‌ చంద్రబాబుకే...

పార్టీ మార్పు పై రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ నేతల అయోమయం

వరస ఓటములు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులను డైలమాలో పడేస్తున్నాయి. మంచిరోజులు రాకపోతాయా అని పార్టీలోనే ఉన్నవారి ఆలోచనలు మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో కాంగ్రెస్‌ నేతలు ఉత్సాహంగా కనిపించారు. ఇప్పుడు ఉస్సూరుమంటూ ఉంటున్నారట.దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది కొందరు కాంగ్రెస్‌ సీనియర్ల ఆలోచన.ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతల...

ప్రభాస్‌కి చాలెంజ్ విసురుతోన్న ఆలియా భట్

ప్రభాస్‌తో ఫైటింగ్ ఎందుకని స్టార్ హీరోలు కూడా డార్లింగ్‌కి దారి ఇచ్చేస్తున్నారు. కానీ ఒక హీరోయిన్ మాత్రం ప్రభాస్‌కి సవాల్ విసురుతోంది. నెక్‌ టు నెక్‌ ఫైటింగ్‌కి దిగుతోంది. మరి 'బాహుబలి'ని చాలెంజ్‌ చేస్తోన్న హీరోయిన్ పై టాలీవుడ్ లో హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది. 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌ ఇమేజ్‌ నెక్ట్స్ లెవల్‌కి...

ఓటీటీల ఇష్టారాజ్యం ఇక కుదరదా..?

సెన్సార్ లేకపోవడాన్ని అవకాశంగా మలుచుకుని.. ఇష్టారీతిగా వెబ్ సిరీస్ లు విడుదల చేస్తున్న ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు కేంద్రం చెక్ పెట్టింది. ఇకపై వీడియోలు వర్గీకరించాలని నిర్దేశించింది. అటు సోషల్ మీడియాలో అబద్ధపు వార్తలపై కూడా కన్నెర్ర చేసింది.ఓటీటీ, డిజిటల్ ఫ్లాట్‌ఫాంలపై విడుదలయ్యే సినిమాలపై కేంద్రం కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసింది. దీంతో...

About Me

1827 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

ఫార్మా కంపెనీ పై ఐటీ దాడులు..ఏకకాలంలో ఐదు రాష్ట్రాల్లో !

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఫార్మా కంపెనీ పై ఐటీ దాడులు కలకలం రేపాయి. నిన్న పొద్దుపోయాక ఐదు రాష్ట్రాల్లో ఏకకాలంలో ఐటీ శాఖ దాడులు నిర్వహించినట్లు...
- Advertisement -