vuyyuru subhash

టీడీపీ జంపింగ్ ఎమ్మెల్యేల‌కు ప్ర‌శాంత‌త క‌రువైందే…!

పార్టీలు ఏవైనా.. ఎమ్మెల్యే గెలిచాడంటే.. దాని వెనుక ఎంతో క‌ష్టం.. కోట్ల ఖ‌ర్చు, ప్ర‌జాబ‌లం ఉండి తీరాల్సిందే. ఉత్తిపుణ్యాన ఎవ‌రూ అసెంబ్లీలో అడుగు పెట్టే రోజులు కావు. దీంతో ప్ర‌తి ఎమ్మెల్యే పైనా.. త‌న నియోజ‌క‌వ‌ర్గంపై బాధ్య‌త ఉంటుంది. త‌నను గెలిపించిన వారి బాగోగులు చూడాల్సిన అవ‌స‌రం కూడా ఉంటుంది. కాబ‌ట్టి ఎమ్మెల్యే ఎవ‌రైనా...

జ‌గ‌న్ భ‌క్తుడు రాపాక‌తో ప‌వ‌న్ రాజీ ?

రాపాక వ‌రప్ర‌సాద్‌. తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో జ‌న‌సేన త‌ర‌ఫున గెలుపు గుర్రం ఎక్కిన ఏకైక ఎమ్మెల్యే. రాష్ట్ర వ్యాప్తంగా 143 స్థానాల్లో జ‌న‌సేన పోటీ చేసినా.. కేవలం ఒకే ఒక స్థానాన్ని ద‌క్కించుకుంది. దీంతో హ‌మ్మ‌య్య‌.. అసెంబ్లీలో ప‌రువు నిలిచింద‌ని.. ప‌వ‌న్ భావించారు. ఆయ‌న‌ను ఘ‌నంగా స‌త్క‌రించారు....

టీడీపీలో ఆమె క‌ల‌లు చిగురిస్తాయా.. బాబు క‌రుణించేనా..!

గ్రీష్మ‌. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజ‌క‌వ‌ర్గంలో అంత‌ర్గ‌త రాజ‌కీయాలు చ‌క్క‌బెడుతున్న మాజీ స్పీక‌ర్ ప్ర‌తిభా భార‌తి కుమార్తె. ఈమె ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్నారు. ఇటీవ‌ల చంద్ర‌బాబు.. ప్ర‌తిభా భార‌తిని పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించారు. అయితే.. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న పొలిట్ బ్యూరో స‌భ్య‌త్వాన్ని తొల‌గిం చి.. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి ఇవ్వ‌డంతో భార‌తి...

ఆ ఎమ్మెల్యేపై టీడీపీలో అసంతృప్తి… బాబుకు కంప్లెంట్లు ?

ప్ర‌కాశం జిల్లా కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల‌వీరాంజ‌నేయ స్వామి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు. 2009లోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన గ‌వ‌ర్న‌మెంట్ డాక్ట‌ర్ స్వామి. ఉత్త‌మ వైద్యుడిగా ఆయ‌న‌కు పేరుంది. అయితే.. ఉత్త‌మ రాజ‌కీయ నేత‌గా మాత్రం ఆయ‌న వేస్తున్న అడుగుల‌కు స్తానిక టీడీపీనే ఎస‌రు పెడుతోంద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈయ‌న...

టీడీపీలో గొట్టిపాటి ఒంట‌రా… వైసీపీ న‌యా స్కెచ్ వెన‌క‌..!

ప్ర‌కాశం జిల్లా అద్దంకి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న యువ నాయ‌కుడు గొట్టిపాటి ర‌వి కుమార్‌. స్థానికంగా ఆయ‌న వ్య‌క్తిగ‌తంగా ఇమేజ్ సంపాయించుకున్నారు. పార్టీలు ఏవైనా.. నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న దూకుడు ఎప్పుడూ ఒకేలా ఉంటోంది. కాంగ్రెస్‌తో రాజ‌కీయాలు ప్రారంభించిన ర‌‌వి.. హ్యాట్రిక్ విజ‌యం సాధించారు. 2009, 2014, 2019 ఎన్నిక‌ల‌లో విజ‌యం సాధించారు....

టీడీపీకి మ‌ళ్లీ ఆ ఇద్ద‌రే గతి.. ఇంత‌కు మించిన నాయ‌కుల్లేరా…!

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో టీడీపీ తీరు మారేలా లేదు. పార్టీ త‌ర‌పున అసెంబ్లీలో బ‌ల‌మైన వాయిస్ వినిపించేందుకు స‌రైన నేత‌లే లేని ప‌రిస్థితి ఉంది. తాజా అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టాల‌ని చంద్ర‌బాబు అనేక అంశాల‌ను రెడీ చేసుకున్నారు. కొద్ది రోజులుగా అనేకానేక స‌మ‌స్య‌లు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. ప్ర‌స్తుతం వ‌ర‌ద‌, మ‌హిళ‌ల‌పై...

జ‌గ‌న్ నిర్ణ‌యంతో త‌ల ప‌ట్టుకున్న మంత్రి… వైసీపీలో హాట్ టాపిక్.. !

జ‌గ‌న్ తీసుకునే నిర్ణ‌యాలు చాలా చిత్రంగా ఉంటున్నాయ‌ని అంటున్నారు మంత్రులు. కొంద‌రు త‌మ‌కు ఇష్టం ఉన్నా. లేకున్నా కూడా జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాల‌కు త‌లొగ్గాల్సి వ‌స్తోంద‌ట‌. తాజ‌గా అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మండ‌లి కూడా ప్రారంభం కానుంది. ఉభ‌య స‌భ‌ల్లోనూ వైసీపీ దూకుడు ప్ర‌ద‌ర్శించాల‌ని అనుకుంటోంది. అయితే మండ‌లిలో ఆశించిన...

ఏలూరికి కీల‌క రోల్‌.. అసెంబ్లీలో మోత‌మోగ‌నుందా..?

ప్ర‌కాశం జిల్లా ప‌రుచూరు ఎమ్మెల్యే..యువ నాయ‌కుడు.. ఏలూరి సాంబ‌శివ‌రావుకు టీడీపీ అధినేత‌ చంద్ర బాబు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్టు టీడీపీలో ప్ర‌చారం సాగుతోంది. నేటి నుంచి జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపించే ఎమ్మెల్యేలు త‌గ్గిపోయారు. ఉన్న‌వారిలోనూ ఎంత మంది మాట్లాడ‌తారో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా ఉన్న‌వారిలో...

గ‌ద్దె వైపు బాబు మొగ్గు.. మారుతున్న బెజ‌వాడ రాజ‌కీయం..!

బెజ‌వాడ టీడీపీ రాజ‌కీయాలు మారుతున్నాయి. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానికి వ్య‌తిరేకంగా కూట‌మి పాలిటిక్స్ ఊపందుకున్నాయి. ఆయ‌న వైఖ‌రితో విసిగిపోయిన క‌మ్మ సామాజ‌కి వ‌ర్గం నేత‌లే ఇప్పుడు నానికి దూరంగా జ‌రుగుతున్నారు. అదే స‌మ‌యంలో తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. దీంతో రాజ‌కీయంగా న‌గ‌రంలో హాట్ టాపిక్ చ‌ర్చ‌కు వ‌చ్చింది....

టీడీపీలో వీళ్ల బ్యాగులు స‌ర్దేస్తున్నారే… ఒక్క దెబ్బ‌తోనే అడ్ర‌స్ లేదే…!

అవును! ఒక్క ఓట‌మితోనే నేత‌లు కుంగిపోయారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో అనేక చోట్ల వార‌సుల‌ను రంగంలోకి దింపారు చంద్ర‌బాబు. ముఖ్యంగా అనంత‌పురం, చిత్తూరు, క‌ర్నూలు, విజ‌య‌వాడ వంటి ప్ర‌ధాన, బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా యువ‌త‌ను ప్రోత్స‌హించారు. ఇలా పోటీ చేసిన వారు కూడా స్థానికంగా బ‌ల‌మైన నాయ‌క‌త్వం ఉన్న కుటుంబాల నుంచి వ‌చ్చిన...

About Me

671 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

స్త్రీలు ఎందుకు సాష్టాంగ నమస్కారం చెయ్యకూడదో తెలుసా..?

మన పెద్దవాళ్ళు మగవాళ్ళు మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయాలని.. ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయకూడదు అని చెప్పడం చాలా సార్లు మనం వినే ఉంటాం. అయితే...
- Advertisement -

BIG BREAKING : నారా భువ‌నేశ్వ‌రికి క్ష‌మాప‌ణ చెప్పిన‌ వ‌ల్ల‌భ‌నేని వంశి

టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు స‌తీమ‌ణి పై వైసీపీ నాయ‌కులు చేసిన వ్యాఖ్య‌లు ఆంధ్ర ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో పెను దూమారం లేపాయి. ఏపీ అసెంబ్లీ స‌క్షి గానే నారా భూవ‌నేశ్వ‌రి పై...

OTS బ‌ల‌వంత‌పు ప‌థ‌కం కాదు : మంత్రి బొత్స

వ‌న్ టైమ్ సెటిల్ మెంట్ (OTS) అనేది బ‌ల‌వంత‌పు ప‌థ‌కం కాద‌ని ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి బొత్స స‌త్య నారాయ‌ణ అన్నారు. ల‌బ్ధి దారుల‌కు గృహ హ‌క్కు క‌ల్పించడాని కే వ‌న్...

సాగు చట్టాలు పూర్తి గా ర‌ద్దు.. ఆమోదం తెలిపిన రాష్ట్రప‌తి

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన మూడు సాగు చ‌ట్టాలు ర‌ద్దు ప్ర‌క్రియా నేటి తో పూర్తి గా ముగిసింది. తాజా గా వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు బిల్లు కు రాష్ట్రప‌తి రామ్ నాథ్...

Breaking : టికెట్ల ధ‌ర పెంపున‌కు హై కోర్టు గ్రీన్ సిగ్న‌ల్

తెలంగాణ రాష్ట్రం లో థియేట‌ర్ల లో టికెట్ల ధ‌ర ల‌ను పెంచేందుకు హై కోర్టు అనుమ‌తి ఇచ్చింది. అయితే ప్ర‌స్తుతం థీయేట‌ర్స్ ల‌లో అఖండ, ఆర్ఆర్ఆర్, పుష్ఫ తో పాటు మ‌రి కొన్ని...