vuyyuru subhash

మా ఎమ్మెల్యే మిస్సింగ్‌.. కొంచెం అడ్ర‌స్ చెప్ప‌రూ..!

అవును! నిజ‌మే! కృష్ణాజిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం పెన‌మలూరులో `మా ఎమ్మెల్యేగారి అడ్ర‌స్ చెప్ప‌రూ!` అంటూ ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇక్క‌డ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మాజీ మంత్రి కొలుసు పార్థ‌సార‌థిపై ఇప్ప‌టికే ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు.గ‌త ఏడాది ఎన్నిక‌ల అనంత‌రం.. ఈ ఏడాదిన్న కాలంలో ఆయ‌న ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చింది లేదంటే ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. ఇది...

ఆ మంత్రి చేతులు ఎత్తేశాడా..?  వైసీపీలో గుస‌గుస‌..!

జిల్లా మొత్తం త‌న క‌నుస‌న్న‌ల్లో శాసిస్తాన‌ని చెప్పిన మంత్రి అనిల్ కుమార్‌.. చేతులు ఎత్తేశారా?  జిల్లాలో త‌న ప్ర‌మేయం కార‌ణంగా రెచ్చిపోతున్న కొంద‌రు నేత‌ల‌ను ఆయ‌న అదుపు చేయ‌లేక‌పోతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక్క విశ్లేష‌కులే కాదు.. పార్టీలో నేత‌లు సైతం.. ఇదే మాట చెబుతున్నారు. అనిల్‌ను ఎంతో అనుకున్నాం.. కానీ, ఆయ‌న...

స‌బ్జెక్ట్ లేకుండా ఎందుకు… ఆ మంత్రుల‌కు జ‌గ‌న్ చుర‌క‌లు…!

వైసీపీ నేత‌లపై జ‌గ‌న్ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారా?  నేత‌ల వ్య‌వ‌హార శైలిపై ఆయ‌న ఒకింత ఆగ్ర‌హంతోనూ ఉన్నారా? అంటే.. తాజాగా జ‌రిగిన కేబినెట్ చ‌ర్చ‌ల‌ను ప‌రిశీలించిన వారికి ఔన‌నే అనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా నాయ‌కులు వివిధ సంద‌ర్భాల్లో భారీ ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఒక‌రిపై ఒక‌రు పోటీ ప‌డి మ‌రీ విజృంభిస్తున్నారు. అయితే.. అసెంబ్లీ...

కెలుక్కుని మీడియాకు అడ్డంగా దొరికేసిన మంత్రి…!

సాధార‌ణంగా ఏ మంత్రి అయినా.. మీడియాతో మాట్లాడేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉంటారు. త‌న‌కు తెలిసిన విష‌యాల‌తోనే మాట్లాడేందుకు ప్ర‌య‌త్నిస్తారు. లేదా.. తాను మాట్లాడాల‌ని అనుకున్న విష‌యంపై ముందుగానే ప్ర‌పేరై వ‌స్తారు. లేక‌పోతే.. ఇప్పుడున్న మీడియా వ్య‌వ‌స్థ‌లో అడ్డంగా దొరికి పోవ‌డం ఖాయం. ఇలానే ఇప్పుడు వ్య‌వ‌సాయ మంత్రి క‌న్న‌బాబు మీడియాకు అడ్డంగా చిక్కారు. చివ‌రికి...

అంతుచిక్క‌ని గ్రేట‌ర్ నాడి… అంద‌రికి ఆశ‌లు… అంద‌రిలోనూ గుబులు…!

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ స‌త్తాచాటుతుంది?  అధికార పార్టీ టీఆర్ ఎస్ గెలుపు సాధ్య‌మేనా?  బీజేపీ దూకుడు చూపిస్తుందా?  దుబ్బాక విజ‌యాన్ని కొన‌సాగిస్తుందా?  కాంగ్రెస్ పుంజుకుని పున‌ర్‌వైభ‌వం దిశ‌గా అడుగులు వేస్తుందా? ఇదీ ఇప్పుడు అంద‌రిలోనూ క‌నిపిస్తున్న సందేహాలు, వినిపిస్తున్న ప్ర‌శ్న‌లు. నువ్వా-నేనా అన్న‌ట్టుగా సాగుతున్న గ్రేట‌ర్ ప్ర‌చారంలో...

తిరుపతిలో గెలుపు ఎవ‌రిది… ఆ ఇద్ద‌రికి జీరో సీనే…!

ఔను! తిరుప‌తిలో గెలుపు ఎవ‌రిది ?  ఇప్పుడు ఏపీలోను ముఖ్యంగా రాయ‌లసీమ ప్రాంతంలోనూ ఇదే చ‌ర్చ సాగుతోంది. ప్ర‌ధానంగా బీజేపీ-జ‌న‌సేన కూట‌మి పార్టీ.. ఇక్క‌డ పోటీకి ఉవ్విళ్లూరుతున్న స‌మ‌యంలో తిరుప‌తి ఉప ఎన్నిక ఓ రేంజ్‌కు చేరింది. నిజానికి టికెట్ విష‌యంలో ఈ రెండు పార్టీలూ పోటీ ప‌డుతున్నాయి. ఎవ‌రికి వారు మాకంటే మాకేన‌ని...

జంపింగుల‌కు చెక్.. జ‌గ‌న్ వ్యూహం బెడిసికొట్టిందా…?

టీడీపీ స‌హా ఇత‌ర పార్టీల నుంచి జంపింగుల‌ను ప్రోత్స‌హిస్తున్న వైసీపీ విష‌యంలో నాయ‌కులు మారిపోయారు. గ‌డిచిన మూడు మాసాలుగా ఏ ఒక్క‌రూ పార్టీలు మార‌లేదు.. వైసీపీలోకి చేర‌లేదు. వ‌స్తార‌ని అనుకున్న కీల‌క నాయ‌కుల ఊసు కూడాలేదు. మ‌రి ఏం జ‌రిగింది ? ఎందుకు జంపింగులు ఆగిపోయాయి ? అనే విష‌యం ఆస‌క్తిగా మారింది. దీనికి...

ఆ మంత్రి వైఖ‌రి మారింది. రాజ‌కీయ‌మే మార‌డం లేదు..!

సీఎం జ‌గ‌న్ ఇచ్చిన వ‌రుస క్లాసుల ప్ర‌భావ‌మో.. లేక‌.. స్థానికంగా ఆయ‌న‌కు ఎదురైన అనుభ‌వ‌మో.. మొత్తాని కి మంత్రి శ్రీరంగ‌నాథ‌రాజు వైఖ‌రిలో స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.  గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న రాజు.. ప‌శ్చిమ‌లోని చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న హ‌వా ప్ర‌ద‌ర్శించారు. అదేస‌మ‌యంలో త‌న‌కు ఇష్ట‌మైన‌.. పౌర స‌ర‌ఫ‌రాల శాఖ‌లోనూ...

ఆ క‌మ్మ మంత్రిని క‌మ్మోళ్లే దూరం పెట్టారా..!

ఆయ‌న మాజీ మంత్రి. టీడీపీలో రాజ‌కీయాలు చేయ‌డంలో  ఆయ‌న దిట్ట‌. గుంటూరుకు చెందిన సీనియ‌ర్ నాయకుడు. ముఖ్యంగా రాజ‌ధాని ఉద్య‌మం ప్రారంభ‌మైన నాటి నుంచి కూడా ఆయ‌న యాక్టివ్ అయ్యారు. ఆయ‌నే తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆల‌పాటి రాజేంద్ర ప్ర‌సాద్‌. అనూహ్యంగా ఆయ‌న విష‌యం రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. అదేంటంటే.. క‌మ్మ‌సామాజిక‌వ‌ర్గానికి చెందిన రాజాను.....

వైసీపీలో సాయిరెడ్డి టార్గెట్‌… ఆడియో హ‌ల్‌చ‌ల్‌…!

వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని ఒంటి చేత్తో న‌డిపించిన నాయ‌కుడు, ఎంపీ విజ‌య‌సాయి రెడ్డికి, వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుల‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గున మండుతోంది. దీనిని పైకి ఒప్పుకునేంత సాహ‌సం ఏ వైసీపీ నాయ‌కుడు కూడా చేయ‌క‌పోయినా అంత‌ర్గ‌తంగా మాత్రం సాయిరెడ్డి విష‌యంలో కొంద‌రు ర‌గులుతున్నార‌ట‌. ఆయ‌న విశాఖ‌ను ఆక్ర‌మించార‌ని...

About Me

671 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

తెలుగు యువతను బాబు కాపాడతారా…?

ఎవరెన్ని చెప్పినా సరే తెలుగుదేశం పార్టీకి తెలుగు యువత విభాగం అనేది చాలా కీలకంగా ఉంటుంది అనే సంగతి అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీలో తెలుగు...
- Advertisement -