rajesh ch

మారుతిని వెంటాడుతోన్న హీరో కష్టాలు…!

మారుతి కన్ఫ్యూజన్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఆస్టాజెనకా కరోనా వ్యాక్సిన్ గనక సెకండ్ ఫేజ్ లో ప్రాబ్లమ్స్ లో పడినట్లు, మారుతి కూడా ఫైనల్ స్టేజ్ వరకు వెళ్లి డిసప్పాయింట్ అవుతున్నాడు. టాప్ హీరోలు, యంగ్ స్టర్స్ ఇలా ఎవ్వరినీ ట్రై చేసినా వర్కవుట్ కాట్లేదు. దీంతో నెక్ట్స్ ఏం చెయ్యాలో తేల్చుకోలేకపోతున్నాడు మారుతి....

దుబ్బాక ప్రచారం పై డిఫెన్స్ లో పవన్..ఎదురు దాడి మొదలెట్టిన టీఆర్ఎస్…!

జ‌న‌సేన అధ్యక్షుడు ప‌వ‌న్ కల్యాణ్‌ దుబ్బాక ఉపఎన్నిక‌ల ప్రచారానికి వెళ‌తారా లేదా? ఈ అంశమే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం దుబ్బాకలో ఉప ఎన్నిక జరుగుతోంది. బీజేపీ నుంచి రఘునందన్‌రావు బరిలో ఉన్నారు. బీజేపీ ఈ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందుకే జనసేనానిని ప్రచారానికి రప్పించేందుకు ప్లాన్‌ చేస్తోందట....

యజామాని పై బెంగ..ఆ శునకం మాత్రం అక్కడే…!

భారీ వర్షాలకు ప్రజానీకమే అతలాకుతలం అయిపోయింది. ఇక మూగజీవాల పరిస్థితి మరీ దారుణం. ఊరూ ఏరూ ఏకం కావడంతో వాటికి తిండి కూడా దొరక్క అల్లాడుతున్నాయి. మరోవైపు ఇదే సమయంలో హృదయాన్ని కదిలించే దృశ్యం సరూర్‌నగర్‌లో కనిపించింది. ఇల్లు గోడ కూలి గ్రౌండ్‌ఫ్లోర్‌ లోకి నీరు రావడంతో ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. అయితే...

రేపు ఇంద్రకీలాద్రికి సీఎం జగన్…!

దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలో జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో దుర్గమ్మని దర్శించుకోనున్నారు సీఎం జగన్.రేపు మూల నక్షత్రం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ అమ్మవారికి పట్టు వస్త్తాలు సమర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం 3:30గంటలకు ఇంటి నుంచి బయలుదేరి 3:40గంటలకు దుర్గగుడికి చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం 4 గంటలకు...

ఐపీఎల్ :వైరల్ గా మారిన లాంగ్ హెయిర్ అంపైర్…!

సన్‌రైజర్స్‌-నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌లో ఆటగాళ్లను మించి అందరి దృష్టినీ ఆకర్షించింది అంపైరే. ముందు ఆ వ్యక్తిని చూసి పురుషుల మ్యాచ్‌లో తొలిసారి మహిళా అంపైర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తోందేంటి అని అంతా ఆశ్చర్యపోయారు. కానీ అక్కడున్నది మహిళ కాదు.. పురుషుడే అని తర్వాత తెలిసింది. ఆ అంపైర్‌ పేరు.. పశ్చిమ్‌ పాఠక్‌. ఐపీఎల్‌ సీజన్‌ 13 లీగ్ దశలో...

ఇంతకీ మురళీధరన్‌ చేసిన తప్పేంటి…?

స్పిన్‌ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్‌ జీవిత చరిత్రను 800 పేరుతో తెరకెక్కించాలని భావించినప్పుడు ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఇప్పటికే వచ్చిన చాలా బయోపిక్స్‌లో ఇదీ ఒకటవుతుందనుకున్నారు. కానీ... ఈ చిత్రంలో మురళీధరన్‌ పాత్రకు తమిళ నటుడు విజయసేతును ఎంపిక చేయడంతోనే వివాదం రాజుకుంది. విజయ సేతుపతిని ఎంపిక చేయగానే ఎందుకింత అగ్గి రాజుకుంది. ఈ...

కల్వకుర్తి పంప్ హౌజ్ మునకకి కారణం ఇదే…!

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో నీట మునిగిన మొదటి పంప్‌హౌజ్‌ పునరుద్దరణ ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. పంప్‌హౌజ్‌ నీట మునిగి మూడు రోజులైనా ఇప్పటి వరకు డీ వాటరింగ్ పనులు పుంజుకోలేదు. పంప్‌హౌ్‌స్‌లో చేరిన నీటిని బయటకు తోడే ప్రక్రియ మందకొడిగా సాగుతోంది . పంప్ హౌస్ నీట మునిగి 11 అంతస్తుల్లో దాదాపు...

కరోనా పై సీఎం జగన్ కీలక సూచనలు…!

కరోనా పై ఏపీ సీఎం వైయస్‌.జగన్‌ కీలక సూచనలు చేశారు. పోస్ట్ కోవిడ్ కేసులను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకు వస్తు జగన్ నిర్ణయం తీసుకున్నారు. 15రోజుల్లో ప్రతి ఆస్పత్రిలో కోవిడ్ హెల్ప్‌ డెస్క్‌ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆరోగ్యమిత్రకు సరైన ఓరియంటేషన్‌ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.ఆప్యాయంగా, చిరునవ్వుతో పేషెంట్‌ను రిసీవ్‌ చేసుకోవాలని ఇవన్నీ...

ఐపీఎల్‌లో మరో బిగ్‌ఫైట్‌..టేబుల్ టాపర్ తో పంజాబ్ ఢీ…!

రెండు సూపర్‌‌ ఓవర్లకు దారి తీసిన మ్యాచ్‌‌లో ముంబైపై ఉత్కంఠ విజయం సాధించిన కింగ్స్‌‌ ఎలెవన్‌‌ పంజాబ్‌‌ మరో సవాల్‌‌కు రెడీ అయింది. టేబుల్‌ టాపర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది పంజాబ్‌. మరోవైపు ఈ మ్యాచ్‌ గెలిస్తే ఢిల్లీకి ఫ్లే ఆఫ్‌ బెర్తు ఖాయం. వరుసగా రెండు విక్టరీలతో ప్లే ఆఫ్‌‌ అవకాశాలు...

విశాఖలో రియల్ బూమ్ కుదేలు..కారణం ఇదే…!

విశాఖలో రియల్ ఎస్టేట్ రంగం నేల చూపులు చూస్తోంది. వేల కోట్ల రూపాయలకు పడగలెత్తిన వ్యాపారం... ఇప్పుడు ఒక్క సారిగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఎగ్జిక్యూటివ్‌ రాజధాని జోష్‌ను కరోనా చావుదెబ్బ కొట్టింది. బేరసారాలు తప్ప అమ్మకాలు-కొనుగోళ్లు లేవు. లక్షలు, కోట్లు అనే అంకెలు తప్ప... రిజిస్ట్రేషన్ల దాఖాలాలు కనిపించడం లేదు. దసరా తర్వాత...

About Me

1827 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

టాలీవుడ్ టాప్ హీరోల బిగ్ ఫైట్

టాలీవుడ్ టాప్ హీరోలు తమ అప్ కమింగ్ ఫిలింస్ తో అదరగొట్టడానికే డిసైడ్ అయిపోయారు.గతంలో మాదిరిగా ఏదో సింపుల్ గా కొట్టేసి వెళ్లిపోకుండా చేజింగ్ సీన్లు,రఫ్...
- Advertisement -