Yodha

పసివాడి ప్రాణం తీసిన పాతకక్షలు

నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఏడేండ్ల చిన్నారిని అపహరించిన దుండగులు చేతులు కాళ్లు కట్టేసి నిజాంసాగర్ కాలువలో పడేసి హత్య చేశారు. పాతకక్షల కారణంగానే చిన్నారిని హత్య చేసిన్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. నిజామాబాద్ ఆటోనగర్ కొత్త వంతెన ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫయాజ్(7) గురువారం మధ్యాహ్నం 3.30గంటలకు అదృశ్యమయ్యాడు. కుటుంబ...

దారుణం: బాత్రూంలో టీచర్.. వీడియో తీసేందుకు విద్యార్థి యత్నం

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ట్యూషన్ టీచర్ బాత్రూంలో ఉండగా ఓ పదో తరగతి విద్యార్థి వీడియో తీసేందుకు యత్నించాడు. విషయం పసిగట్టిని ఆమె అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆ విద్యార్థికి గత ఐదేళ్లుగా ఆ టీచర్ హోం ట్యూషన్ చెబుతోంది. టీచర్ బాత్రూంలోకి వెళ్లినప్పుడు వీడియో...

అబ్బాయికి బాబాయ్ షాక్.. బీజేపీతో జట్టుకు యత్నం

ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాం చోటుచేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌కు ఆయన బాబాయ్ ప్రగతిశీళ్ సమాజ్‌వాదీ(లోహియా) పార్టీ అధ్యక్షుడు శివ్‌పాల్‌సింగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఎస్పీ కూటమి నుంచి బయటకు వచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో శివ్‌పాల్ యాదవ్ భేటీ అయ్యారు. దీంతో ఆయన బీజేపీతో కలిసి వెళ్లేందుకు...

పెళ్లి ఖర్చులు తల్లిదండ్రులు వద్ద వసూలు చేయొచ్చు

వివాహ ఖర్చులను తల్లిదండ్రుల నుంచి కూతురు వసూలు చేసుకోవచ్చని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు స్పష్టం చేసింది. భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో పనిచేసే భును రామ్ కుమార్తె రాజేశ్వరి అవివాహితురాలు. తన తండ్రికి పదవీ విరమణ ప్రయోజనాల కింద రూ.55లక్షలు వస్తాయని, అందులో నుంచి తన పెళ్లి ఖర్చుల నిమిత్తం రూ.20లక్షలను భిలాయ్ స్టీల్ ప్లాంట్ నుంచే...

బుగ్గపై ముద్దు.. నిందితుడికి ఏడాది జైలు

ఓ మహిళ బుగ్గపై ముద్దు పెట్టినిందుకు నిందితుడికి ఏడాది జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ ముంబయిలోని మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెల్లడించింది. ఏడేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనపై తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది. 2015, ఆగస్టు 26న బాధిత మహిళ తన స్నేహిడితో కలిసి గోవాండి నుంచి లోకల్ ట్రైన్‌లో సీఎస్‌ఎంటీ రైల్వేస్టేషన్‌కు...

కేంద్రం క్లారిటీ: అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు లేనట్లే

దేశంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుపై మరోసారి కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. సీట్ల సంఖ్య పెంపు ఉద్దేశం ప్రస్తుతానికైతే ఏమీ లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) నిబంధన ప్రకారం 2026 తర్వాత చేపట్టే తొలి జనగణన లెక్కలను ప్రచురించేంత వరకూ...

ఆందోళన వద్దు.. వేప పూత తినొచ్చు

ఉగాది పచ్చడిలో వేపపూత కలిపి నిరభ్యంతరంగా తినొచ్చని వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. వేప చెట్టుకు వచ్చిన తెగులు తాత్కాలికమని, అది వేపపూతలో ఏమీ లేదని తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ ప్రాంత అడవుల నుచి వ్యాపించిన వైరస్ వల్ల వేప చెట్లకు తెగులు సోకి చాలా ప్రాంతాల్లో ఎండిపోయాయి. కానీ, మళ్లీ చాలా చెట్లకు...

బండి సంజయ్, అక్బరుద్దీన్ ఓవైసీలకు షాక్

రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీలకు ప్రజా ప్రతినిధుల కోర్టు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 6న విచారణకు హాజరుకావాలని ఇద్దరు నేతలకు ఆదేశాలు జారీ చేసింది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో బండి సంజయ్,...

ఇష్టపూర్వకంగానే సెక్స్ చేసినా అత్యాచారమే

తన ఇష్టపూర్వకంగానే బంధువుతో కలసి వెళ్లి లైంగికంగా కలిసినా బాధితురాలు మైనర్ కావడంతో అత్యాచారం కిందికే వస్తుందని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అత్యాచారం వల్ల వచ్చిన అవాంఛిత గర్భాన్ని తొలిగించుకోవడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బంజారాహిల్స్‌ ప్రాంతానికి చెందిన ఓ బాలిక (15) ఎనిమిదో తరగతి వరకు చదివింది. ఖమ్మం...

చిత్తూరు గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తూరు జిల్లాలోని గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్(జీఎంహెచ్) ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. పోస్టు: ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు మొత్తం ఖాళీలు: 10 అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత కోర్సుల్లో డిప్లొమా ఉత్తీర్ణత, ఏపీ పారా మెడికల్ బోర్డులో పేరు నమోదు చేసుకుని ఉండాలి ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కలు,...

About Me

351 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

మగవారి లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు..!

మగవాళ్ళు ఆరోగ్యంగా వుంటే అన్నీ విధాలుగా బాగుంటారు.. పురుషులలో, సంతానోత్పత్తిని నిర్ణయించడం లో లైంగిక ఆరోగ్యం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పరిస్థితి చాలా అరుదు...
- Advertisement -

ధాన్యం సేకరణలో తొలిసారిగా మిల్లర్ల ప్రమేయం తీసేశాం – సీఎం జగన్

నేడు తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఖరీఫ్ ధాన్యం సేకరణ, ఇతర పంటలపై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో...

బెదురులంక 2012 ఫస్ట్ లుక్ లో అదిరిపోతున్న నేహా శెట్టి..

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ విమల్ కృష్ణ దర్శకత్వంలో నటించిన ‘డీజే టిల్లు’ మూవీతో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ నేహా శెట్టి ఈ సినిమాలో తన క్యూట్ లిప్స్ తో ప్రేక్షకులు...

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో టిఆర్ఎస్ ఎంపీల కీలక భేటీ

నేడు సాయంత్రం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ఎంపీలతో కీలక భేటీ నిర్వహించారు. ఈనెల ఏడవ తేదీ నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపద్యంలో తెలంగాణ సీఎం...

క్రిస్మస్‌ కానుకగా నయనతార కనెక్ట్..

లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పటికే ప్రేక్షకుల్ని అలరించింది హర్రర్‌ థ్రిల్లర్‌ చిత్రాల్లో ప్రేక్షకులను మెప్పించిన నయన్.. ఇప్పుడు మరోసారి అలరించేందుకు వస్తుంది. ప్రస్తుతం `కనెక్ట్` అనే చిత్రంలో...