Yodha
రాజకీయం
నిరుద్యోగి కేంద్రంగా తెలంగాణ రాజకీయం.. పైచేయి ఎవరిదో?
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు నిరుద్యోగి, నోటిఫికేషన్స్ చుట్టూ తిరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో 50వేలకు పైగా కొత్తగా జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తామని అధికార పార్టీ ప్రకటించింది. ఆ తర్వాత నాగార్జున సాగర్, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. కానీ, జాబ్ నోటిఫికేషన్స్ మాత్రం రాలేదు. నిరుత్సాహంలో...
రాజకీయం
కల్వకుంట్ల కవితకు మళ్లీ ఎమ్మెల్సీ! మంత్రిగా చాన్స్?
టీఆర్ఎస్లో ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నామినేషన్లు మొదలయ్యాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ విడుదలైంది. తొమ్మిది జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సంఖ్యా బలం దృష్ట్యా ఎమ్మెల్యే కోటాలోని ఆరు, స్థానిక సంస్థల కోటాలోని 12...
క్రైమ్
విజయవాడలో కొడుకు.. భీమవరంలో అమ్మ, అమ్మమ్మ బలవన్మరణం
కరోనా వైద్యం కోసం చేసిన ఖర్చు అప్పుల పాలు చేసింది. ఆ అప్పులు కుటుంబం మొత్తాన్ని చిదిమేసింది. ఆర్థిక ఇబ్బందులు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ప్రాణాలను బలిగొంది. భీమవరానికి చెందిన వెంకట కార్తీక్ అక్వేరియం వ్యాపారం చేస్తున్నాడు. ఆయన తండ్రి గతంలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తల్లి ఇందిరా ప్రియ, అమ్మమ్మ...
రాజకీయం
టీఆర్ఎస్ నేతలకు అచ్చిరాని వైద్యారోగ్యశాఖ! హరీశ్‌రావుకు కేటాయింపు
ఉద్వాసనకు గురికాక ముందు వరకు ఈటల రాజేందర్ నిర్వర్తించిన వైద్యారోగ్యశాఖను హరీశ్‌రావుకు కేటాయించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఈటల రాజేందర్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు కొన్ని గంటల ముందే సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే, వైద్యారోగ్యశాఖ టీఆర్ఎస్ నేతలకు ఆది నుంచి అచ్చిరాలేదనే...
Telangana - తెలంగాణ
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఆ ఆరుగురు ఎవరంటే?
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ మంగళవారం విడుదల కానున్నది. ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ఎస్కు 103 మంది, మిత్రపక్షం ఎంఐఎంకు ఏడు ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 110 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ లెక్కన ఆరు ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలో పడటం ఖాయమే. ఎలాగో గెలుపు తథ్యం కావడంతో గులాబీ బాస్...
రాజకీయం
ఎమ్మెల్యే కోటాలో పాడి కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ! ఖరారైనట్లేనా?
హుజూరాబాద్ ఉప పోరు ముగిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం ఇప్పటికే విడుదలైన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9న నోటిఫికేషన్ జారీ కానున్నది. సంఖ్యా బలం దృష్ట్యా ఆరు స్థానాలు కూడా టీఆర్ఎస్ ఖాతాలో పడనున్నాయి. ఇందుకు తగినట్లుగా...
Telangana - తెలంగాణ
దీపావళి రెండోరోజు సదర్.. హైదరాబాద్‌కే ప్రత్యేకం
దేశవ్యాప్తంగా దీపావళి పండుగను జరుపుకుంటారు. కానీ, ఆ పండుగ ముగిసిన రెండో రోజున యాదవులు మాత్రమే జరుపుకొనే పండుగ సదర్. ఈ పండుగ హైదరాబాద్ మహానగరంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో ఒకటి. ఇందులో దున్నపోతులు ప్రధాన ఆకర్షణగా నిలువడంతో దున్నపోతుల ఉత్సవంగా కూడా పేర్కొంటారు.
యాదవులు జరుపుకునే ప్రధాన పండుగలలో ‘సదర్’ కూడా ఒకటి. సదర్...
రాజకీయం
పాడి కౌశిక్ రెడ్డి.. క్రికెటర్ టూ పొలిటీషియన్
పాడి కౌశిక్‌రెడ్డి. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన పేరు. తొలి నుంచీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా ఉప ఎన్నికల ముంగిట గులాబీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. ఇంకా, ఆ ఫైల్ పెండింగ్‌లో ఉన్నది. అది వేరే విషయం అనుకోండి. పాడి కౌశిక్‌రెడ్డికి...
రాజకీయం
డామిట్..! త్రిశంఖు స్వర్గంలో పాడి కౌశిక్‌రెడ్డి భవితవ్యం?
హుజూరాబాద్ ఉప ఎన్నిక. అదో హాట్ టాపిక్. ఈ ఎన్నిక కొంత మందికి మోదం మిగిలిస్తే ఒక్కరికి మాత్రం ఖేదమే మిగిల్చింది. రాజీనామా చేసిన ఈటల రాజేందర్ తిరిగి ఎమ్మెల్యే అయ్యారు. ఎన్నికల్లో గెలవాలనే భావనతో హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు టీఆర్ఎస్ నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా దక్కాయి. ఇంతరవకు బాగానే...
సమాచారం
మైక్రో కెమేరా ఉందని అనుమానమా? ఇలా గుర్తుపట్టండి!
మైక్రో కెమేరాలు. యువతులు, మహిళల పట్ల శాపంగా మారాయి. షాపింగ్ మాల్స్, హోటళ్లకు వెళ్లినప్పుడు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి. దుస్తులు మార్చుకోవాలంటే ఏదో ఆందోళన. ఎక్కడ వీడియో చిత్రీకరణ అవుతుందోననే టెన్షన్. ఏ ఆకతాయి తమ పరువును తీస్తారో తెలియని పరిస్థితి. అయితే, అప్రమత్తత ద్వారా ఆకతాయిల ఆట కట్టించవచ్చు. సులువుగా మైక్రో...
About Me
Latest News
మోడీ ప్రభుత్వం విఫలం అయిందనడానికి ఈ బడ్జెట్ ఉదాహరణ – ఎమ్మెల్సీ కవిత
నేడు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. మోడీ ప్రభుత్వం విఫలం అయిందనడానికి ఈ ఒక్క బడ్జెట్...
వార్తలు
సమంత క్షమాపణలు చెప్పింది! అలాగే ఖుషి ని కన్ఫర్మ్ చేసింది.!
విజయ్ దేవర కొండ అర్జున్ రెడ్డి సినిమా తో యూత్ లో మంచి ఫాలోయిగ్ సాధించారు. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లెగర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా...
Telangana - తెలంగాణ
రేపు రాజ్ భవన్ కు షర్మిల.. గవర్నర్ తో భేటీ
వైఎస్ఆర్సిపి అధ్యక్షురాలు వైయస్ షర్మిల రేపు రాజ్ భవన్ కి వెళ్ళనున్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై తో భేటీ కానున్నారు షర్మిల. సీఎం కేసీఆర్ 9 ఏళ్ల పాలన వైఫల్యాలపై...
వార్తలు
షారుక్ ఖాన్ స్టామినా, మన దేశం తో పాటు విదేశాల్లో సైతం.!
షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ బాక్సాఫీస్ వద్ద సునామీగా మారిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద పఠాన్ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన షారుక్ ఖాన్ మూవీ బాక్సాఫీస్‌ను...
Telangana - తెలంగాణ
ఈనెల 11న తెలంగాణకు అమిత్ షా
తెలంగాణలో బిజెపి అధికారమే లక్ష్యంగా కమలనాధులు కార్యాచరణకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలోనే బిజెపి అధిష్టానం తరచూ తెలంగాణకు వస్తు.. అటు నాయకులకు దిశ నిర్దేశం చేస్తూనే.. ఇటు శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు....