Akshara

అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని భుజానికెత్తుకున్న వైసీపీ

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ 460 రోజులుగా ఉద్యమిస్తున్న రైతులను పట్టించుకున్నవారే లేరు. లాఠీల స్వైర విహారం.. బూట్ల చప్పుళ్లు ఇక్కడి గ్రామాల్లో నిత్యకృత్యమయ్యాయి. అమ్మవారి దర్శనానికి వెళుతున్నా అడ్డంకులే. . రాజధాని అంటే మనకు సంబంధించినది కాదు.. అక్కడి గ్రామాలకు సంబంధించినదేననుకుంటున్న రాష్ట్ర ప్రజలు ఒకవైపు.. అధికారంలోకి వచ్చింది మొదలు రాష్ట్రాభివృద్ధి కోసం మూడు...

కలిసుంటే క‌ల‌దు సుఖం

కొంత‌కాలం క‌లిసున్నారు.. త‌ర్వాత ప‌ర‌స్ప‌ర ఆమోద‌యోగ్యంతో విడాకులు తీసుకున్నారు. లోపాయికారీగా క‌లిసి ప‌నిచేశారు. ఇదంతా కాదులే... విడాకులు ర‌ద్దుచేసుకొని క‌లిసుందామ‌నుకుంటున్నారు. దానివ‌ల్ల ఇద్ద‌రికీ లాభ‌మేన‌ని లెక్క‌లేసుకుంటున్నారు. లెక్క‌లు పెద్ద‌గా తెలియ‌నివారికి కూడా మైన‌స్సూ, మైన‌స్సూ క‌లిస్తే ప్ల‌స్స‌వుతుంద‌ని చెపుతారు. ఈ లెక్క‌నే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుత రాజ‌కీయాల‌కు వ‌ర్తింప‌చేస్తే.. ఏమ‌వుతుంది? ప్ల‌స్స‌వుతుందా? అంటే అవుతుంద‌నే స‌మాధానం...

గుమ్మ‌డికాయ‌ల దొంగ ఎవ‌రంటే…

భార‌త‌దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానానికిఎవ‌రు అధిప‌తి కాబోతున్నారు? దేశానికి సంబంధించిన విష‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎందుకు జోక్యం చేసుకుంటోంది? అస‌లు దేశంలో ఎవ‌రికీ సంబంధంలేని విష‌యం గురించి ఎందుకు ఆందోళ‌న‌ప‌డుతున్నారు? రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ప‌ద‌విలో ఉండేవారి విష‌యంలో రాజ‌కీయ పార్టీకి సంబంధించిన వ్య‌క్తుల ప్ర‌మేయం ఏమిటి? గుమ్మ‌డికాయ‌ల దొంగ ఎవ‌రంటే భుజాలు త‌డుముకున్న‌ట్లు ఎందుకు వ్య‌వ‌హ‌రిస్తున్నారు? లాంటి ప్ర‌శ్న‌ల‌కు...

తిరుప‌తి వైసీపీ చేజార‌నుందా?

తిరుప‌తి సిట్టింగ్ ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద‌రావు మృతిచెంద‌డంతో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. స్థానిక సంస్థ‌ల్లో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసుకున్న వైసీపీ తిరుప‌తిలో గెలుపు సులువ‌ని, మెజార్టీపైనే దృష్టిపెట్టాల్సి ఉంటుంద‌ని అక్క‌డి నేత‌లు, అనుచ‌ర‌గ‌ణం లెక్క‌లేసుకుంటున్నారు. మెజార్టీ విష‌యంలో దేశం మొత్తం ఇటువైపు చూడాలంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క‌ల‌క‌లం రేగింది. కాంగ్రెస్ పార్టీ...

తిరుప‌తిలో టీడీపీని నేను గెలిపిస్తా

తిరుప‌తి లోక్‌స‌భ ఉపఎన్నిక తేదీ ఖ‌రారైన‌ప్ప‌టినుంచి తెలుగుదేశం పార్టీ త‌న వ్యూహకర్త రాబిన్ శర్మపై ఎక్కువ ఆశ‌లు పెట్టుకుంది. ఈసారి ఎన్నిక‌ల‌కు తెలుగుదేశం పార్టీకి ప‌నిచేయ‌మ‌ని ప్ర‌శాంత్ కిషోర్‌ను అడిగిన‌ప్ప‌టికీ ఆయ‌న నిరాక‌రించ‌డంతోఆ పార్టీ రాబిన్‌శ‌ర్మ‌తో కాంట్రాక్టు కుదుర్చుకుంది. 2019 ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ వైసీపీ తరపున పని చేసిన విషయం తెలిసిందే....

ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ద‌ళితుడా?

రెడ్డి అనివుంటే వాళ్లు అగ్ర‌కులానికి చెందుతారా? ఎస్సీ అవుతారా? ఎస్టీ అవుతారా? అనే సందేహం ఇప్పుడు ఆంధ్ర‌, తెలంగాణ ప్ర‌జ‌ల మెద‌ళ్ల‌ను తొలిచేస్తోంది. ఎవ‌రికీ తెలియ‌కుండా కేంద్ర ప్ర‌భుత్వం రాజ్యాంగంలో ఏమైనా మార్పులు చేసిందా? అనే సందేహం కూడా వెంటాడుతోంది. అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌రిధిలోని అసైన్డ్ భూముల అమ్మ‌కాలు, కొనుగోళ్ల‌కు సంబంధించి అక్ర‌మాల‌కు జ‌రిగాయంటూ...

క‌రిగిపోయిన బీజేపీ కండ‌లు‌

బీజేపీ తెలంగాణ శాఖ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ తదిత‌ర నేత‌లు ప్ర‌త్య‌ర్థుల‌పై మాట‌ల‌యుద్ధం చేస్తున్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో నాలుగు స్థానాలు గెలిచిన త‌ర్వాత‌.. దుబ్బాక‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో 48 డివిజ‌న్లు సాధించిన త‌ర్వాత భార‌తీయ జ‌న‌తాపార్టీ నేత‌లు చేస్తున్న హ‌డావిడికి అంతేలేదు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక నియోజ‌క‌వ‌ర్గంలోనే గెలుపొంద‌గ‌లిగారు....

మ‌మ‌త కోసం ముఖ్య‌మంత్రుల ఎదురుచూపులు

పశ్చిమ బెంగాల్కు జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ ఘ‌న‌విజ‌యం సాధించాల‌ని, మ‌మ‌తా బెన‌ర్జీ ముఖ్య‌మంత్రి కావాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి కోరుకుంటున్నారు. జ‌గ‌న్‌రెడ్డేకాదు.. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబునాయుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తోపాటు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్‌కుమార్‌, మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉధ్ద‌వ్‌ఠాక్రే, ఒడిసా ముఖ్య‌మంత్రి న‌వీన్‌ప‌ట్నాయ‌క్‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్...

కేసీఆర్ బాట‌లో జ‌గ‌న్‌

తిరుప‌తి లోక్‌స‌భ‌కు జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం న‌మోదు చేయించ‌డానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పావులు క‌దుపుతోంది.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యాన్ని సాధించిన ఆ పార్టీ ఆనంద డోలిక‌ల్లో తేలియాడుతోంది. విజ‌యం ప‌క్కా అని వైసీపీ శ్రేణులు ఖాయం చేసుకున్నాయి. ఎంత మెజార్టీ సాధించాల‌నేదానిపై దృష్టిపెట్టాలంటూ ఇటీవ‌లే అధిష్టానం నుంచి...

ష‌ర్మిలానా… ఎవ‌రామె? ఎక్క‌డా విన్న‌ట్లు లేదే?

తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తీసుకువ‌చ్చి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆశ‌యాల‌ను, ల‌క్ష్యాల‌ను సాధించ‌డానికే పార్టీ ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ వైఎస్ ష‌ర్మిల అందుక‌నుగుణంగా కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించారు. రాజ‌శేఖ‌ర‌రెడ్డి అభిమానులు, జ‌గ‌న్ అభిమానులు, ఇత‌ర పార్టీల‌కు చెందిన కొంద‌రు ద్వితీయ‌శ్రేణి నాయ‌కులు లోట‌స్‌పాండ్‌వైపు పోటెత్తారు. పార్టీ ప్ర‌క‌ట‌న త‌ర్వాత ప‌ద‌వుల పంప‌కాల గురించి, నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీచేసే అభ్య‌ర్థుల...

About Me

42 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

శృంగారం: ముద్దు పెట్టేటపుడు చేసే కొన్ని తప్పులు.. తెలుసుకోవాల్సిన పరిష్కారాలు.

ముద్దు ప్రేమకి చిహ్నం. ఆత్మీయమైన పెదవుల తాకిడి అవతలి వారికి అందమైన అనుభూతిని అందిస్తుంది. ముద్దుల్లో చాలా రకాలున్నాయి. ముఖ్యంగా పెదాలపై ఇచ్చే ముద్దుకి చాలా...
- Advertisement -

షర్మిలకు అసలు సెట్ కావట్లేదుగా….!

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని విధంగా దివంగత వైఎస్సార్ కుమార్తె షర్మిల ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రాలో తన అన్న జగన్ సీఎంగా ఉన్నా సరే అక్కడ రాజకీయాలు చేయకుండా షర్మిల తెలంగాణలో...

మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు.. సీరియ‌స్ అవుతున్న ఏపీ నేత‌లు!

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నీళ్ల జ‌గ‌డం న‌డుస్తోంది. కృష్ణా న‌ది నీళ్ల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం యుద్ధానికి సంకేతాలు ఇచ్చింది. మొన్న జ‌రిగిన కేబినెట్‌లో ఏపీ క‌డుతున్న అక్ర‌మ ప్రాజెక్టుల‌పై కోర్టులో పోరాడాల‌ని...

SONU-SOOD : సైకిల్ పై గుడ్లు అమ్మిన సోనూసూద్..వీడియో వైరల్

రీల్ లైఫ్ విలన్ అయిన సోనూ సూద్ ఇప్పుడు రియల్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. వేలాది మంది వలస కార్మికులను బస్సులు, రైళ్ల ద్వారా తమ సొంత ప్రాంతాలకు సోనూసూద్ తన...

సింగ‌ర్ సునీత కెరీర్‌ను మలుపు తిప్పిన షో.. ఏదంటే?

సింగ‌ర్ సునీత అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆమె గొంతుకు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. ఆమె పాట పాడితే వేల గొంతులు క‌ల‌వాల్సిందే. అంత‌టి ప్రాముఖ్య‌త సొంతం చేసుకున్న ఆమె.. ఇప్పుడు మంచి...