SS_writings

ఫ్యాక్ట్ చెక్: లైఫ్ సర్టిఫికెట్ ని ఈ వెబ్ సైట్ ద్వారా పొందొచ్చా..?

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి...

లివర్ ఆరోగ్యం మొదలు కొలెస్ట్రాల్ వరకు ఉసిరి తో ఈ సమస్యలు దూరం..!

ఉసిరి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఉసిరి వల్ల మనం ఎన్నో లాభాలని పొందొచ్చు. ఆయుర్వేద వైద్యం లో కూడా ఉసిరిని వాడుతూ ఉంటారు. మినరల్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. అలానే విటమిన్ సి కూడా ఉసిరిలో ఎక్కువగా ఉంటుంది. ఉసిరిని తీసుకోవడం వలన జ్ఞాపక శక్తిని కూడా పెంచుకోవచ్చు. ఉసిరిని తీసుకోవడం వలన...

స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఇలా ఈజీగా అప్లై చేసుకోండి..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఏపీ స్టేట్‌ హౌసింగ్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ లో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. అనంతపురం లోని సంస్థలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు ఖాళీగా...

తెలంగాణ లో కొత్త పథకం.. రూ.2 వేలు చేసే కిట్ ఫ్రీ.. 1.24 లక్షల మందికి బెనిఫిట్..!

కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే చాలా స్కీమ్స్ ద్వారా ప్రజలకి ప్రయోజనాలని ఇస్తోంది. అలానే కొత్త స్కీమ్స్ మీద కూడా దృష్టి పెడుతోంది. అలానే గర్భిణుల కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కార్యక్రమాన్ని కూడా షురూ చేయనుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే... గర్భిణుల కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కార్యక్రమాన్ని తీసుకు...

గుడ్ న్యూస్.. వారికి రూ.8 లక్షల వరకు లోన్.. బ్యాంక్ కి వెళ్లకుండానే..!

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని తీసుకు వస్తోంది. అయితే తాజాగా స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు అందించింది. ఓ అద్భుతమైన ఆఫర్ ని స్టేట్ బ్యాంక్ తీసుకు వచ్చింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే... ఎవరికైనా డబ్బులు అవసరం...

ఒకసారి డబ్బులు కడితే చాలు.. నెల నెలా రూ. 20,000..!

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆఫ్‌ కార్పొరేషన్‌ ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. వివిధ రకాల ప్లాన్స్ ని కూడా తీసుకు వచ్చింది. అయితే నిజానికి ఇందులో డబ్బులు పెడితే ఎవరైనా సరే మంచిగా డబ్బులని పొందొచ్చు. అయితే ఎల్‌ఐసీ తీసుకు వచ్చిన పథకాల్లో ‘జీవన్‌ అక్షయ్‌’ పాలసీ కూడా ఒకటి. ఇందులో కనుక డబ్బులు పెడితే...

ఒకసారి డబ్బులు పెట్టి జీవితాంతం పెన్షన్ పొందాలనుకుంటున్నారా..? అయితే తప్పక ఈ పథకం గురించి చూడాల్సిందే..!

చాలా మంది నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ వుంటారు. మనం స్కీమ్స్ లో డబ్బులు పెడితే చక్కగా డబ్బులు వస్తాయి. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా మీకు మంచిగా డబ్బులు వస్తాయి. మీరు మీ ఉద్యోగ సమయంలో ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే రిటైర్ అయ్యాక మంచిగా మీకు డబ్బులు...

వాస్తు: వీటిని చూస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం వుంటుందట..!

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటున్నారు. దీనితో పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగటివ్ ఎనర్జీ దూరం చేసుకుంటున్నారు. వాస్తు పండితులే ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలను చెబుతున్నారు. వీటిని కనుక మనం అనుసరిస్తే మన ఇంట్లో లక్ష్మీ దేవి ఉంటుంది. ఇల్లు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి....

బిజినెస్ ఐడియా: మహిళలూ ఇంట్లో వుండే రోజుకి రెండు వేలు దాకా సంపాదించచ్చు..! ఎలా అంటే..?

చాలా మంది మహిళలకి అనిపిస్తూ ఉంటుంది... ఏదైనా పని చేసి డబ్బులు సంపాదించుకుంటే బాగుంటుంది కదా అని.. మీకు కూడా అలాగే అనిపిస్తుందా..? ఖాళీ సమయంలో కాస్త సమయాన్ని ఏదైనా పని చేసే డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే ఈ ఐడియా ని అనుసరించండి. చదువు తో పనే లేదు. ఇలా చేయడం వలన...

మీ రిలేషన్ షిప్ మరెంత బాగుండాలంటే వీటిని మరచిపోవద్దు..!

ఏ రిలేషన్ షిప్ లో అయినా సరే గొడవలు వస్తూ ఉంటాయి గొడవలు రావడం మళ్ళీ సర్దుకుపోవడం ఇవన్నీ కామన్ గా జరిగేవి. భార్యాభర్తల మధ్య కానీ ప్రియుడు ప్రేయసి మధ్య కానీ రిలేషన్షిప్ బాగుండాలంటే ఖచ్చితంగా వీటిని అనుసరించండి మీ బంధం దృఢంగా ఉండడం మాత్రమే కాకుండా మీరు ఆనందంగా ఉండడానికి కూడా...

About Me

5581 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

ధాన్యం సేకరణలో తొలిసారిగా మిల్లర్ల ప్రమేయం తీసేశాం – సీఎం జగన్

నేడు తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఖరీఫ్ ధాన్యం సేకరణ, ఇతర పంటలపై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా...
- Advertisement -

బెదురులంక 2012 ఫస్ట్ లుక్ లో అదిరిపోతున్న నేహా శెట్టి..

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ విమల్ కృష్ణ దర్శకత్వంలో నటించిన ‘డీజే టిల్లు’ మూవీతో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ నేహా శెట్టి ఈ సినిమాలో తన క్యూట్ లిప్స్ తో ప్రేక్షకులు...

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో టిఆర్ఎస్ ఎంపీల కీలక భేటీ

నేడు సాయంత్రం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ఎంపీలతో కీలక భేటీ నిర్వహించారు. ఈనెల ఏడవ తేదీ నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపద్యంలో తెలంగాణ సీఎం...

క్రిస్మస్‌ కానుకగా నయనతార కనెక్ట్..

లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పటికే ప్రేక్షకుల్ని అలరించింది హర్రర్‌ థ్రిల్లర్‌ చిత్రాల్లో ప్రేక్షకులను మెప్పించిన నయన్.. ఇప్పుడు మరోసారి అలరించేందుకు వస్తుంది. ప్రస్తుతం `కనెక్ట్` అనే చిత్రంలో...

ఢిల్లీలో చంద్రబాబుని కలిసిన వైసీపీ ఎంపీ రఘురామ

దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ రాజకీయాలకు సంబంధించి ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, టిడిపి అధినేత నారా చంద్రబాబుని కలిశారు. ఈ భేటీ ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం...