Swecha Reddy

హీరో ఉపేంద్రకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన నటుడు

కన్నడతోపాటు టాలీవుడ్‌లోనూ గుర్తింపు పొందారు రియల్‌ స్టార్‌ ఉపేంద్ర. కన్నడలో ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న ఉపేంద్ర ఒక్కసారిగా కుప్పకూలారు. స్వల్ప అస్వస్థతకు గురైన ఆయణ్ను చిత్రబృందం ఆస్పత్రికి తరలించినట్లు కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. షూటింగ్ సమయంలో శ్వాస కోసం సంబంధిత సమస్యతో ఇబ్బంది పడటం వల్ల హాస్పిటల్​కు వెళ్లినట్లు ఆ కథనాల్లో...

ఫాంహౌస్ కేసు.. సిట్ విచారణకు హాజరు కావాలని న్యాయవాది ప్రతాప్ కు హై కోర్టు ఆదేశాలు

మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో నోటీసులు అందుకున్న హైదరాబాద్‌ అంబర్‌పేటకు చెందిన న్యాయవాది ప్రతాప్‌ను విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. సిట్‌ నోటీసుల ప్రకారం రేపు విచారణకు హాజరుకావాలని ప్రతాప్‌కు స్పష్టంచేసిది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ప్రతాప్‌ను అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. తాను నిందితుడు, అనుమానితుడు కానప్పటికీ 41ఏ నోటీసు ఇచ్చారన్న...

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అభిషేక్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

దిల్లీ లిక్కర్ స్కామ్‌లో అభిషేక్‌ బోయిన్‌పల్లికి సీబీఐ ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. ఇవాళ్టితో అతడి ఈడీ కస్టడీ ముగియడంతో అధికారులు ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈడీ విచారణ కొనసాగుతున్నందున 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు ప్రత్యేక కోర్టు తెలిపింది. విజయ్‌ నాయర్‌ కస్టడీని మరో నాలుగు రోజుల...

పులివెందులలో కూడా వైసీపీ గెలవలేదు : చంద్రబాబు

తన కర్నూలు పర్యటనతో వైసీపీలో ప్రకంపనలు వచ్చాయని తెడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రస్తుత వైసీపీ పాలన చూస్తే వచ్చే ఎన్నికల్లో పులివెందులలో కూడా ఆ పార్టీ గెలిచేలా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. స్వార్థ రాజకీయాలను ప్రజలెప్పుడూ ప్రోత్సహించరని తెలిపారు. ఎందుకు ఓటేశామా అని ఓటర్లు తలబాదుకునేలా జగన్ పాలన సాగిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు...

మ‌లేసియా ప్ర‌ధానిగా అన్వ‌ర్ ఇబ్ర‌హీమ్

మ‌లేసియా మాజీ ప్ర‌తిప‌క్ష నేత అన్వ‌ర్ ఇబ్ర‌హీమ్ ఆ దేశ ప్ర‌ధాని అయ్యారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి మెజార్టీ రాక‌పోవ‌డంతో అక్క‌డ ప్ర‌తిష్టంభ‌న ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. ఆ దేశ చ‌క్ర‌వ‌ర్తి సుల్తాన్ అబ్దుల్లా.. కొత్త ప్ర‌ధానిని నియ‌మించారు. అన్వ‌ర్ లేదా మాజీ ప్ర‌ధాని యాసిన్ ఇటీవ‌ల ముగిసిన ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ ఏర్పాటుకు...

నా భార్య బాధ చూసి నాక్కూడా ఏడుపొచ్చింది : మల్లారెడ్డి

తన ఇళ్లు, కార్యాలయాలు, కుటుంబం, బంధువులు, సన్నిహితులపై జరిగిన ఐటీ దాడులపై రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఆదాయపన్న శాఖ ప్రక్రియ తనకు తెలుసని.. 2008లోనూ తమ ఇంట్లో తనిఖీలు చేశారని తెలిపారు. అప్పుడు సీజ్ చేసిన బంగారం ఇప్పటి వరకూ ఇవ్వలేదని చెప్పారు. తామేం తప్పు చేయలేదని.. ఐటీ దాడులు బాధాకరమని అన్నారు. "నా...

ఈసీ నియామకంపై సుప్రీం కోర్టు ఫైర్.. ఎందుకంత తొందర అంటూ..?

ఎన్నికల కమిషనర్‌గా అరుణ్‌ గోయల్ నియామక ప్రక్రియపై సుప్రీం కోర్టు ఫైర్ అయింది. ఈ విషయంలో కేంద్రం హడావుడి చేసిందంటూ మండిపడింది. అరుణ్‌ గోయల్‌ నియామక ప్రక్రియను ఆగమేఘాల మీద, త్వరితగతిన పూర్తిచేసినట్లు జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్నికల కమిషనర్‌గా అరుణ్‌ గోయల్ అర్హతలను ప్రశ్నించడం...

మంత్రి మల్లారెడ్డికి ఐటీ వర్గాల సమన్లు

మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. ఈ విషయాన్ని ఐటీ వర్గాలు స్వయంగా వెల్లడించారు. సోదాలు పూర్తయ్యాక ఆయనకు సమన్లు జారీ చేసినట్లు తెలిపాయి. తనిఖీలు చేసిన ప్రతిసారి సమన్లు ఇవ్వడమనేది ప్రక్రియలో భాగమని చెప్పాయి. మల్లారెడ్డికి చెందిన సంస్థలు, బంధువుల ఇళ్లల్లో సోదాలు చేసినట్లు వివరించాయి. పలు కీలక పత్రాలు...

ఇవాళ్టితో ముగియనున్న అభిషేక్, విజయ్‌నాయర్ ఈడీ కస్టడీ

దిల్లీ లిక్కర్ స్కామ్‌ దర్యాప్తులో ఈడీ, సీబీఐలు వేగం పెంచాయి. ఈనెల 14 నుంచి ఈడీ కస్టడీలో ఉన్న అభిషేక్, విజయ్ నాయర్‌లను మనీలాండరింగ్ వ్యవహారాలపై ప్రశ్నలడిగారు. ఇవాళ్టితో వీరి కస్టడీ గడువు ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటలకు వీరిని ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. సీబీఐ విచారణ ముగియడంతో ఇప్పటికే...

రెండో రోజు ఐటీ సోదాలు.. మంత్రి అల్లుడు ఇంటి ఎదుట టీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన

హైదరాబాద్​లో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నాలుగు వందలకుపైగా అధికారులు, సిబ్బంది 65 బృందాలుగా ఏర్పడి సోదాలు చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి కుమారులు, అల్లుడు, ఇతర బంధువులు, ఆయనకు చెందిన ఇంజినీరింగ్‌ కళాశాలలు, మెడికల్‌ కళాశాల, ఫార్మా కళాశాల, ఆస్పత్రితోపాటు ఆయా సంస్థల కార్యాలయాలు, డైరెక్టర్లు, సీఈవోల...

About Me

3140 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త..అందరికీ మరో 7 మార్కులు !

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 8 నుంచి పోలీస్ అభ్యర్థులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటికి క్వాలిఫై అయినా అభ్యర్థులకు ఫిట్నెస్...
- Advertisement -

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. ప్రొబేషన్ పై కీలక నిర్ణయం

సీఎం జగన్ మరో తీపి కబురు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామా మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు తాజాగా సీఎం జగన్ శుభ వార్త చెప్పారు. ఇప్పటికే 1.34 లక్షల మంది గ్రామ...

మళ్లీ కనిపించని అల్లు శిరీష్.. అల్లు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది..?

టాలీవుడ్ లో అల్లు కుటుంబానికి, మెగా కుటుంబానికి మధ్య సన్నిహిత సంబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై చిరంజీవి ఎన్నో సినిమాలు నటించి...

రామ్ చరణ్ కు ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డ్

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం rc 15 సినిమా షూటింగ్ లో...

తెలంగాణలో రామరాజ్యం తీసుకువస్తా – బండి సంజయ్

తెలంగాణలో రామరాజ్యం తీసుకువస్తానని బిజేపి చీఫ్ బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లా నందన్ గ్రామం, నర్సాపూర్ మండలం రాంపూర్ గ్రామాల్లో సాయంత్రం పాదయాత్ర చేపట్టారు. లిక్కర్...