Swecha Reddy

దిల్లీ జామా మ‌సీదులో అమ్మాయిలకు నో ఎంట్రీ

దిల్లీలో జామా మ‌సీదులో మ‌హిళ‌ల ఎంట్రీపై నిషేధం విధించారు. అమ్మాయిలు సింగిల్‌గా కానీ, గ్రూపులుగా కానీ మ‌సీదులోకి రావొద్దని గేట్ల వ‌ద్ద నోటీసులు అతికించారు. ఈ అంశంపై దేశ రాజ‌ధాని వివాదం చెల‌రేగుతోంది. జామా మ‌సీదు షాహి ఇమామ్ స్పందిస్తూ ఆ నోటీసులు ప్రార్థ‌న‌లు చేసే అమ్మాయిల‌కు వ‌ర్తించ‌వ‌ని స్పష్టం చేశారు. మ‌హిళ‌ల ఎంట్రీపై నిషేధం...

“ఇండియాకు వెళ్లను.. సుప్రీం కోర్టుకు వెళ్తా” .. లండన్ హైకోర్టు తీర్పుపై నీరవ్ మోదీ

పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తనను భారత్‌కు వెళ్లనని అంటున్నాడు. ఇండియాకు అప్పగించాలన్న తీర్పును సవాల్ చేస్తూ యూకే సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకోవడానికి అనుమతి కోరుతూ లండన్‌ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాడు. మానసిక అనారోగ్యం దృష్ట్యా తనను భారత్‌కు అప్పగించొద్దంటూ ఆయన చేసుకున్న విన్నపాన్ని ఇటీవలే కోర్టు తిరస్కరించిన...

పోలీసుల ఎదురుకాల్పులు.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

ఒడిశాలోని బలంగీర్ జిల్లాలో ఇవాళ వేకువజామున పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం కంద్ర బట్ట గ్రామం సమీపంలోని అటవీప్రాంతంలో మావోయిస్టుల శిబిరం ఉన్నట్లు పోలీసులకు సమాచారం లభించింది. దీంతో ఎస్ఓజి, డీవీఎఫ్‌ బలగాలు బుధవారం రాత్రి ఆ...

అటవీ ఉద్యోగ సంఘాలతో పీసీసీఎఫ్ డోబ్రియాల్ సమావేశం

వివిధ అటవీ ఉద్యోగ సంఘాలతో పీసీసీఎఫ్ డోబ్రియాల్ సమావేశమయ్యారు. కొత్తగూడెం జిల్లాలో రేంజర్ శ్రీనివాసరావు హత్య దృష్ట్యా సమావేశమైనట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో జరగకుండా చూడాలని డోబ్రియాల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించిన తీరుకు కృతజ్ఞతలు తెలిపారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది రక్షణకు ఆయుధాలు ఇచ్చే ప్రతిపాదన...

అతడో నమ్మక ద్రోహి.. సచిన్ పైలట్‌పై అశోక్ గహ్లోట్ సంచలన వ్యాఖ్యలు

రాజస్థాన్ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ మరోసారి సచిన్‌ పైలట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సచిన్‌ పైలట్‌ నమ్మక ద్రోహి అని.. ఏం చేసినా ఆయన సీఎం కాలేరని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆయనకు బీజేపీ నుంచి రూ.10 కోట్లు అందాయని ఆరోపించారు. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. పది...

మోర్బీ బాధితుల పరిహారంపై గుజరాత్ హైకోర్టు అసంతృప్తి

గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలిన ఘటనలో బాధితులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారంపై గుజరాత్ హైకోర్టు అంసతృప్తి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబీకులకు ప్రకటించిన పరిహారం చాలా తక్కువని వ్యాఖ్యానించింది. తీవ్రంగా గాయపడిన వారికి కూడా అతి తక్కువ పరిహారాన్ని ప్రకటించడాన్ని తప్పుబట్టింది. ‘‘బాధితులకు, వారి కుటుంబీలకు మీరు అందించే పరిహారం వాస్తవికంగా ఉండాలి....

BREAKING: డిసెంబర్‌లో శాసనసభ సమావేశాలు

తెలంగాణ శాసనసభ సమావేశాలు డిసెంబర్‌లో నిర్వహించనున్నారు. వారం రోజుల పాటు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర ఆంక్షలపై చర్చించేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం ఆంక్షలతో రాష్ట్ర ఆదాయం రూ.40వేల కోట్లు తగ్గుతోందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మోదీ సర్కార్ తెలంగాణ అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తోందని ఆరోపిస్తోంది. అన్ని విషయాలు...

తప్పు చేయకుంటే ఐటీ దాడులంటే ఎందుకు భయం : ఎంపీ లక్ష్మణ్

రాష్ట్రంలో తప్పు చేయని వారు ఐటీ దాడులంటే ఎందుకు భయపడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ప్రశ్నించారు. సాధారణంగా జరిగే ఐటీ దాడులకు టీఆర్ఎస్ నేతలు రాజకీయాన్ని ముడిపెట్టి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రాజకీయంగా బీజేపీని ఎదుర్కోలేక టీఆర్ఎస్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కక్షతోనే బీఎల్ సంతోష్‌ను ఇబ్బంది పెడుతున్నారని లక్ష్మణ్‌ విమర్శించారు. "ప్రభుత్వం ఎవరో నలుగురి...

ఫామ్‌హౌస్ కేసు.. నిందితుల కస్టడీ పిటిషన్‌ కొట్టివేత

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించి సిట్‌ అధికారులకు ఏసీబీ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ సిట్‌ వేసిన పిటిషన్‌ను ఏసీబీ న్యాయస్థానం కొట్టివేసింది. ముగ్గురు నిందితుల నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దర్యాప్తులో భాగంగా కొంత సమాచారం లభించిందని.....

గ్రూప్- 2, 3, 4 లో మరికొన్ని రకాల పోస్టులు చేర్చిన ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే గ్రూప్ సర్వీసుల్లో పోస్టుల భర్తీపై ప్రకటన చేసిన సర్కార్ తాజాగా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. గ్రూప్- 2, 3, 4 లో మరికొన్ని రకాల పోస్టులు చేరుస్తూ నిరుద్యోగులకు తీపి కబురు అందజేసింది. ఏయే గ్రూపుల్లో ఏయే పోస్టులు చేర్చారంటే..? గ్రూప్ -2 లో రాష్ట్ర...

About Me

3140 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

ఇలాంటి పరిస్థితి అస్సలు ఊహించని త్రివిక్రమ్..!!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేకమైన అభిమానం ఉంది.ఆయన భాష, మాటలతో ఎంతో మందికి స్ఫూర్తి నింపారు అలాగే గిలిగింతలు పెట్టారు....
- Advertisement -

పోలవరంపై 3 ప్రశ్నలు వేస్తే టీడీపీ నుంచి సమాధానం రాలేదు… అంబటి రాంబాబు

మరోసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. అయితే నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో భాగంగా.. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లడంతో.. పోలీసులు అడ్డుకోవడం, ప్రతిగా...

పాకిస్థాన్ సరిహద్దుల్లో 30 వరకు యాంటీ డ్రోన్ గన్ వ్యవస్థ…

తాజాగా 100 డ్రోన్లు, ఎస్ యూవీలపై అమర్చే వీలున్న రెండు ఎలక్ట్రానిక్ జామర్లు, చేతితో పట్టుకుని వెళ్లే 1400 థర్మల్ ఇమేజ్ స్కానర్లనుదేశ సరిహద్దుల అవతలి వైపు నుంచి ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల...

యాంకర్ అనసూయ టార్గెట్ చేసేది వారినేనా ..!!

ఈ రోజుల్లొ కొద్దిగా ఫేమ్ ఉన్న వారిని టార్గెట్ చేయడం సులభంగా మారింది. వారి ఫొటోస్ మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చి అశ్లీల వెబ్సైట్లు లో పెట్టడం వ్యాపారం గా మారింది. అవగాహన...

ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ఇప్పటికే నిర్వీర్యమైపోయింది….ఆర్ కృష్ణయ్య

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కోరారు. తెలంగాణ అన్ ఎంప్లాయిస్...