rajesh ch

కయ్యానికి కాలుదువ్విన ముగ్గురు అధికారులకు చుక్కలు చూపిస్తున్న జగన్

ఏపీలో పరిపాలనపై తనదైన ముద్ర వేస్తున్నారు సీఎం జగన్‌. పరిపాలనా యంత్రాంగం మీద పట్టు బిగించే దిశగా రకరకాల కొత్త విధానాలను.. ఆవిష్కరణలను తెర మీదకు తెస్తున్నారు. సంక్షేమంపై ఫోకస్‌ పెట్టడం సరైన విధానంగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ద్వారా రుజువైనట్టు చెబుతున్నారు. ఇక కొందరు అధికారులు తమ వైఖరితో ప్రభుత్వాన్ని ఇబ్బందులు...

కేంద్రం కీలక ప్రకటన: మే 1నుంచి అందరికీ వ్యాక్సిన్

కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మే1 నుంచి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రస్థుతం 45 ఏళ్ళు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తుంది. మూడో విడత వ్యాక్సిన్ పై మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దేశంలో కరోనా...

బ్రేకింగ్: సీఎం కేసీఆర్ కి కరోనా పాజిటివ్

కరోనా వైరస్ సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. రోజువారీ కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవరిని కరోనా వదలడం లేదు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కి కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ‍్యూరప్ప, యూపీ సీఎం ఆదిత్యనాధ్, కేరళ సీఎం...

తెలంగాణ మినీ పురపోరులో కేటీఆర్ సరికొత్త వ్యూహం

తెలంగాణ మరో ఎన్నికల యుద్దానికి సిద్దమవుతున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు. ఇక ప్రతి ఎన్నికను గెలిచి తీరాలని కసితో పని చేస్తున్న అధికార టీఆర్ఎస్ మినీ మున్సిపల్ వార్ పై దృష్టిపెట్టింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఎన్నికల వ్యూహాన్ని సిద్దం చేసింది అధికార పార్టీ. రెండు మునిసిపల్ కార్పొరేషన్లతో పాటు అయిదు...

జగన్ సొంత సైన్యం పై మొదలైన అనుమానాలు

వైసీపీ అధికారంలోకి రాగానే సీఎం జగన్ వాలంటీర్లు వ్యవస్థను ఏర్పాటు చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వీరిదే కీలక‌ పాత్ర ఒక రకంగా ఆయన మానస‌ పుత్రికగా ఈ వ్యవస్థను చెప్పుకోవాలి. నెలకు అయిదు వేల రూపాయల గౌరవ వేతనంతో వీరికి‌ గ్రౌండ్ లెవల్లో విసృత అధికారాలు కల్పించారు. రెండున్నర లక్షలకు పైగా...

ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల్లో కమ్యునిస్టుల విచిత్ర పొత్తులు

ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం విచిత్రపొత్తులు ఆసక్తికరంగా మారాయి. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతిచ్చిన ఈ రెండు పార్టీలు ఖమ్మంలో మాత్రం చెరోపక్షంగా మారాయి. చివరి నిమిషంలో జరిగిన డ్రామాతో సీపీఐ, సీపీఎంలు చేరో దారి ఎంచుకొన్నాయి. ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతిచ్చి ఖమ్మంలో మాత్రం మరో నిర్ణయం తీసుకోవడం...

నాగర్ కర్నూలులో వింత ఆచారం..మామిడి చెట్లకు ఘనంగా పెళ్లి

శుభ‌కార్యాల‌కు తోర‌ణాలుగా వాడే మామిడి చెట్లకే వివాహం చేస్తే ఎలా ఉంటుంది. నాగ‌ర్ క‌ర్నూలు జిల్లా తూడుకుర్తి శివారులో మామిడి తోట‌లో అదే జరిగింది. మామిడి చెట్ల‌కు వివాహ తంతు ను ఘ‌నంగా నిర్వహించారు తోట య‌జ‌మాని. వేద పండితులతో మంత్రోచ్ఛరణల మధ్య, సాంప్రదాయ‌బ‌ద్దంగా వివాహం జ‌రిపించారు. మంగ‌ళ సూత్రం కట్టి, మెట్టెలు పెట్టి...

వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లో సిట్టింగ్ కార్పోరేటర్లకు షాకివ్వనున్న టీఆర్ఎస్

వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికల్లో సిట్టింగ్ కార్పోరేటర్లకు షాకిచ్చేలా ఉంది అధికార టీఆర్ఎస్. ఏకంగా దాదాపు సగం మంది కొత్తవారికి చాన్సివ్వాలని లెక్కలేస్తుంది. అయితే ఈ భారీ మార్పుల వెనుక ఆసక్తికర పరిణామాలు జరిగినట్లు తెలుస్తుంది. వరంగల్ ఎన్నికలకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో లింక్ పెట్టిన గులాబీ పార్టీ సిట్టింగ్‌లకు మళ్లీ టికెట్లు ఇచ్చే...

జగన్ కేబినెట్ లో చోటుకోసం రేసు మొదలుపెట్టిన ఆ ముగ్గురు నేతలు

రాష్ట్రంలో వైసీపీ సర్కార్‌ ఏర్పాటై వచ్చే నెలతో రెండేళ్లు పూర్తి కాబోతుంది. ఆ తర్వాత ఆరునెలలకు మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు ఛాన్స్‌ ఉండటంతో కేబినెట్‌లో చోటుకోసం పావులు కదుపుతున్నారు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు. అధిష్ఠానం దృష్టిలో పడటమే లక్ష్యంగా రకరకాల ఫీట్లతో కేబినెట్ లో చోటు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు . కేబినెట్...

తెలంగాణ బీజేపీ లీడర్ల మధ్య చిచ్చుపెట్టిన ఉప ఎన్నిక

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నిక తెలంగాణ బీజేపీలో చిచ్చు పెట్టింది. ఏకగ్రీవం చేయడానికి సహకరించాలని కోరుతూ టీఆర్ఎస్ నేతలను కలవడంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ భగ్గుమన్నారు. టీఆర్‌ఎస్‌ అంటే రుసరుసలాడే కొందరు బీజేపీ నేతలు సైతం ఇది రుచించలేదని సమాచారం. అధికార పార్టీతో ఫైట్‌ చేస్తున్న సమయంలో టీఆర్‌ఎస్‌...

About Me

2105 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

BIGG BOSS-5 : ఒసేయ్ ఉమా సిగ్గు లేదా చిల్లర్.. యానీ మాస్టర్ ఆన్ ఫైర్..!

బిగ్ బాస్ సీజన్ 5 మొద‌లైన నాటి నుండి మిగతా సీజ‌న్ ల‌తో పోలిస్తే గొడ‌వ‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ప‌రిస్థితులు సాధారణంగా...
- Advertisement -

కొత్త పథకానికి ఏపి కేబినేట్ గ్రీన్ సిగ్నల్..46 లక్షల మందికి లబ్ది

అమరావతి : పేద, మధ్య తరగతి వర్గాల కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని.. 1983 నుంచి 2011 వరకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర ఇంటి పట్టాలు కుదువ పెట్టి తెచ్చుకున్న అప్పును...

ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కీల‌క బాధ‌త్య‌లు!

తెలంగాణ స‌ర్కార్ కు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ కీల‌క బాధ‌త్య‌లు అప్ప‌గించింది. తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నియమించబ‌డ్డారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. త‌న‌కు...

సోను సూద్ ఇంటి పై మరోసారి ఐటి దాడులు

ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనుసూద్ ఇంటిపై ఐటీ శాఖ అధికారులు మరోసారి దాడులు చేశారు. నిన్న ఆయన నివాసం మరియు కార్యాలయాల్లో ఐటీ దాడులు జరిగాయి. సుమారు 20 గంటలపాటు సోదాలు...

ఆ విషయంలో వైసీపీ హ్యాపీ…టీడీపీ ఫుల్ హ్యాపీ…!

గత కొన్నిరోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న అంశం ఏదైనా ఉందంటే అది జగన్ బెయిల్ రద్దు అంశమే. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు, జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సి‌బి‌ఐ...