Venu Gopal

కరోనాపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ కీలక ఆదేశాలు…

తెలంగాణలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్ట్ లో విచారణ జరిగింది. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో హైకోర్ట్ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. మాస్కులు, భౌతిక దూరం నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని...

ఉత్తరాఖండ్ లో బీజేపీలో లుకలుకలు.. కాంగ్రెస్ లో చేరిన బీజేపీ బహిష్కృత మంత్రి.

5 రాష్ట్రాల ఎన్నికలకు మరికొన్ని రోజలే సమయం ఉంది. ఈ లోపే పలు రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే యూపీలో బీజేపీ పార్టీకి భారీ షాక్ లు తగిలాయి. ముగ్గురు మంత్రులు యోగీ ఆదిత్యనాథ్ క్యాబినెట్ కు, బీజేపీ పార్టీకి రాజీనమా చేసి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. వీరితో పలువురు...

పంజాబ్ ఎన్నికలు వాయిదా…! కీలక సమావేశం నిర్వహించనున్న ఈసీ

పంజాబ్ ఎన్నికలు దాదాపు వాయిదా పడే అవకాశమే కనిపిస్తోంది. నేడు దీనిపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించనుంది. పంజాబ్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ.. ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ పంజాబ్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ కోరారు. ఫిబ్రవరి 14న జరిగే పంజాబ్ ఎన్నికలను వాయిదా...

మా రాష్ట్రానికి రండి పెట్టుబడులు పెట్టండి … ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీకి రాష్ట్రాల రెడ్ కార్పెట్…

ప్రపంచంలో అపర కుబేరుడు స్పెస్ ఎక్స్, టెస్లా కంపెనీల సీఈఓ ఎలాన్ మస్క్ కు మన దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. అని ఇటీవల ఎలాన్ మస్క్ ట్విట్ చేశారు. దేశంలో ఎలక్ట్రాక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా కంపెనీని ప్రారంభించేందుకు అనేక సవాళ్లను...

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్… నేడు కూడా వర్షాలు కురిసే అవకాశం.

తెలుగు రాష్ట్రాల్లో నేడు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. గత వారం నుంచి ఏపీ, తెలంగాణ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.  నేను కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. ఏపీలో తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. దీంతో మరో 2రోజులు మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా...

రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలం… సిబ్బందికి కరోనా పాజిటివ్

దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి. దేశంలో రోజూ వారీ కేసుల సంఖ్య పెరిగింది. గతంలో రోజూ వారీ కేసుల సంఖ్య కేవలం 10 వేల లోపే ఉంటే.. ప్రస్తుతం ఆ సంఖ్య లక్ష, 2 లక్షలను దాటి 3 లక్షలకు చేరువ అవుతోంది. దీంతో రాష్ట్రాలు, కేంద్రం అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే పలు...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నిర్ణయంపై ‘రోహిత్ శర్మ’ షాకింగ్ కామెంట్స్

ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నిర్ణయం మాజీలు పలు రకాలు స్పందిస్తున్నారు. కొంతమంది కెప్టెన్ గా ఒత్తడి ఎదుర్కొంటుండటంతో విరాట్ తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతున్నారని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. బీసీసీఐ కూడా విరాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం అతని వ్యక్తిగత విషయం అని.. విరాట్ కెరీర్ బాగా సాగాలని కోరుకున్నారు. ఇదిలా...

BREAKING NEWS: రేపు తెలంగాణ క్యాబినెట్ కీలక సమావేశం. సీఎం అధ్యక్షతన ప్రగతి భవన్ లో కీలక భేటీ

తెలంగాణ క్యాబినెట్ కీలక సమావేశం నిర్వహించనుంది. రేపు మధ్యాహ్నం సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రులందరూ సమావేశం కానున్నారు. ప్రగతి భవన్ లో మద్యాహ్నం 2 గంటలకు ఈ కీలక సమావేశం జరగనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి కరోనా వ్యాధి గురించి కీలక సమావేశం జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా...

మళ్లీ విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు… నేడు ప్రభుత్వ కీలక నిర్ణయం…!

తెలంగాణలో విద్యాసంస్థల బంద్, ఆన్లైన్ క్లాసులపై ప్రభుత్వం నేడు కీలక నిర్ణయం తీసుకోనుంది. సంక్రాంతి పండగ సందర్భంగా ఈనెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవును ఇచ్చారు. తాజాగా నేటితో సెలవులు ముగుస్తున్నాయి. దీంతో సెలవులను పొడగించడమా... లేకపోతే ఆన్ లైన్ క్లాసులను ప్రారంభించడమా.. అనేది నేటితో తెలియనుంది. దీనిపై విద్యాశాఖ ఇప్పటికే...

దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఏడాది పూర్తి

కరోనాపై పోరులో ఇండియా కీలక మైలు రాయిని చేరుకుంది. వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమై ఏడాది పూర్తియింది. పూర్తిగా ఉచితంగా ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇండియాలో అన్ని వర్గాల ప్రజలకు చేరువైంది. గతేడాది జనవరి 16న ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇవ్వడం మొదలైంది. మార్చి 1 నుంచి వ్యాధిగ్రస్తులు, వృద్దులకు టీకాలు ఇవ్వడం...

About Me

1584 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

శుభ‌వార్త : వంద కోట్ల క్ల‌బ్ లో టీఎస్ఆర్టీసీ … క‌ట్ చేస్తే సంక్రాంతి!

నాలుగువేల స‌ర్వీసులు మాట్లాడుతున్నాయి..వారం రోజుల కృషి మాట్లాడుతోంది..ఏడు నుంచి 14 వ‌ర‌కూ సంక్రాంతికి పల్లెల‌కు, ప‌ట్ట‌ణాల‌కు,న‌గ‌రాల‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డిచాయి..ఇందుకు స‌జ్జ‌నార్ తో సహా ఎంద‌రో...
- Advertisement -

యూఏఈ కీలక నిర్ణ‌యం.. బూస్ట‌ర్ డోసు ఉంట‌నే ఎంట్రీ

యూఏఈలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న‌నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ దేశం లోకి ఎవ‌రైనా రావాలంటే.. త‌ప్ప‌కుండా బూస్ట‌ర్ డోసు తీసుకుని ఉండాల‌ని యూఏఈ స్ప‌ష్టం చేసింది. యూఏఈలోని అబుదాబి...

15-18 వ్యాక్సిన్ : 50 శాతం దాటిన వ్యాక్సినేష‌న్

దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న వారికి ఈ ఏడాది మొద‌టి నుంచి టీకాలు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల‌ను తీసుకోవ‌డానికి దేశ వ్యాప్తంగా...

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. అప్లికేష‌న్‌కు గ‌డువు పెంపు

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ వార్త తెలిపింది. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం 730 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో రెవెన్యూ శాఖ‌లో జూనియ‌ర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 670...

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలోని శనిగకుంటతండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన భాస్కర్ (35) గత నెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు...