brahmakrishna ch

బాబుకి చెక్ పెట్టేందుకు కేంద్రం వ్యూహం..

ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి చెక్ పెట్టేందుకు కేంద్ర గవర్నర్ రూపంలో ఆస్త్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తూ, భాజపా సర్కార్‌ను ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తుండటంతో.. సీరియస్ గా ఉన్న కమలం నేతలు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్‌గా కిరణ్ బేడీని నియమించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ విషయమై...

తెలంగాణ ఎమ్మెల్యేల కోసం..లగ్జరీ అపార్ట్ మెంట్స్..

దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు నూతన భవన సముదాయాన్ని నిర్మించింది.  హైదర్‌గూడ ప్రాంతంలో 4.5 ఎకరాల విస్తీర్ణంలో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ని రూ.166 కోట్లతో నిర్మించారు. మొత్తం 12 అంతస్తుల్లో ఎమ్మెల్యేలతోపాటు వారి సిబ్బంది ఉండేదుకు  వీలుగా ఒక్కో ఎమ్మెల్యే నివాసం 2400 చదరపు అడుగుల విస్తీర్ణంలో...

వైసీపీ గూటికి చేరిన మేడా..

కడప రాజకీయాలు రసవత్తరంగా మారాయి.. కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తెదేపాను వీడి వైసీపీ గూటికి చేరారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని జగన్‌ నివాసానికి చేరుకున్న మల్లికార్జున రెడ్డి తాజా రాజకీయ పరిస్థితులపై, ఇతర పరిణామాలపై ఆయనతో చర్చించారు. ఈనెలాఖరున అధికారికంగా పార్టీ తీర్థం పుచ్చుకుంటారు.  అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న...

పెరిగిన బంగారం…తగ్గిన వెండి

అంతర్జాతీయంగా డాలర్ బలపడటంతో బంగారం ధర వరుసగా రెండో రోజు పెరిగింది. దీంతో దేశీ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.125 పెరుగుదలతో రూ.33,325కు చేరింది. పెళ్లిళ్ల హడావుడి ప్రారంభం కావడంతో  దేశీ జువెలర్ల నుంచి బంగారు ఆభరణాలకు డిమాండ్ పెరిగింది. అయితే కేజీ వెండి ధర రూ.250 తగ్గుదలతో రూ.39,850కు వచ్చింది....

రాష్ట్రం కోసం..రెండో రోజుకు చేరిన చండీయాగం

తెలంగాణ రాష్ట్ర ప్రజలు, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ..సీఎం కేసీఆర్ తలపెట్టిన మహారుద్ర సహిత సహస్ర చండీయాగం రెండో రోజుకు చేరుకుంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో 300 మంది రుత్వికులతో ఐదు రోజులపాటు చతుర్వేద పురస్సర మహారుద్ర సహిత సహస్ర చండీయాగం కొనసాగనుంది. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో యాగం...

ఆ..యాంకర్ చేతిలో బాలకృష్ణ ఓటమి ఖాయం…

ఏపీలో ఈ సారి విజయం తమదే నంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు...ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఈ మధ్య కాలంలో టీవీ, సామాజిక మాధ్యమాల్లో తన పార్టీ విజయం సాధించడం పక్కా అంటూ పలు ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తమ పార్టీ తరఫున పోటీచేసే తొలి అభ్యర్థి పేరు...

కడప తెదేపాకు షాక్..వైసీపీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే..

తెదేపా నేత, రాజం పేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరనున్నారు. జమ్మలమడుగు, రాజంపేట నియోజకవర్గాల్లో సీట్ల కేటాయింపుపై చెలరేగిన వివాదం ఏపీ సీఎం వద్దకు చేరాయి. దీంతో చంద్రబాబుతో భేటీకి రావాల్సిందిగా మేడాను ఆహ్వానించారు. కడప జిల్లా నేతలందరు హాజరుకాడా... మేడా గైర్హాజరు అయ్యారు. దీంతో మేడా మల్లికార్జున రెడ్డి, తన...

హస్తీనాకు ఇద్దరు చంద్రులు..

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంగళవారం హస్తీనాకు వెళ్లనున్నారు.  అమరావతిలో నిర్మించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవనం ప్రారంభోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్‌ని ఆహ్వానించేందుకు, వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతోనూ సమావేశం అయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్తుంటే.. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం రాజధాని పర్యటనకు వెళ్తున్నారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో నిర్వహిస్తోన్న సహస్ర...

జగన్ అక్రమాస్తుల కేసులో ఇద్దరు ఐఏఎస్ లకు ఊరట..

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు ఊరట లభించింది. ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, ఆదిత్య నాథ్‌దాస్‌కు ఊరట కల్పిస్తూ ఆ  ఇద్దరిపై ఉన్న కేసులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అయితే, ప్రాసిక్యూషన్ కు అనుమతి తీసుకోకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. సుప్రీంకోర్టు వెళ్లేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ)...

పంచాయతీల్లో ‘కారు’దే హవా…

తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో కారు హవా కొనసాగుతోంది. ఇప్పటికే వెలువడిన ఫలితాల్లో సుమారు 75 శాతం తెరాస పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తొలి విడతలో 4,470 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 769 గ్రామాలు ఏకగ్రీవం అవ్వగా.. మిగిలిన 3,701 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు.  వీటిల్లో...

About Me

1248 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

శృంగారం: ముద్దు పెట్టేటపుడు చేసే కొన్ని తప్పులు.. తెలుసుకోవాల్సిన పరిష్కారాలు.

ముద్దు ప్రేమకి చిహ్నం. ఆత్మీయమైన పెదవుల తాకిడి అవతలి వారికి అందమైన అనుభూతిని అందిస్తుంది. ముద్దుల్లో చాలా రకాలున్నాయి. ముఖ్యంగా పెదాలపై ఇచ్చే ముద్దుకి చాలా...
- Advertisement -

షర్మిలకు అసలు సెట్ కావట్లేదుగా….!

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని విధంగా దివంగత వైఎస్సార్ కుమార్తె షర్మిల ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రాలో తన అన్న జగన్ సీఎంగా ఉన్నా సరే అక్కడ రాజకీయాలు చేయకుండా షర్మిల తెలంగాణలో...

మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు.. సీరియ‌స్ అవుతున్న ఏపీ నేత‌లు!

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నీళ్ల జ‌గ‌డం న‌డుస్తోంది. కృష్ణా న‌ది నీళ్ల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం యుద్ధానికి సంకేతాలు ఇచ్చింది. మొన్న జ‌రిగిన కేబినెట్‌లో ఏపీ క‌డుతున్న అక్ర‌మ ప్రాజెక్టుల‌పై కోర్టులో పోరాడాల‌ని...

SONU-SOOD : సైకిల్ పై గుడ్లు అమ్మిన సోనూసూద్..వీడియో వైరల్

రీల్ లైఫ్ విలన్ అయిన సోనూ సూద్ ఇప్పుడు రియల్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. వేలాది మంది వలస కార్మికులను బస్సులు, రైళ్ల ద్వారా తమ సొంత ప్రాంతాలకు సోనూసూద్ తన...

సింగ‌ర్ సునీత కెరీర్‌ను మలుపు తిప్పిన షో.. ఏదంటే?

సింగ‌ర్ సునీత అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆమె గొంతుకు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. ఆమె పాట పాడితే వేల గొంతులు క‌ల‌వాల్సిందే. అంత‌టి ప్రాముఖ్య‌త సొంతం చేసుకున్న ఆమె.. ఇప్పుడు మంచి...